Genesis Quiz: Bible Quiz Questions and Answers From the Book of Genesis
100 Bible Quiz Questions and Answers From the Book of Genesis (Part 4)
1/100
దేవుడు, మనుషుల భాషలను ఎక్కడ అర్ధముకాకుండా చేసారు ?
2/100
జలప్రాయాలము ముందు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని భాషలు ఉన్నాయి?
3/100
బాబెలు యొక్క పాత పేరు ఏమిటి?
4/100
మనిషి సాదించాలి అనుకున్న మొట్టమొదటి పని ఏమిటి?
5/100
షేము మొదటి కుమారుడు ఎవరు ?
6/100
అర్పక్షదు షేముకు జార్మించినపుడు తన వాయిను ఎంత ?
7/100
నాహెూరు తండ్రి ఎవరు?
8/100
నాహెూరు ఎన్ని సంవత్సరాలు జీవించాడు ?
9/100
అబ్రాహాము సోదరులు ఎవరు ?
10/100
లోతు తండ్రి ఎవరు ?
11/100
తన తండ్రి త్తెరహు మరణించిన తరువాత తన కుమారుల్లో ఎవరు మరణించారూ ?
12/100
హరాను ఎక్కడ చనిపోయాడు?
13/100
అబ్రహము భార్య పేరు ఏమిటి ?
14/100
నాహెూరు భార్య పేరు ఏమిటి ?
15/100
తెరహు ఎన్ని సంవత్సరాలు జీవించారు ?
16/100
అబ్రాహాము వెళ్ళవలసిన భూమి ఏది?
17/100
అబ్రాహామును శపించేవారిని ఎవరు శపిస్తారు?
18/100
హరానును విడిచిపెట్టినప్పుడు అబ్రహము వయస్సు ఎంత?
19/100
కనానులో నివాసులు ఎవరు?
20/100
అబ్రాహాము మొదటి బలిపీఠమును ఎక్కడ నిర్మించాడు?
21/100
అబ్రాహాము ఈజిప్టుకు వెళ్ళడానికి కారణం ఏమిటి?
22/100
సారాయి ని అందమైన మహిళగా ఎవరు చూశారు?
23/100
ఫరో రాజభవనానికి వెళ్ళవలసి వచ్చిన ఆ ప్రవక్త భార్య ఎవరు?
24/100
ఫరో మరియు అతని ఇంటి పై తీవ్రమైన వ్యాధులు ఎవరు చేశారు?
25/100
ఈజిప్టులో అబ్రాము మరియు శారయితో ఎవరు ఉన్నారు ?
26/100
లోతు ఏ భూమిని ఎంచుకున్నాడు ?
27/100
అబ్రాము ఏ భూమిని ఎంచుకున్నాడు ?
28/100
ఎవరి పశువుల కాపరులు తగాదా పడుతున్నారు ?
29/100
అబ్రాము ఏ ప్రాంతముకు వెళ్ళాడు ?
30/100
లోతు ఏ వైపు వెళ్ళాడు ?
31/100
అబ్రాము ఏ వైపు వెళ్ళాడు ?
32/100
వారు విడిపోయిన తరువాత అబ్రాహాము గుడారం ఎక్కడ ఉంది ?
33/100
షినారు రాజు ఎవరు ?
34/100
ఎల్లాసరు రాజు ఎవరు ?
35/100
సొదొమ రాజు ఎవరు ?
36/100
గొమొఱ్ఱా రాజు ఎవరు ?
37/100
సిద్దిము లొయను ఏ పేరుతో పిలుస్తారు?
38/100
సిద్దిము లోయ దేనితో నిండి ఉంది?
39/100
ఎష్కోలు మరియు ఆనేరు యొక్క అమోరీయ సోదరుడు ఎవరు?
40/100
లోతును తిరిగి తిసుకురావడానికి సహాయం చేయడానికి అబ్రాము తన ఇంటి నుండి ఎంతమంది శిక్షణ పొందిన పురుషులను పిలిచాడు?
41/100
షాలేము రాజు ఎవరు ?
42/100
సెబోయీయులు రాజు ఎవరు ?
43/100
దేవుడు అబ్రాముతో ఏమని వాగ్దానం చేసాడు ?
44/100
అబ్రాము ఆస్తికర్తగా ఎవరిని నియమిస్తాను అని అన్నాడు ?
45/100
దేవుడు అబ్రాముకు ఆకాశంలో నక్షత్రాలు చూపించి ఏమని చెప్పారు ?
46/100
ఎవరు అబ్రామును నీతిమంతుడిగా తీర్చారు ?
47/100
అబ్రాము ఊరు పేరు ఏమిటి ?
48/100
అబ్రాముతో దేవుడు ఏ దేశాన్ని ఇస్తాను అని వాగ్దానము చేసాడు ?
49/100
అబ్రాముతో దేవుడు ఏ తరము వారు తిరిగి కాననుకు వస్తారు అని చెప్పాడు ?
50/100
అబ్రాము సంతానాన్ని ఎవరు బాధ పెడతారు అని దేవుడు చెప్పాడు ?
51/100
ఎన్ని సంవత్సరాలు ఐగుప్తులో అబ్రాము సంతానము ఉంటారు ?
52/100
ఎలియెజెరు ఎక్కడ నుండి వచ్చాడు ?
53/100
అబ్రాము భార్య శారా యొక్క ఐగుప్తు పనిమనిషి ఎవరు ?
54/100
అతని భార్య శారా ఐగుప్తు పనిమనిషి హాగర్ను తీసుకొని అబ్రాముకు తన భార్యగా ఇచ్చినప్పుడు అబ్రాము కనానులో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు?
55/100
హగ్గరు పారిపోవడానికి కారణమైన శారా ఏమి చేసింది ?
56/100
ప్రభువు యొక్క దేవదూత హగ్గరను వద్దకు యజమానురాల దెగ్గరికి తిరిగి వెళ్లి ఏమి చేయమని చెప్పాడు?
57/100
దేవుడు సొదొమ గొమ్మర మీదగా ఏమి కురిపించారు ?
58/100
తన కొడుకుకు ఇవ్వమని ప్రభువు దూత హగ్గరు ఏ పేరు చెప్పాడు?
59/100
తన కొడుకుకు ఇవ్వమని ప్రభువు దూత హగ్గరు ఏ పేరు చెప్పాడు?
60/100
ప్రభువు యొక్క దేవదూత హగ్గరు కుమారుడు ఇష్మాయేలును ఏ అడవి జంతువుతో పోల్చాడు?
61/100
"నన్ను చూసే వ్యక్తిని నేను ఇప్పుడు చూశాను" అని హగ్గరు అంది. అందుకే బావిని ఏమని పిలిచారు?
62/100
హగ్గరుకు ఇష్మాయేలు పుట్టినప్పుడు అబ్రామ్కుకు ఎన్ని సంవత్సరాలు?
63/100
అబ్రాహాముకి ఎన్ని సంవత్సరాలు ఉన్నపుడు దేవుడు ప్రత్యక్షమాయెను ?
64/100
దేవుడు అబ్రామును ఏమని పేరు పెట్టాడు ?
65/100
దేవుడు శారయికి ఏమని పేరు పెట్టాడు ?
66/100
దేవుడు అబ్రాహాముతో ఒక బిడ్డను పొందుతావు అని చెప్పినప్పుడు శారా ఏమి చేసింది ?
67/100
దేవుడు అబ్రాహాముతో మాట్లాడినప్పుడు ఇష్మాయేలు వయస్సు ఎంత ?
68/100
అబ్రాహాము ఎంతమంది వ్యక్తులను కలుసుకున్నాడు ?
69/100
ముగ్గురు వ్యక్తులు వచ్చిన తరవాత అబ్రాహాముకి ఎపుడు పిల్లలు పుడతారు ?
70/100
ఏ దేశములో ఉండేవారు ఎక్కువ పాపము చేస్తున్నారు ?
71/100
అబ్రాహాము దేవునితో ఎంత మంది నీతి మంతులు ఉంటే ఆ దేశాన్నీ రక్షించ మన్నారు ?
72/100
అబ్రాహాము మరల ఆ సంఖ్యను చివరిగా ఎంతమందికి మార్చడు ?
73/100
ఎంత మంది వ్యక్తులు లోతు వద్దకు వెళ్లారు ?
74/100
ఇద్దరు వ్యక్తులు లోతు వద్దకు ఎందుకు వచ్చారు ?
75/100
లోతు అల్లుళ్లు సొదొమ గోమ్మోర నాశనము అయ్యిది అని వివినపుడు ఏమి చేసారు ?
76/100
లోతుకు ఎంత మంది కూతురులు ఉన్నారు ?
77/100
దేవుడు సొదొమ గొమ్మర మీదగా ఏమి కురిపించారు ?
78/100
మోయాబులకు తండ్రి ఎవరు ?
79/100
అబ్రాహామును శారా ఏమి తనకు అవుతాది అని చెప్పాడు ?
80/100
అబ్రాహామును ఎవరు గొర్రెలను, ఎద్దులను, మహిళా సేవకులు, మగ సేవకులు ?
81/100
అబిమెలెకు కలలో అబ్రాహాము ఎవరు అని దేవుడు చెప్పాడు ?
82/100
అబిమెలెకు అబ్రాహామును ఏమి ఇచ్చి పంపి వేసాడు ?
83/100
అబ్రహాము కుమారుడి పేరు ఏమిటి?
84/100
ఇస్సాకు జన్మించినపుడు అబ్రాహాము సంవత్సరాలు ఎంత ?
85/100
ఇష్మాయేలు ఏమి చేయడం శారా చూసింది ?
86/100
హగ్గరు ఇష్మాయేలుకు భార్యను ఏ దేశములోనుండి తీసుకువచ్చింది ?
87/100
దేవుడు అబ్రాహాముతో తన కుమారుడైన ఇస్సాకును వెంట పెట్టుకొని ఎక్కడికి వెలమన్నారు ?
88/100
దేవుడు అబ్రాహామును ఏమి అర్పణగా తీసుకోని రమ్మన్నాడు?
89/100
అబ్రాహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహెూవా దూత పరలోకమునుండి ఎందుకు బలిని చేయనివ్వలేదు ?
90/100
ఇస్సాకు బదులుగా అబ్రాహాము పొదలో చిక్కుకున్న దేనిని అర్పణ చేస్తాడు ?
91/100
మరియు అను అతని, ఉపపత్నియు తెబహును, గహమును తహషును మయకానుకనెను ?
92/100
అబ్రాహాము యొక్క సహోదరుడు ఎవరు ?
93/100
శారా ఎన్ని సంవత్సరాలు జీవించింది ?
94/100
శారా ఎక్కడ మరణించింది ?
95/100
శారా సమాధి కోసం అబ్రాహాము ఎన్ని తులముల వెండి చెల్లించాడు ?
96/100
ఏ పొలములో శారాను అబ్రాహాము పాతి పెట్టాడు ?
97/100
అబ్రాహాము ఇస్సాకుకు భార్యని తీసుకోని రమ్మని ఎవరిని పంపిస్తాడు ?
98/100
ఇస్సాకు భార్య పేరు ఏమిటి ?
99/100
రిబ్కా సహోదరుడు ఎవరు ?
100/100
ఇస్సాకు భార్య పేరు ఏమిటి ?
Result: