Genesis Quiz: 100 Questions on Genesis
1/100
ఆదికాండములో మొత్తం ఎన్ని అద్యాయాలున్నాయి?
2/100
దేవుడు మనిషిని ఎన్నవ దినమున సృజించాడు?
3/100
దేవుడు వెలుగునకు__పేరు పెట్టెను?
4/100
ఏదెనులోనుండి ఒక నది బయలు దేరి అక్కడనుండి చీలిపోయి ఎన్ని శాఖలాయెను.?
5/100
గీహోను నది ఏ దేశము చుట్టు పారుచున్నది?
6/100
అష్షూరు తూర్పు వైపు పారుచున్న నది పేరు ఏమిటి?
7/100
దేవుడైన యెహోవా___ న ఏదెనులో ఒక తోటవేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను?
8/100
ఏ దేశపు బంగారము శ్రేష్టమైనది?
9/100
ఆదికాండము గ్రంధకర్త ఎవరు?
10/100
దేవుడు ఏ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను?
11/100
దేవుడు అబ్రాముతో నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామ మును గొప్ప చేయుదును, నీవు____ గా నుందువనెను?
12/100
అబ్రాము హారానునుండి బయలుదేరినప్పుడు ఎన్నేండ్లవాడు?
13/100
కరవు వచ్చినప్పుడు అబ్రాము ఏ దేశ ములో నివసించుటకు వెళ్లెను?
14/100
తాను మొదట బలి పీఠమును కట్టినచోటికి చేరి అక్కడ అబ్రాము యెహోవా నామమున ___చేసెను?
15/100
మనము బంధువులము గనుక నాకు నీకును, నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకును కలహ ముండకూడదు. అని ఎవరు ఎవరితో అన్నారు?
16/100
లోతు తనకు___ ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణముచేసెను?
17/100
------ మనుష్యులు దుష్టులును, యెహోవా దృష్టికి బహు పాపులునై యుండిరి?
18/100
దేవుడు అబ్రాముతో నీ సంతానమును భూమిమీదనుండు___ ల వలె విస్తరింప చేసెదననెను?
19/100
అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మవ్రే దగ్గరనున్న సింధూరవృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు___ కట్టెను?
20/100
అబ్రాము ఎంత మంది దాసులను వెంటబెట్టుకొని పోయి రాజులను తరిమెను?
21/100
యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి అబ్రామా, భయపడకుము; నేను నీకు కేడెము, నీ బహుమానము అగునని చెప్పెను?
22/100
అబ్రాము దేవుని నమ్మెను అది అతనికి ---- గా ఎంచబడెను?
23/100
శారాయి దాసి పేరేమిటి?
24/100
హగరు కనిన కుమారుని పేరు ఏమిటి?
25/100
ఇష్మాయేలు అను పేరుకు అర్థం ఏమిటి?
26/100
బెయేర్ లహాయిరోయి అను పేరుకు అర్థం ఏమిటి?
27/100
హాగరు అబ్రామునకు ఇష్మా యేలును కనినప్పుడు అబ్రాము ఎన్నేండ్ల వాడు?
28/100
నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు ----అనబడును?
29/100
శారా అనే పేరుకు అర్థం ఏమిటి?
30/100
విశ్వాసమునుబట్టి శారాయు వాగ్దానము చేసినవాడు___ వాడని యెంచుకొనెను.
31/100
దేవుడు అబ్రహముతో నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని___ దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అతని నర్పించమని చెప్పెను?
32/100
ఇస్సాకు తన తండ్రియైన అబ్రాహాముతో నా తండ్రి, నిప్పును కట్టెలును ఉన్నవిగాని దహనబలికి___ ఏది అని అడిగెను?
33/100
యెహోవాయీరే అనే పేరుకు అర్థం ఏమిటి?
34/100
బెయేర్షబా అనే పేరుకు అర్థం ఏమిటి?
35/100
అబ్రాహాము కన్ను లెత్తి చూడగా పొదలో -------కనబడెను?
36/100
అబ్రాహము సహోదరుడైన నాహోరు జ్యేష్టకుమారుని పేరు ఏమిటి?
37/100
శారా జీవించిన సంవత్సరములు ఏన్ని?
38/100
రిబ్కా తండ్రి పేరు ఏమిటి?
39/100
అబ్రాహము బ్రదికిన సంవత్సరములు ఎన్ని?
40/100
ఇస్సాకు రిబ్కాను పెండ్లి చేసుకున్నప్పుడు ఎన్నేండ్లవాడు?
41/100
లాబాను యాకోబును మోసపుచ్చి ఎన్ని మారులు అతని జీతమును మార్చెను?
42/100
నీవు లేచి ఈ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్లు అని యాకోబుతో ఎవరన్నారు?
43/100
రాహేలు తన తండ్రి యింటనున్న -----లను దొంగిలెను?
44/100
లాబాను యాకోబును ఏ కొండ మీద కలుసుకున్నాడు?
45/100
నీవు మంచిగాని చెడ్డగాని పలుకకుము జాగ్రత్త సుమీ అని దేవుడు ఎవరితో చెప్పాడు?
46/100
లాబాను ఇంటిలో యాకోబు మొత్తం ఏన్నేండ్లు కొలువు చేసెను?
47/100
యగర్ శాహాదూత అనే పేరుకు అర్థం ఏమిటి?
48/100
మహనయీము అనే పేరుకు అర్థం ఏమిటి?
49/100
నీవు దేవునితోను మనుష్యులతోను పోరాడి గెలిచితి గనుక ఇకమీదట నీ పేరు ---- అనబడును అని దేవుడు యాకోబుతో చెప్పెను?
50/100
పెనూయేలు అనే పేరుకు అర్థం ఏమిటి?
51/100
యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏశావును అతనితో ఎన్ని వందలమంది మనుష్యులు వచ్చుచుండిరి?
52/100
యాకోబు తన గుడారములు వేసిన పొలముయొక్క భాగమును షెకెము తండ్రియైన హమోరు కుమారులయొద్ద ఎన్ని వరహాలకు కొనెను?
53/100
సుక్కోతు అనే పేరుకు అర్థం ఏమిటి?
54/100
ఏల్ ఎలోహేయి ఇశ్రాయేలు అనే పేరుకు అర్థం ఏమిటి?
55/100
యాకోబు కుమార్తె పేరు ఏమిటి?
56/100
హమోరును అతని కుమారుడైన షెకెమును కత్తివాత చంపింది ఎవరు?
57/100
ఏల్ బేతేలను పేరుకు అర్థం ఏమిటి?
58/100
అల్లోను బాకూత్ అను పేరుకు అర్థం ఏమిటి?
59/100
బెనోని అనే పేరుకు అర్థం ఏమిటి?
60/100
ఇస్సాకు బ్రదికిన దినములు ఎన్ని?
61/100
యాకోబు ఎవరికి విచిత్రమైన నిలువుటంగీ కుట్టించెను?
62/100
యోసేపు ఎన్నేండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను?
63/100
నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానం తెమ్మని చెప్పి యాకోబు యోసేపును ఎక్కడికి పంపించెను?
64/100
యోసేపు తన సహోదరుల కోసం వెళ్లి వారిని ఎక్కడ కనుగొనెను?
65/100
యోసేపును అతని సహోదరులు ఎన్ని తులముల వెండికి అమ్మివేసిరి?
66/100
మిద్యానీయులు యోసేపును ఐగుప్తుకు తీసుకొని వెళ్లి ఎవరికి అమ్మివేసెను?
67/100
పెరేసు అనే పేరుకు అర్థం ఏమిటి?
68/100
యోసేపు చెరసాలలో ఎన్నేండ్లు ఉంచబడెను?
69/100
ఫరో కనిన కలకు బావం చెప్పింది ఎవరు?
70/100
యోసేపు ఫరోతో ఎన్నేండ్లు కరువు వస్తుందని చెప్పాడు?
71/100
యోసేపు ఫరోతో ఐగుప్తు దేశమందంతటను పంటపండు ఏడు సంవత్సరములలో ఎన్నవ భాగము తీసికొనవలెనని చెప్పెను?
72/100
యోసేపుకు ఎంతమంది కుమారులు?
73/100
యోసేపు జ్యేష్టకుమారుని పేరు ఏమిటి?
74/100
మనషై అనే పేరుకు అర్థం ఏమిటి?
75/100
యోసేపు పదిమంది అన్నలు ఐగుప్తులో__ కొనబోయిరి.
76/100
యోసేపు బార్య పేరు ఏమిటి?
77/100
యోసేపు బెన్యామీనుకు ఎన్ని తులముల వెండి ఇచ్చెను?
78/100
యూదా కుమారులైన ఏరు, ఓనాను ఏ దేశములో చనిపోయారు?
79/100
పెరెసు తండ్రి పేరు ఏమిటి?
80/100
యాకోబు కోడండ్రను వినాయించి అతని గర్భవాసమున పుట్టి యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరు ఎంతమంది?
81/100
గెర్హోను,కహాతు,మెరారి వీరు ఎవరి కుమారులు?
82/100
యోసేపు తన సహోదరులందరిలో ఎంతమందిని వెంటబెట్టు కొని పోయి వారిని ఫరో సమక్షమందు ఉంచెను?
83/100
ఫరో యోసేపు సహోదరులను చూచి మీ వృత్తి యేమిటని అడిగినప్పుడు వారు ఫరోతో ఏమని చెప్పిరి?
84/100
ఫరోనీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబు నడిగినప్పుడు యాకోబు ఏమని చెప్పెను?
85/100
ఫరో ఎవరికి బత్తెములు నియమించెను?
86/100
యాకోబు ఐగుప్తుదేశములో ఎన్ని సంవత్సరములు జీవించెను?
87/100
యాకోబు జీవించిన సంవత్సరములు ఎన్ని?
88/100
యోసేపు తన తండ్రినిగూర్చి ఎన్ని దినములు దుఃఖము సలిపెను?
89/100
యోసేపు బ్రతికిన దినములు ఎన్ని?
90/100
యాకోబు తన కుమారులను పిలిపించి దినములలో మీకు సంభ వింపబోవు సంగతులను మీకు తెలియచేసెదనెను?
91/100
ఆదికాండములో మొత్తం ఎన్ని అద్యాయాలున్నాయి?
92/100
ఆదికాండము గ్రంధకర్త ఎవరు?
93/100
దేవుడు ఏ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను?
94/100
అబ్రాము హారానునుండి బయలుదేరినప్పుడు ఎన్నేండ్లవాడు?
95/100
శారాయి దాసి పేరేమిటి?
96/100
హగరు కనిన కుమారుని పేరు ఏమిటి?
97/100
హాగరు అబ్రామునకు ఇష్మా యేలును కనినప్పుడు అబ్రాము ఎన్నేండ్ల వాడు?
98/100
శారా అనే పేరుకు అర్థం ఏమిటి?
99/100
ఆదికాండము యొక్క అర్థం ఏమిటి ?
100/100
సృష్టికి ముందు జలాలపై ఏది అల్లాడుతుంది?
Result: