Exodus Quiz: 100 Questions on Exodus
100 Bible Quiz Questions and Answers From the Book of Exodus (Part 1)
1/100
........లోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీయుల పేరులు ఏవనగా, రూబేను షిమ్యోను లేవి యూదా ఇశ్శాఖారు జెబూలూను బెన్యామీను.?
2/100
యాకోబు గర్భమున పుట్టినవారందరు ఎంతమంది.?
3/100
యోసేపును అతని అన్నదమ్ములందరును ఆ తరము వారంద రును?
4/100
ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అత్యధికముగా ప్రబలిరి; వారున్న పొంది విస్తరించి ప్రదేశము వారితో నిండి యుండెను. ?
5/100
అప్పుడు యోసేపును ఎరుగని ...... ఐగుప్తును ఏల నారంభించెను.?
6/100
వారు విస్తరింప కుండునట్లు మనము వారియెడల యుక్తిగా జరిగించుదము రండి; లేని యేడాల... కలుగునప్పుడుకూడ మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధముచేసి యీ దేశములోనుండి, అనెను.?
7/100
అయినను ఐగుప్తీయులు వారిని వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల యెడల అసహ్య పడిరి.?
8/100
వారు ఇశ్రాయేలీయులచేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను వారు జిగటమంటి పనిలోను, ......... పనిలోను, పొలములో చేయు ప్రతిపనిలోను కఠినసేవ చేయించి వారి ప్రాణములను...........
9/100
మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసానిపని చేయుచు వారిని కాన్పుపీటల మీద చూచినప్పుడు మగవాడైనయెడల వాని ................. ఆడుదైనయెడల దాని బ్రదుకనియ్యుడని వారితో చెప్పెను.?
10/100
అయితే ఆ మంత్రసానులు దేవునికి ...................... ఐగుప్తురాజు తమ కాజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రదుకనియ్యగా?
11/100
ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి .............. కలుగజేసెను.?
12/100
అయితే ఫరోహెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో......................... ప్రతి కుమార్తెను బ్రదుకనియ్యుడి అని తన జనులందరికి ఆజ్ఞాపించెను.?
13/100
ఏ వంశస్థుడొకడు వెళ్లి లేవి కుమార్తెను వివాహము చేసికొనెను. ?
14/100
ఆ స్త్రీ గర్భవతియై కుమారుని కని, వాడు సుందరుడై యుండుట చూచి ఎన్నినెలలు ?
15/100
తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక........ తీసికొని, దానికి జిగటమన్నును కీలును పూసి, అందులో ఆ పిల్లవానిని పెట్టియేటియొడ్డున జమ్ములో దానిని ఉంచగా,?
16/100
తెరచి ఆ పిల్లవాని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వానియందు ................వీడు హెబ్రీయుల పిల్లలలో నొకడనెను.?
17/100
అందుకు ఫరో కుమార్తెవెళ్లుమని చెప్పగా ఆ చిన్నది వెళ్లి ఆ బిడ్డ......... పిలుచుకొని.?
18/100
ఫరో కుమార్తె ఆమెతోఈ బిడ్డను తీసికొని పోయి నాకొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు................ చెప్పగా, ఆ స్త్రీ ఆ బిడ్డను తీసికొని పోయి పాలిచ్చి పెంచెను.?
19/100
ఎవరు ఇటు అటు తిరిగి చూచి యెవడును లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి యిసుకలో.............వాని కప్పి పెట్టెను.?
20/100
ఫరో ఆ సంగతి విని మోషేను చూచెనుగాని, మోషే ఫరో యెదుటనుండి పారి పోయి మిద్యాను దేశములో నిలిచిపోయి యొక బావియొద్ద కూర్చుండెను.?
21/100
మిద్యాను యాజకునికి. కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా?
22/100
మోషే ఆ మనుష్యునితో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తెయైన............. ను మోషే కిచ్చెను.?
23/100
ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషేనేను అన్య దేశములో పరదేశినై యుంటినను కొని వానికి అనుపేరు పెట్టెను.?
24/100
కాగా దేవుడు వారి మూలుగును విని, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసికొనెను. రిఫరెన్స్ ?
25/100
మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు, ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన వచ్చెను.?
26/100
ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో ........... అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను. గాని పొద కాలిపోలేదు.?
27/100
అందుకాయనదగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచియున్న స్థలము .......... ప్రదేశము అనెను.?
28/100
ఇశ్రాయేలీయుల మొర నిజముగా నాయొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారినిపెట్టుచున్న............. హింస.?
29/100
కాగా రమ్ము, నిన్ను ఫరోయొద్దకు పంపెదను; ఇశ్రాయేలీయులైన నా ప్రజలను................... నీవు ఐగుప్తులోనుండి పోవలెననెను.?
30/100
ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై యుందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన; నీవు ఆ ప్రజలను ఐగుప్తులోనుండి తోడు కొని వచ్చిన తరువాత మీరు 9 ఈ పర్వతముమీద దేవుని సేవించెదరనెను. రిఫరెన్స్ ?
31/100
అందుకు దేవుడు నేను ......... మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెననెను.?
32/100
కాని, నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయ దలచియున్న నా...........చూపి దాని పాడుచేసెదను. అటుతరువాత అతడు మిమ్ము పంపివేయును.?
33/100
ఆ దేశములోనుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు హిత్తీయుల కు అమోరీయులకు పెరిజ్జీయు లకు హిప్పీయులకు యెబూసీయులకు నివాసస్థానమై......., ప్రవహించు దేశమునకు వారిని నడిపించు టకును దిగివచ్చి యున్నాను.?
34/100
జనుల యెడల ఐగుప్తీయులకు ...... కలుగజేసెదను గనుక మీరు వెళ్లునప్పుడు వట్టిచేతులతో వెళ్ళారు.?
35/100
ఈ అద్యాయములొ ఎవరి సంభాషణ చూడగలము?
36/100
ప్రతి స్త్రీయు తన పొరుగుదానిని తన యింటనుండు దానిని వెండి నగలను బంగారునగలను వస్త్రములను ఇమ్మని అడిగి తీసికొని, మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపచేసి ఐగుప్తీయులను?
37/100
అందుకు మోషేచిత్తగించుము; వారు నన్ను .... నా మాట వినరుయెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరమియ్యగా?
38/100
అప్పుడాయన నేలను దాని పడవేయుమనెను. అతడు దాని నేల పడవేయగానే అది పామాయెను. మోషే దానినుండి పారిపోయెను. ఏమి పడేయగా ?
39/100
మరియు యెహోవానీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొను మనగా, అతడు తన చెయ్యి...................తెల్లగా ఆయెను రొమ్మున ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి 9 హిమమువలె?
40/100
వారు ఈ రెండు సూచనలనుబట్టి నమ్మక నీమాట వినకపోయిన యెడల నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి యెండిన నేలమీద పోయవలెను. అప్పుడు నీవు ఏటిలోనుండి తీసిన నీళ్లు పొడినేలమీద.....?
41/100
అప్పుడు మోషే ప్రభువా, ఇంతకు మునుపైనను, నీవు నీ దాసునితో మాటలాడి నప్పటి నుండి యైనను, నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా. రిఫరెన్స్ ?
42/100
యెహోవా మానవునకు ఎవడు ? మూగ వానినేగాని చెవిటివానినే గాని దృష్టిగలవానినేగాని గ్రుడ్డి వానినేగాని పుట్టించినవాడెవడు? యెహోవానైన నేనే గదా.?
43/100
కాబట్టి వెళ్లుము, నేను నీ నోటికి తోడైయుండి, నీవు ఏమి పలుకవలసినది నీకు...........అతనితో చెప్పెను.?
44/100
అతడే నీకు బదులు జనులతో మాటలాడును, అతడే నీకు నోరుగానుండును, నీవు అతనికి దేవుడవుగా ఉందువు. అతడే ఎవరు ?
45/100
అప్పుడు నీవు ఫరోతోఇశ్రాయేలు నా కుమారుడు, నా.................?
46/100
అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతని చంపచూడగా, ఎవరిని ?
47/100
అప్పుడు ఆమెఈ సున్నతిని బట్టి నీవు నాకు.............................. పెనిమిటివైతి వనెను.?
48/100
మరియుయెహోవా ఇశ్రాయేలీయులను చూడవచ్చి తమ బాధను కనిపెట్టెనను మాట జనులు విని తలవంచుకొని చేసిరి.?
49/100
తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోనుచూచిఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ............ చేయుటకు నా జినమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి. ?
50/100
ఎవరు నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? 9 నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయ ననెను.?
51/100
.....................చేయుటకు మీరు ఇకమీదట ఈ జనులకు గడ్డి ఇయ్య కూడదు, వారు వెళ్లి తామే గడ్డి కూర్చుకొనవలెను.?
52/100
ఆ మనుష్యులచేత ఎక్కువ పని చేయింపవలెను, దానిలో వారు....................... అబద్ధపుమాటలను వారు లక్ష్యపెట్టకూడదనెను.?
53/100
అప్పుడు ప్రజలు గడ్డికి మారుగా కొయ్య కాలు కూర్చుటకు ఐగుప్తు దేశమందంతటను.........?
54/100
అందుకతడు మీరు మీరు .... అందుచేత మేము వెళ్లి యెహోవాకు బలినర్పించు టకు సెలవిమ్మని మీరడుగు చున్నారు.?
55/100
మీ ఇటుకల లెక్కలో నేమాత్రమును ... చేయవద్దు, ఏనాటి పని ఆనాడే చేయవలెనని రాజు సెలవియ్యగా, ఇశ్రాయేలీయుల నాయకులు తాము దురవస్థలో పడియున్నట్లు తెలిసికొనిర..?
56/100
యెహోవా మిమ్ము చూచి. తీర్చును గాక; ఫరో యెదుటను అతని దాసుల యెదుటను మమ్మును అసహ్యులనుగా చేసి మమ్ము చంపుటకై వారిచేతికి ఖడ్గ మిచ్చితిరని వారితో అనగా ?
57/100
మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్లి ప్రభువా, నీవేల ఈ ప్రజలకు .... చేసితివి? నన్నేల పంపితివి ?
58/100
నేను నీ పేరట మాటలాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటినుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు, నీ నీవు విడిపింపను లేదనెను.?
59/100
నిర్గమకాండము 5 లొ ఎన్ని వచనములు?
60/100
వారు ఫరో యొద్దనుండి బయలుదేరి వచ్చుచు, తమ్మును ఎదుర్కొనుటకు దారిలో నిలిచియున్న. కలిసికొని ?
61/100
అందుకు యెహోవా ఫరోకు నేను చేయబోవు చున్న దానిని నీవు నిశ్చయముగా.......;బలమైన హస్తముచేత అతడు వారిని పోనిచ్చును,?
62/100
నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని కానీఅను నా నామమున నేను వారికి తెలియబడలేదు.?
63/100
ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరచియున్న ఇశ్రాయేలీయుల మూలుగును విని నా........... జ్ఞాపకముచేసికొని యున్నాను.?
64/100
మిమ్మును నాకు ప్రజ లగా చేర్చుకొని మీకు దేవుడనై యుందును.
65/100
మోషే ఇశ్రాయేలీయులతో ఆలాగు చెప్పెను. అయితే వారు....................బట్టియు కఠిన దాసత్వమును బట్టియు వినరైరి.?
66/100
అప్పుడు మోషేచిత్తగించుము, ఇశ్రా యేలీయులే నా మాట వినలేదు;............గలవాడ నగు నా మాట ఫరో యెట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను.?
67/100
వారి పితరుల కుటుంబముల మూలపురుషులు ఎవరనగా, ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన......... కుమారులుహనోకు పల్లు హెన్రీను కర్మీ;?
68/100
అహరోను కుమారుడైన ..... పూతీయేలు కుమార్తెలలో ఒకతెను పెండ్లిచేసికొనెను.?
69/100
ఇశ్రాయేలీయులను వారి సేనల చొప్పున ఐగుప్తుదేశములోనుండి వెలుపలికి రప్పించుడని యెహోవా ఆజ్ఞాపించిన.......... వీరు.?
70/100
యెహోవానేను యెహోవాను; నేను నీతో చెప్పునది ..... నీవు ఐగుప్తు రాజైన ఫరోతో పలుకుమని మోషేతో చెప్పగా ?
71/100
మోషేచిత్తగించుము; నేను మాట మాంద్యము గలవాడను. ఫరో నా మాట యెట్లు వినునని యోహోవా........పలికెను?
72/100
నిర్గమకాండము 6లొ ఎన్ని వచనాలు?
73/100
కాగా యెహోవా మోషేతో ఇట్లనెను ఇదిగో నిన్ను ఫరోకు ..... నియమించితిని; నీ అన్న అహరోను నీకు ..... నుండును.
74/100
నేను నీ ........ యావత్తు నీవు పలుకవలెను. ఫరో తన దేశములోనుండి ఇశ్రాయేలీయులను పోనియ్యవలెనని నీ అన్నయైన అహరోను అతనితో చెప్పును .?
75/100
అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి, ఐగుప్తు దేశములో నా ........... నా మహత్కార్యములను విస్తరింపచేసెదను. ?
76/100
ఫరో మీ మాట వినడు గాని నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప. ........... నా సేనలను ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తు దేశములోనుండి వెలుపలికి రప్పించెదను. ?
77/100
వారు ఫరోతో మాటలాడినప్పుడు మోషేకు ఎన్ని ఏండ్లు, అహరోనుకు ఎనుబది మూడు ఏండు.?
78/100
నీవు అహరోనును చూచినీ కఱ్ఱను పట్టుకొని ఫరో యెదుట దాని పడ వేయుమనుము; అది............?.
79/100
వారిలో ప్రతివాడును తన కఱ్ఱను పడవేసినప్పుడు అది సర్వమాయెను గాని అహరోను కఱ్ఱ వారి కఱ్ఱలను .......... ?
80/100
ఇదిగో నా చేతిలోనున్న యీ కఱ్ఱతో నేను ఏటి నీటిని కొట్టుదును అది ...... మార్చబడును. ?
81/100
ఐగుప్తు శకునగాండ్రు కూడ తమ ..........వలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్టు 10 ఫరో హృదయము కఠినమాయెను, అతడు మోషే అహరోనుల మాట వినకపోయెను. ?
82/100
అయితే ఐగుప్తీ యులందరు ఏటినీళ్లు ... త్రాగు నీళ్ల కొరకు ఏటిప్రక్కలను త్రవ్విరి. ?
83/100
జరిగిన దానిని............ పెట్టక ఫరో తిరిగి తన యింటికి వెళ్లెను. ?
84/100
యెహోవా ఏటిని కొట్టి.... దినములైన ?
85/100
ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ............... నీ గుఱ్ఱములమీదికిని గాడిదలమీదికిని ఒంటెలమీదికిని ఎద్దుల మీదికిని గొట్టెల మీదికిని వచ్చును, మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును. ?
86/100
అయితే యెహోవా........... పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును; ...... కున్న వాటన్నిటిలో ఒక్కటైనను చావదని.?
87/100
మరునాడు యెహోవా ఆ కార్యము చేయగా ఐగుప్తీయుల పశువులన్నియు చచ్చెను గాని ఇశ్రాయేలీయుల పశువులలో ఒకటియు. ?
88/100
కాగా యెహోవామీరు మీ పిడికిళ్ల నిండ ....... బుగ్గి తీసికొనుడి, మోషే ఫరో కన్నుల యెదుట ఆకాశమువైపు దాని చల్లవలెను. ?
89/100
అప్పుడు అది ఐగుప్తు దేశ మంతట సన్నపు ధూళియై ఐగుప్తు దేశమంతట మనుష్యుల మీదను జంతువులమీదను పొక్కులు పొక్కు ......... లగునని మోషే అహరోనులతో చెప్పెను. ?
90/100
ఆ దద్దురులవలన శకునగాండ్రు మోషేయెదుట నిలువ ................ ఆ దద్దురులు శకునగాండ్రకును ఐగుప్తీయు లందరికిని పుట్టెను.?
91/100
సమస్త భూమిలో నావంటివారెవరును లేరని నీవు తెలిసికొనవలెనని ఈ సారి నేను నా తెగుళ్ళన్నియు నీ ............ నొచ్చునంతగా నీ సేవకులమీదికిని నీ ప్రజలమీదికిని పంపెదను; ?
92/100
నా బలమును నీకు చూపునట్లును, భూలోక మందంతట నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియ మించితిని. ?
93/100
నీవు ఇంక నా ప్రజలను పోనియ్యనొల్లక వారిమీద .. .........చున్నావు.?
94/100
అయితే యెహోవా మాట............... తన పనివారిని తన పశువులను పొలములో ఉండనిచ్చెను.?
95/100
అయితే ......... గోషెను దేశములో మాత్రము వడగండ్లు పడలేదు.?
96/100
అయినను నీవును నీ సేవకులును ఇకను దేవుడైన యెహోవాకు ................ నాకు తెలిసియున్నదనెను.?
97/100
తరువాత యెహోవా మోషేతో ఇట్లనెనునీవు ఫరో యొద్దకు వెళ్లి అతనితో నన్ను ...........నా జనులను పోనిమ్ము;.?
98/100
పటిలో.............. విస్తారముగా పుట్టును; అవి నీ యింట నీ పడకగదిలోనికి నీ మంచము మీదికి నీ సేవకుల యిండ్లలోనికి నీ జనులమీదికి నీ పొయిలలోనికి నీ పిండి పిసుకు తొట్లలోనికి ఎక్కి వచ్చును; ?
99/100
ఈ కప్పలను తొలగించుమని ..... వేడుకొనుడి, అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా పొనిచ్చెదననెను. ?
100/100
అందుకతడుమా దేవుడైన యెహోవా వంటి వారెవరును లేరు అని నీవు తెలిసికొనునట్లు నీ మాట చొప్పున జరుగును; రిఫరెన్స్. ?
Result: