Boost Your Bible Knowledge With Challenging Bible Quizzes

Breaking

Wednesday, December 21, 2022

100 Quiz Questions on the Gospel According to Matthew

 Matthew Quiz: 100 Quiz Questions on The Book of Matthew

100 Quiz Questions on the Gospel of Matthew (Multiple Choice Quiz) (Part 6)

Bible Quiz From Matthew Questions and Answers, Bible Quiz Questions and Answers From Matthew, Bible Trivia Questions and Answers​  From the Book of Matthew, 100  Matthew Bible Trivia Questions and Answers, Bible Quiz Matthew Chapter 1-28, 100 Quiz Questions on the Gospel According to Matthew, 100 Matthew Bible Trivia Questions and Answers, Bible Quiz: Questions and Answers From the Book of Matthew, Gospel Matthew Quiz Questions Answers, 100 Quiz Questions on Gospel of Matthew (Multiple Choice Quiz), Matthew Bible Quiz, Matthew Bible Trivia​, Matthew Quiz Questions and Answers​, Book of Matthew Trivia Questions​, Bible Quizzes Multiple Choice​, Free Bible Trivia Questions and Answers​, Book of Matthew Quiz​, Matthew Bible Quiz, Bible Quiz on Matthew With Answers, Matthew Quiz Questions Answers, Bible Quiz From the Book of Matthew, Matthew Gospel Quiz, Bible Quiz Questions From Matthew, Matthew Quiz Questions, Bible Quiz from Book of Matthew, Book of Matthew Trivia Questions, Bible Trivia Matthew, Matthew Bible Questions, Bible Quiz: Gospel of Matthew, Bible Quiz From Gospel of Matthew, Matthew Bible Quiz Questions and Answers,  Bible Quiz From Matthew , Gospel of Matthew Book Quiz, Matthew Bible Quiz Questions and Answers , The Gospel of Matthew Bible Quiz
Matthew Gospel Quiz


1➤ బహు జనసమూహములు యేసయ్యను వెంబడింపగా, ఆయన వారిని ------?

2➤ ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడ నాడుట న్యాయమా? అని యేసయ్యను అడిగింది ఎవరు?

3➤ పురుషుడు తలిదండ్రులను విడిచి తన భార్యను హత్తు కొనును, వారిద్దరును ఏకశరీరముగా ఉందురని చెప్పెననియు మీరు చదువలేదా? అని యేసయ్య ఎవరితో అనెను?

4➤ దేవుడు జతపరచినవారిని మనుష్యుడు __?

5➤ ఆలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోషే యెందుకు ఆజ్ఞాపించెనని యేసయ్యను అడిగింది ఎవరు?

6➤ మీ హృదయకాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను, గాని ------ నుండి ఆలాగు జరుగలేదనెను?

7➤ వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లిచేసికొనువాడు___ చేయుచున్నాడు?

8➤ విడనాడబడినదానిని పెండ్లిచేసికొనువాడు ___చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితో అనెను?

9➤ భార్యాభర్తలకుండు సంబంధము ఇట్టిదైతే పెండ్లి చేసి కొనుట యుక్తము కాదని యేసయ్యతో అన్నది ఎవరు?

10➤ ------ నొందినవారు తప్ప మరి ఎవరును ఈ మాటను అంగీకరింపనేరరనెను?

11➤ తల్లి గర్భమునుండి నపుంసకులుగా పుట్టినవారు గలరు, మనుష్యులవలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులును గలరు, ------ నిమిత్తము తమ్మును తామే నపుంసకులనుగా చేసికొనిన నపుంసకులును గలరు?

12➤ యేసయ్య వారిమీద చేతులుంచి ప్రార్ధన చేయవలెనని కొందరు___ లను ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి?

13➤ చిన్నపిల్లలను తీసికొనివచ్చిన వారిని గద్దించింది ఎవరు?

14➤ చిన్నపిల్లలను అటంకపరచక వారిని నా యొద్దకు రానియ్యుడి__; ఈలాటివారిదని యేసయ్య శిష్యులతో చెప్పెను?

15➤ యేసయ్య వారిమీద చేతులుంచి, అక్కడనుంచి -----?

16➤ ఇదిగో ఒకడు యేసయ్య యొద్దకు వచ్చి బోధకుడా, ------ పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగెను?

17➤ యేసయ్య ఆ యవ్వనునితో నీవు జీవములో ప్రవేశింపగోరినయెడలఅభిప్రాయములను__ గైకొనుమని చెప్పెను?

18➤ నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తలిదండ్రులను ------?

19➤ నిన్నువలె నీ పొరుగువానిని___ ?

20➤ ఆ యౌవనుడు ఇవన్నియు అనుసరించుచునే యున్నాను; ఇకను నాకు ------ ఏమని ఆయనను అడిగెను?

21➤ యేసయ్య ఆ యౌవనునితో నీవు పరిపూర్ణుడవగుటకు కోరినయెడల, పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ----- కలుగుననెను?

22➤ ఆ యౌవనుడు మిగుల ఆస్తిగలవాడు గనుక ఆ మాట విని ----- పడుచు వెళ్లి పోయెను?

23➤ యేసయ్య తన శిష్యులను చూచి ధనవంతుడు రలోకరాజ్యములో ప్రవేశించుట___ అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను?

24➤ ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుటకంటె సూదిబెజ్జములో___ దూరుట సులభమని మీతో చెప్పుచున్నాననెను?

25➤ ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడిఆలాగైతే ఎవడు రక్షణపొందగలడని యేసయ్యను అడిగింది ఎవరు?

26➤ యేసు శిష్యులను చూచిఇది మనుష్యులకు సాధ్యమే గాని దేవునికి ------ సాధ్యమని చెప్పెను?

27➤ ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరకునని యేసయ్యను అడిగింది ఎవరు?

28➤ యేసు వారితో ఇట్లనెను పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై యుండునపుడు నన్ను వెంబడించిన మీరును పండ్రెండు సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి ------ తీర్చుదురనెను?

29➤ నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లి నైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును నూరురెట్లు పొందును; ఇదిగాక -------- స్వతంత్రించుకొనుననెను?

30➤ మొదటివారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు ___వారగుదురు?

31➤ పరలోకరాజ్యము ఒక ------ని పోలియున్నది?

32➤ ఇంటి యజమానుని తన ____తోటలో పని వారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరెను?

33➤ దినమునకు ఒక__ చొప్పున పనివారితో ఒడబడి, తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను?

34➤ ఇంటి యజమాని దాదాపు ఎన్ని గంటలకు వెళ్లి సంతవీధిలో ఊరక నిలిచియున్న మరికొందరిని చూచి మీరును నా ద్రాక్షతోటలోనికి వెళ్లుడి, యేమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పెను?

35➤ దాదాపు ఎన్ని గంటలకు అతడు మరల వెళ్లి, ఆలాగే చేసెను?

36➤ తిరిగి దాదాపు అయిదు గంటలకు వెళ్లి, మరికొందరు నిలిచియుండగా చూచి ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచియున్నారని వారిని ---------?

37➤ వారు ఎవడును మమ్మును ___కి పెట్టుకొన లేదనిరి. అందుకతడుమీరును నా ద్రాక్షతోటలోనికి వెళ్లుడనెను?

38➤ సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్షతోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచిపనివారిని పిలిచి, చివర వచ్చినవారు మొదలుకొని మొదట వచ్చిన వారివరకు వారికి ___-ఇమ్మని చెప్పెను?

39➤ దాదాపు అయిదు గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి___చొప్పున తీసికొనిరి?

40➤ మొదటి వారు వచ్చి తమకు___ దొరకుననుకొనిరి?

41➤ ద్రాక్ష తోటలో పని చేయుటకు మొదట వచ్చిన వారికిని ___చొప్పుననే దొరకెను?

42➤ వారది తీసికొని చివర వచ్చిన వీరు ఒక్కగంట మాత్రమే పనిచేసినను, పగలంతయు కష్టపడి యెండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఎవరిమీద సణుగుకొనిరి?

43➤ యింటి యజమానుడు వారిలో ఒకని చూచి స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదే; నీవు నాయొద్ద ఒక దేనారమునకు ఒడబడలేదా? నీ___ నీవు తీసికొని పొమ్ము; అనెను?

44➤ నీ కిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకును నాకు __అయినదనెను?

45➤ నాకిష్టమువచ్చి నట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు ------ గా ఉన్నదా అని చెప్పెను?

46➤ ఈ ప్రకారమే కడపటివారు మొదటి వారగుదురు, మొదటివారు ------ వారగుదురు?

47➤ యేసయ్య యెరూషలేమునకు వెళ్లనైయున్నప్పుడు ఆయన పండ్రెండుమంది శిష్యులను __గా తీసికొనిపోయెను?

48➤ యేసయ్య పండ్రెండుమంది శిష్యులను ఏకాంతముగా తీసికొనిపోయి వారితో ఇట్లనెను ఇదిగో యెరూషలేమునకు వెళ్లుచున్నాము; అక్కడ మనుష్యకుమారుడు ------ లకు అప్పగింపబడునూ అని?

49➤ వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువవేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు; మూడవ దినమున ఆయన మరల ----?

50➤ జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో యేసయ్య యొద్దకు వచ్చి నమస్కారముచేసి యొక-------- చేయబోయెను?

51➤ జెబెదయి కుమారుల తల్లి యేసయ్య యొద్దకు వచ్చి యొక మనవి చేయబోగా నీవేమి కోరుచున్నావని ఆమెను అడిగింది ఎవరు?

52➤ నీ రాజ్యమందు ఈ నా యిద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ యెడమవైపునను కూర్చుండ సెలవిమ్మని ఆమె ఎవరితో అనెను?

53➤ మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు; నేను త్రాగ బోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా? అని అడిగింది ఎవరు?

54➤ త్రాగగలము అని అన్నది ఎవరు?

55➤ మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని నా కుడివైపునను నా యెడమవైపునను కూర్చుండనిచ్చుట నా వశమునలేదు; నా తండ్రిచేత ఎవరికి సిద్దపరచబడెనో వారికే అది ----- అని చెప్పెను?

56➤ తక్కిన పదిమంది శిష్యులు ఈ మాట విని ఆ యిద్దరు సహోదరులమీద -------?

57➤ మీలో ఎవడు గొప్పవాడై యుండగోరునో వాడు మీ ___అయి యుండవలెను అని యేసయ్య శిష్యులతో చెప్పెను?

58➤ మీలో ఎవడు ముఖ్యుడై యుండగోరునో వాడు మీ -----అయి యుండవలెననెను?

59➤ మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన___ నిచ్చుటకును వచ్చెనని చెప్పెను?

60➤ యేసయ్య యెరికో నుండి వెళ్లుచుండగా బహు జనసమూహము -------?

61➤ ప్రభువా,దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని కేకలు వేసింది ఎవరు?

62➤ ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి గాని వారు ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని మరి _''__గా కేకవేసిరి?

63➤ ఊరకుండుడని కేకలు వేస్తున్న వారిని గద్దించింది ఎవరు?

64➤ వారు ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని మరి ------ గా కేకవేసిరి?

65➤ యేసు నిలిచి నేను మీకేమి చేయ గోరుచున్నారని ఎవరిని అడిగెను?

66➤ ప్రభువా, మా కన్నులు తెరవవలెను అని అన్నది ఎవరు?

67➤ యేసయ్య కనికరపడి వారి కన్నులు ముట్టెను; వెంటనే వారు ___పొంది ఆయన వెంట వెళ్లిరి?

68➤ యేసయ్య యెరూషలేమునకు సమీపించి ఒలీవచెట్ల కొండదగ్గర ఉన్న ___కు వచ్చెను?

69➤ యేసయ్య తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ యెదుటనున్న ___నకు వెళ్లుడనెను?

70➤ మీ యెదుటనున్న గ్రామమునకు వెళ్లుడి; వెళ్లగానే కట్టబడియున్న యొక గాడిదయు దానితోనున్న యొక -------- యు మీకు కనబడుననెను?

71➤ యేసయ్య తన శిష్యులతో గాడిదయు దానితోనున్న యొక గాడిదపిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నాయొద్దకు తోలుకొని రండి; ఎవడైనను మీతో ఏమైనను అనిన యెడల అవి --;-----నకు కావలసియున్నవని చెప్పవలెననెను?

72➤ శిష్యులు వెళ్లి యేసయ్య తమకాజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటిమీద తమ ---- వేయగా ఆయన వాటిమీద కూర్చుండెను?

73➤ జనసమూహములోను అనేకులు తమ __దారిపొడుగున పరచిరి?

74➤ జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచిరి; కొందరు___ నరికి దారిపొడుగున పరచిరి?

75➤ జనసమూహములలో ఆయనకు ముందు వెళ్లుచుండినవారును వెనుక వచ్చుచుండినవారును దావీదు కుమారునికి జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని__ -వేయుచుండిరి?

76➤ ఆయన యెరూషలేము లోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని -------?

77➤ జనసమూహము ఈయన గలిలయ లోని నజరేతువాడగు___ యైన యేసు అని చెప్పిరి?

78➤ యేసయ్య దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారినందరిని -------?

79➤ యేసయ్య రూకలు మార్చువారి బల్లలను గువ్వలమ్మువారి పీఠములను ------?

80➤ యేసయ్య వారితో నా మందిరము ప్రార్థన మందిర మనబడును అని వ్రాయబడియున్నది, అయితే మీరు దానిని __చేసెడివారనెను?

81➤ గ్రుడ్డివారును కుంటివారును దేవాలయములో యేసయ్య నొద్దకు రాగా ఆయన వారిని ------?

82➤ దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి వీరు చెప్పుచున్నది వినుచున్నావా? అని యేసయ్యతో అన్నది ఎవరు?

83➤ బాలురయొక్కయు చంటిపిల్లల యొక్కయు నోటస్తోత్రము సిద్ధింపజేసితివి అను మాట మీరెన్నడును చదువలేదా? అని యేసయ్య ఎవరితో అనెను?

84➤ యేసయ్య పట్టణమునుండి బయలుదేరి బేతనియకు వెళ్లి అక్కడ___ చేసెను?

85➤ ఉదయమందు యేసయ్య పట్టణమునకు మరల వెళ్లుచుండగా ఆయన -------?

86➤ యేసయ్య త్రోవప్రక్కను ఉన్న యొక అంజూరపు చెట్టును చూచి, దానియొద్దకు రాగా, దానియందు ___తప్ప మరేమియు కనబడలేదు?

87➤ యేసయ్య ఆ చెట్టును చూచి ఇకమీదట ఎన్నటికిని నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పెను; తక్షణమే ఆ అంజూరపుచెట్టు ------?

88➤ శిష్యులదిచూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయెనని -------?

89➤ మీరు విశ్వాసముగలిగి సందేహపడకుండిన యెడల, ఈ అంజూరపుచెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచినీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుదువు గాకని చెప్పినయెదల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అని యేసయ్య ఎవరితో అనెను?

90➤ మీరు ప్రార్థనచేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరకినవని నమ్మినయెడల మీరు వాటినన్నిటిని --------?

91➤ ఏ అధికారమువలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారమెవడు నీకిచ్చెనని యేసయ్యను అడిగింది ఎవరు?

92➤ యేసయ్య నేనును మిమ్ము ఒక -------- అడుగుదును; అది మీరు నాతో చెప్పినయెడల, నేనును ఏ అధికారమువలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పుదుననెను?

93➤ యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడనుండి కలిగినది? పరలోకమునుండి కలిగినదా, మనుష్యులనుండి కలిగినదా? అని యేసయ్య ఎవరినడిగెను?

94➤ మనము పరలోకమునుండి అని చెప్పితిమా, ఆయనఆలాగైతే మీరెందుకు అతని నమ్మలేదని మనలనడుగును; మనుష్యులవలననని చెప్పితిమా, జనులకు భయపడుచున్నాము; అందరు యోహానును. -------అని యెంచుచున్నారని తమలోతాము ఆలోచించుకొనిమాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి?

95➤ ఏ అధికారమువలన ఈ కార్యములు నేను చేయుచున్నానో అదియు మీతో చెప్పను.అని యేసయ్య ఎవరితో అనెను?

96➤ ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి. అతడు మొదటివానియొద్దకు వచ్చికుమారుడా, నేడు పోయి ___తోటలో పని చేయుమని చెప్పెను?

97➤ అతడు రెండవవానియొద్దకు వచ్చి కుమారుడా, నేడు పోయి ద్రాక్షతోటలో పని చెప్పగా వాడు అయ్యా, పోదుననెను గాని -----?

98➤ అతడు మొదటివానియొద్దకు వచ్చి కుమారుడా, నేడు పోయి ద్రాక్షతోటలో పని చేయుమని చెప్పగా వాడుపోను అని యుత్తరమిచ్చెను గాని పిమ్మట ___మార్చుకొని పోయెను?

99➤ ఈ యిద్దరిలో ఎవడు తండ్రి యిష్టప్రకారము చేసినవాడు అని యేసయ్య ఎవరినడిగెను?

100➤ ఆ యిద్దరిలో ఎవడు తండ్రి యిష్ట ప్రకారము చేసినవాడు?

Your score is