Boost Your Bible Knowledge With Challenging Bible Quizzes

Breaking

Wednesday, December 21, 2022

100 Matthew Bible Trivia Questions and Answers

 Matthew Quiz: The Gospel of Matthew Bible Quiz

100 Quiz Questions on the Gospel of Matthew (Multiple Choice Quiz) (Part-7)

Bible Quiz From Matthew Questions and Answers, Bible Quiz Questions and Answers From Matthew, Bible Trivia Questions and Answers​  From the Book of Matthew, 100  Matthew Bible Trivia Questions and Answers, Bible Quiz Matthew Chapter 1-28, 100 Quiz Questions on the Gospel According to Matthew, 100 Matthew Bible Trivia Questions and Answers, Bible Quiz: Questions and Answers From the Book of Matthew, Gospel Matthew Quiz Questions Answers, 100 Quiz Questions on Gospel of Matthew (Multiple Choice Quiz), Matthew Bible Quiz, Matthew Bible Trivia​, Matthew Quiz Questions and Answers​, Book of Matthew Trivia Questions​, Bible Quizzes Multiple Choice​, Free Bible Trivia Questions and Answers​, Book of Matthew Quiz​, Matthew Bible Quiz, Bible Quiz on Matthew With Answers, Matthew Quiz Questions Answers, Bible Quiz From the Book of Matthew, Matthew Gospel Quiz, Bible Quiz Questions From Matthew, Matthew Quiz Questions, Bible Quiz from Book of Matthew, Book of Matthew Trivia Questions, Bible Trivia Matthew, Matthew Bible Questions, Bible Quiz: Gospel of Matthew, Bible Quiz From Gospel of Matthew, Matthew Bible Quiz Questions and Answers,  Bible Quiz From Matthew , Gospel of Matthew Book Quiz, Matthew Bible Quiz Questions and Answers , The Gospel of Matthew Bible Quiz
Bible Quiz From Matthew

1➤ యేసయ్య ప్రధానయాజకులతో ప్రజల పెద్దలతో సుంకరు లును వేశ్యలును మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో ------- గా చెప్పుచున్నాననెను?

2➤ యోహాను నీతి మార్గమున మీయొద్దకు వచ్చెను, మీరతనిని నమ్మలేదు; అయితే సుంకరులును వేశ్య లును అతనిని నమ్మిరి; మీరు అది చూచియు అతనిని నమ్మునట్లు పడక___ పోతిరనెను?

3➤ ఇంటి యజమానుడొకడుండెను. అతడు ద్రాక్షతోట నాటించి, దాని చుట్టు___ వేయించెను ?

4➤ ఇంటి యజమానుడు ద్రాక్షలతొట్టి తొలిపించి, గోపురము కట్టించి, కాపులకు దాని గుత్తకిచ్చి, ఎక్కడికి పోయెను?

5➤ పండ్లకాలము సమీపించినప్పుడు ఇంటి యజమానుడు పండ్లలో తన భాగము తీసికొని వచ్చుటకు ఎవరి యొద్దకు తన దాసులనంపెను?

6➤ కాపులు అతని దాసులను పట్టుకొని, యొకని కొట్టిరి యొకని చంపిరి, మరియొకనిమీద ------?

7➤ ఇంటి యజమానుడు మరల మునుపటికంటే ఎక్కువమంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే -------?

8➤ నా కుమారుని సన్మానించెదరనుకొని ఇంటి యజమానుడు తన కుమారుని వారి యొద్దకు పంపెను. అయినను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు; ఇతనిని చంపి ఇతని __తీసికొందము రండని తమలోతాము చెప్పుకొనిరి?

9➤ ఇంటి యజమానుని కుమారున్ని పట్టుకొని ద్రాక్షతోట వెలుపట పడవేసి ------?

10➤ ఆ ద్రాక్షతోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపుల నేమి చేయునూ అని యేసయ్య ఎవరినడిగెను?

11➤ ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి, వాటివాటి కాలములయందు తనకు పండ్లను చెల్లించునట్టి ఇతర కాపులకు ఆ ద్రాక్షతోట గుత్తకిచ్చునని యేసయ్యతో చెప్పింది ఎవరు?

12➤ ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు___ ఆయెను?

13➤ ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. ఇది ప్రభువువలననే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడును చదువ లేదా? అని యేసయ్య ఎవరితో అనెను?

14➤ యేసయ్య ప్రధాన యాజకులతో ప్రజల పెద్దలతో దేవుని రాజ్యము మీ యొద్దనుండి తొలగింపబడి, దాని ఫలమిచ్చు __. లకియ్యబడునని మీతో చెప్పుచున్నాననెను?

15➤ ఈ రాతిమీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవనిమీద పడునోవానిని__ చేయుననెను?

16➤ ప్రధానయాజకులును పరిసయ్యులును యేసయ్య చెప్పిన ఉపమానములను విని, తమ్మును గూర్చియే చెప్పెనని -------?

17➤ ప్రధానయాజకులును పరిసయ్యులును యేసయ్యను పట్టుకొనవలెనని __ చూచుచుండిరి?

18➤ ప్రధానయాజకులును పరిసయ్యులును యేసయ్యను పట్టు కొనవలెనని సమయము చూచుచుండిరి గాని జనులందరు ఆయనను___ అని యెంచిరి గనుక వారికి భయపడిరి?

19➤ పరలోకరాజ్యము, తన కుమారునికి పెండ్లి విందు చేసిన యొక___ ను పోలియున్నది?

20➤ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు రాజు తన దాసులను పంపినప్పుడు వారు -----?

21➤ రాజు ఇదిగో నా విందు సిద్దపరచియున్నాను; ఎద్దులును క్రొవ్విన పశువులును వధింపబడినవి; అంతయు ------ గా ఉన్నదనెను?

22➤ పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను రాజు పంపెను గాని వారు లక్ష్యము చేయక, ఒకడు తన పొలమునకును మరియొకడు తన -------నకు వెళ్లిరి?

23➤ తక్కినవారు అతని దాసులను పట్టుకొని అవమానపరచి ------?

24➤ రాజు కోపపడి తన దండ్లను పంపి, ఆ నరహంతకులను సంహరించి, వారి పట్టణమును__ ?

25➤ పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని పిలువ బడిన వారు__ కారు?

26➤ రాజమార్గములకు పోయి మీకు కనబడువారినందరిని పెండ్లి విందుకు పిలువుడని రాజు ఎవరితో చెప్పెను?

27➤ ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడినవారి నందరిని పోగుచేసిరి గనుక విందుకు వచ్చినవారితో ఆ ----- నిండెను?

28➤ రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి, అక్కడ ------ధరించుకొనని యొకని చూచెను?

29➤ స్నేహితుడా, పెండ్లి వస్త్రములేక ఇక్కడి కేలాగు వచ్చితివని అడుగగా వాడు___ యై యుండెను?

30➤ వీని కాళ్లు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని రాజు ఎవరితో చెప్పెను?

31➤ పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడినవారు ------?

32➤ యేసయ్యను మాటలలో చిక్కుపరచవలెనని ఆలోచనచేసింది ఎవరు?

33➤ బోధకుడా, నీవు సత్యవంతుడవై యుండి, దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవనిని లక్ష్యపెట్టవనియు, మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము. అని యేసయ్యతో అన్నది ఎవరు?

34➤ నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా? కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడ తమ --------.. లను యేసయ్య యొద్దకు పంపిరి?

35➤ యేసు వారి చెడుతన మెరిగివేషధారులారా, నన్నెందుకు శోధించుచున్నారు? పన్నురూక యొకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారాయనయొద్దకు ఒక__ తెచ్చిరి?

36➤ యేసయ్య ఈ రూపమును పైవ్రాతయు ఎవరివని వారినడుగగా వారు ------?

37➤ కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడని యేసయ్య ఎవరితో చెప్పెను.?

38➤ పరిసయ్యులు యేసయ్య మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి -----?

39➤ బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయినయెడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లిచేసికొని తన సహోదరునికి సంతానము కలుగజేయ వలెనని మోషే చెప్పెను; అని యేసయ్యతో అన్నది ఎవరు?

40➤ మాలో ఏడుగురు సహోదరులుండిరి; మొదటివాడు పెండ్లిచేసికొని చనిపోయెను; అతనికి ----- లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసికొనెననెను?

41➤ బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయినయెడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లిచేసికొని తన సహోదరునికి సంతానము కలుగజేయవలెనని మోషే చెప్పెను; అని యేసయ్యతో అన్నది ఎవరు?

42➤ మాలో ఏడుగురు సహోదరులుండిరి; మొదటివాడు పెండ్లిచేసికొని చనిపోయెను; అతనికి -----లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసికొనెననెను?

43➤ రెండవ వాడును మూడవ వాడును ఏడవ వానివరకు అందరును ఆలాగే జరిగించి -----?

44➤ అందరి వెనుక ఆ స్త్రీయు -----?

45➤ పునరుత్థానమందు ఈ యేడుగురిలో ఆమె ఎవనికి భార్యగా ఉండును? ఆమె వీరందరికిని ___గా ఉండెను గదా అని యేసయ్యను అడిగిరి?

46➤ లేఖనములనుగాని దేవుని శక్తినిగాని ఎరుగక మీరు పొరబడుచున్నారు.అని యేసయ్య ఎవరితో అనెను?

47➤ పునరుత్థానమందు ఎవరును పెండ్లిచేసికొనరు, పెండ్లి కియ్య బడరు; వారు పరలోకమందున్న __లవలె ఉందురు?

48➤ మృతుల పునరుత్థానమునుగూర్చినేను అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై యున్నానని దేవుడు మీతో చెప్పినమాట మీరు చదువలేదా? అని యేసయ్య ఎవరితో అనెను?

49➤ ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడు అని ఎవరు ఎవరితో చెప్పెను?

50➤ జనులది విని యేసయ్య బోధకు ------?

51➤ యేసయ్య సద్దూకయ్యుల నోరు మూయించెనని విని కూడి వచ్చింది ఎవరు?

52➤ ఒక ధర్మశాస్త్రో పదేశకుడు యేసయ్యను శోధించుచు బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన___ ఏదని అడిగెను?

53➤ నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును -----?

54➤ నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు ------?

55➤ ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ___అయి యున్నవని అతనితో చెప్పెను?

56➤ క్రీస్తునుగూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని ఎవరు ఎవరినడిగెను?

57➤ ఆయన దావీదు కుమారుడని యేసయ్యతో చెప్పింది ఎవరు?

58➤ నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభువని ఆత్మవలన ఏల చెప్పుచున్నాడు? అని యేసయ్య ఎవరినడిగెను?

59➤ దావీదు ఆయనను ప్రభువని చెప్పినయెడల, ఆయన ఏలాగు అతనికి కుమారుడగునని యేసయ్య వారినడుగగా వారిలో ఎవడును ___చెప్పలేకపోయెను?

60➤ ఆ దినమునుండి ఎవడును యేసయ్యను ఒక ------- అడుగ తెగింపలేదు?

61➤ శాస్త్రులును పరిసయ్యులును మోషే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పువాటి నన్నిటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియలచొప్పున చేయకుడి; వారు చెప్పుదురే గాని చేయరు.అని అన్నది ఎవరు?

62➤ మోయ శక్యముకాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజముల మీద వారు పెట్టుదురేగాని తమ వ్రేలితోనైన వాటిని -----?

63➤ మనుష్యులకు కనబడునిమిత్తము తమ పనులన్నియు చేయుదురు; తమ రక్షరేకులు వెడల్పు గాను తమ చెంగులు ----- గాను చేయుదురు; ?

64➤ విందులలో అగ్రస్థానములను సమాజ మందిరములలో ___లను కోరుదురు?

65➤ సంత వీధులలో వందన ములను మనుష్యుల చేత ___లని పిలువబడుటయు కోరుదురు?

66➤ యేసయ్య తన శిష్యులతో మీరైతే బోధకులని పిలువ బడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరు -------అనెను?

67➤ భూమిమీద ఎవనికైనను తండ్రి అని పేరుపెట్టవద్దు; ఒక్కడే మీ తండ్రి; ఆయన ------- యందు ఉన్నాడు?

68➤ మీరు గురువులని పిలువబడవద్దు; క్రీస్తుఒక్కడే మీ గురువు మీలో అందరికంటె గొప్పవాడు మీకు __యుండవలెను?

69➤ తన్నుతాను హెచ్చించు కొనువాడు తగ్గింపబడును; తన్నుతాను తగ్గించుకొనువాడు -------?

70➤ యేసయ్య శాస్త్రులతో పరిసయ్యులతో అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యులయెదుట__ ను మూయుదురనెను?

71➤ యేసయ్య శాస్త్రులతో పరిసయ్యులతో అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టివచ్చెదరు; అతడు కలిసినప్పుడు అతని మీకంటె రెండంతలు.__గా చేయుదురనెను?

72➤ అయ్యో, అంధులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయముతోడని ఒట్టు పెట్టుకొంటె అందులో ఏమియు లేదు గాని దేవాలయములోని బంగారము తోడని ఒట్టు పెట్టుకొంటె వాడు దానికి ------ మీరు చెప్పుదురనెను?

73➤ అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? బంగారమా, బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? అని యేసయ్య ఎవరితో అనెను?

74➤ బలిపీఠముతోడని యొకడు ఒట్టుపెట్టుకొంటె, అందులో ఏమియు లేదు గాని, దాని పైనుండు అర్పణముతోడని ఒట్టుపెట్టు కొంటె దానికి ------- అని మీరు చెప్పుదురనెను?

75➤ అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? అర్పణమా, అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? అని ఎవరు ఎవరితో అనెను?

76➤ బలిపీఠముతోడని ఒట్టుపెట్టు కొనువాడు, దాని తోడనియు దానిపైనుండు వాటన్నిటితోడనియు -------?

77➤ దేవాలయము తోడని ఒట్టుపెట్టుకొనువాడు, దాని తోడనియు అందులో నివసించువాని తోడనియు -----?

78➤ ఆకాశముతోడని ఒట్టుపెట్టుకొనువాడు ------ తోడనియు దానిపైని కూర్చున్నవాని తోడనియు ఒట్టుపెట్టుకొనుచున్నాడు?

79➤ అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకఱ్ఱలోను పదియవ వంతు చెల్లించి, ధర్మశాస్త్రములో ----విషయములను విడిచిపెట్టితిరనెను?

80➤ ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములు అనగా -----?

81➤ యేసయ్య శాస్త్రులతో పరిసయ్యులతో అంధులైన మార్గదర్శకులారా, ___లేకుండునట్లు వడియగట్టి ఒంటెను మింగువారు మీరే అనెను?

82➤ అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యు లారా, మీరు గిన్నెయు పళ్లెమును వెలుపట శుద్ధిచేయుదురు గాని అవి లోపల__ తో నిండియున్నవనెను?

83➤ గ్రుడ్డిపరిసయ్యుడా, గిన్నెయు పళ్లెమును వెలుపల శుద్ధియగునట్టుగా ముందు వాటిలోపల శుద్ధిచేయుము.అని అన్నది ఎవరు?

84➤ అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యు లారా, మీరు___ కొట్టిన సమాధులను పోలియున్నారనెను?

85➤ సున్నము కొట్టిన సమాధులు వెలుపల శృంగారముగా తో అగపడును గాని లోపల, ------ తో నిండియున్నవి?

86➤ మీరు వెలుపల మనుష్యు లకు నీతిమంతులుగా నగపడుచున్నారు గాని, లోపల వేషధారణతోను తోను__ నిండి యున్నారనెను?

87➤ అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు, నీతిమంతుల గోరీలను శృంగారించుచు మనము మన పితరుల దినములలో ఉండినయెడల ప్రవక్తల మరణ విషయములో వారితో___ వారమై యుండక పోదుమని చెప్పుకొందురనెను?

88➤ మీరు ప్రవక్తలను చంపినవారి కుమారులైయున్నారని మీ మీద మీరే___ చెప్పుకొనుచున్నారనెను?

89➤ మీరును మీ పితరుల పరిమాణము __చేయుడనెను?

90➤ సర్పములారా, సర్పసంతానమా, నరకశిక్షను మీ రేలాగు తప్పించుకొందురు? అని అన్నది ఎవరు?

91➤ ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను; మీరు వారిలో కొందరిని చంపి సిలువవేయుదురు, కొందరిని మీ సమాజమందిరములలో -___లతో కొట్టీ, పట్టణము నుండి పట్టణమునకు తరుముదురనెను?

92➤ నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును, దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు ------రక్తమువరకు భూమిమీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చుననెను?

93➤ ఇవన్నియు ఈ తరమువారిమీదికి వచ్చునని మీతో __ గాచెప్పుచున్నాననెను?

94➤ యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీయొద్దకు పంపబడినవారిని ---- తో కొట్టుచును ఉండుదానా, అనెను?

95➤ కోడి తన పిల్లలను రెక్కలక్రింది కేలాగు చేర్చుకొనునో ఆలాగే నేనును నీ పిల్లలను ఎన్నోమారులు చేర్చుకొనవలెనని యుంటిని గాని మీరు ------ అనెను?

96➤ ఇదిగో మీ __మీకు విడువబడియున్నదనెను?

97➤ ఇదిమొదలుకొని ప్రభువు పేరట వచ్చువాడు __అని చెప్పువరకు మీరు నన్ను చూడరని చెప్పెను?

98➤ యేసయ్య దేవాలయమునుండి బయలుదేరి వెళ్లుచుండగా ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చింది ఎవరు?

99➤ మీరు ఇవన్నియు చూచుచున్నారు గదా; రాతిమీద రాయి యొకటియైనను ఇక్కడ నిలిచియుండకుండ పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని యేసయ్య ఎవరితో అనెను?

100➤ యేసయ్య___ మీద కూర్చుండియున్నప్పుడు శిష్యులాయనయొద్దకు వచ్చిరి?

Your score is