Genesis Quiz: Bible Questions From the Book of Genesis
100 Bible Quiz Questions and Answers From the Book of Genesis (Part 2)
1/100
ఆదికాండము యొక్క అర్థం ఏమిటి ?
2/100
ఆదికాండము రచయిత ఎవరు ?
3/100
ఆదికాండంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ?
4/100
ఆదికాండంలో ఎన్ని వచనలు ఉన్నాయి ?
5/100
సృష్టికి ముందు జలాలపై ఏది అల్లాడుతుంది?
6/100
మొదటి రోజులో దేవుడు ఏమి సృష్టించాడు?
7/100
రెండవ రోజులో దేవుడు ఏమి సృష్టించాడు?
8/100
మూడవ రోజులో దేవుడు ఏమి సృష్టించాడు ?
9/100
ఐదవ రోజులో దేవుడు ఏమి సృష్టించాడు?
10/100
ఆరవ రోజులో దేవుడు ఏమి సృష్టించాడు?
11/100
దేవుని సృష్టిలో మొదటి మానవుని పేరు ఏమిటి ?
12/100
మొదటి మానవుడు ఎవరు స్వరూపం సృష్టించ బడెను ?
13/100
ఆదికాండము మొదటి అధ్యాయములో ఎన్ని వచనాలు ఉన్నవి ?
14/100
ఏ రోజున దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు ?
15/100
దేవుడు ఏ రోజును ఆశీర్వదించాడు మరియు దానిని పవిత్రంగా చేశాడు?
16/100
వర్షం స్థానంలో దేవుడు ఏమి సృష్టించాడు?
17/100
మనిషి దేని నుండి సృష్టించబడ్డాడు ?
18/100
దేవుడు తన నాసికా రంధ్రము లో ఏమి ఊదాడు ?
19/100
దేవుడు చేసిన తోట పేరు ఏమిటి ?
20/100
ఏ దిశలో దేవుడు ఏదెను తోటను ఉంచాడు ?
21/100
దేవుడు ఏదెను తోట మధ్యలో ఉంచిన చెట్టు పేరు ఏమిటి?
22/100
దేవుడు ఏదెను తోటలో ఒక నదిని సృష్టించాడు, దానిని ఎన్ని భాగాలుగా విభజించారు ?
23/100
మొదటి నది పేరు ఏమిటి ?
24/100
పిషోను నది ఏ దేశం లో ప్రవహిస్తుంది ?
25/100
హిద్దెకెలు నది ఏ దేశంలోకి ప్రవహిస్తుంది ?
26/100
రెండవ నది పేరు ఏమిటి ?
27/100
గిహెూన్ నది ఏ దేశంలోకి (ప్రవహిస్తుంది ?
28/100
మూడవ నది పేరు ఏమిటి ?
29/100
ఏదేను తోటలో నాల్గవ నది ఏమిటి ?
30/100
దేవుడు తాను చేసిన సృష్టి గురించి ఏమి అన్నారు?
31/100
మనిషిని ఉంచిన తోట పేరు ఏమిటి?
32/100
మనిషిని ఏదేను తోటలో ఏమి చేయవద్దు అని దేవుడు చెప్పాడు ?
33/100
మంచి లేదా చెడు యొక్క ఫలాలను తింటే దేవుడు మనిషికి ఏమవుతుంది అని చెప్పాడు ?
34/100
దేవుడు ఆదాముకు సాటియైన సహాయము ఎందుకు చేశాను?
35/100
దేవుడు ఏదేను తోటలో సేద్య పరచుటకు ను కాచుటకును ఎవరిని ఉంచెను ?
36/100
జంతువులకు పేర్లు ఎవరు పెట్టారు ?
37/100
దేవుడు మనిషిని ఏదేను తోటలో ఎందుకు ఉంచెను ?
38/100
స్త్రీ పురుషుని వలె సృష్టించబడి నా ?
39/100
గాఢ నిద్రలోకి జారుకున్న మొదటి వ్యక్తి ఎవరు ?
40/100
దేవుడు ప్రక్కటెముక ను ఎలా మూసి వేశాడు ?
41/100
ఆమెను స్తి అని ఎందుకు పిలిచెను ?
42/100
మొదట ఆపరేషన్ ఎక్కడ జరిగింది ?
43/100
దేవుడు స్త్రీని ఎక్కడ నుండి సృష్టించాడు ?
44/100
ఏ ఇతర జంతువుల కన్నా ఎక్కువ యుక్తి గల అడవి జంతువు ఏది?
45/100
ఈ పండు తింటే మీరు చనిపోరు అని ఎవరు ఎవరితో చెప్పారు?
46/100
ఎవరు బైబిల్లో మొదటి ప్రశ్న అడిగారు?
47/100
బైబిల్లో అబద్దం చెప్పిన మొదటి వ్యక్తి ఎవరు?
48/100
స్త్రీ జీవ వృక్షములో ఏమి ప్రత్యేకత చూసింది?
49/100
పండు తిన్నప్పుడు ఎవరి కళ్ళు తెరవబడ్డాయి?
50/100
మనిషి పండు తినంగానే వచ్చిన జ్ఞానము ఏమిటి?
51/100
జీవిత వృక్షము గూర్చి ఏ పుస్తకంలో ప్రస్తావించబడింది ?
52/100
ఆదాము మరియు హవ్వ వారి శరీరాలను కప్పడానికి ఏమి ఉపయోగించారు ?
53/100
దేవుడు ఎప్పుడు తోటలోకి వెళ్ళాడు ?
54/100
దేవుడు తోటకి వచ్చాడని ఆదాము మరియు హవ్వకు ఎలా తెలిసింది?
55/100
బైబుల్లొ భయపడిన మొదటి వ్యక్తి ఎవరు ?
56/100
ఎవరు చెట్ల మధ్య దాక్కున్నారు?
57/100
"మేము దిగంబరంగా ఉన్నాము" అని ఎవరు ఎవరితో చెప్పాడు ?
58/100
ఎవరు పండు తినడానికి హవ్వను శోధించారు ?
59/100
ఎవరు సర్పాన్ని శపించారు?
60/100
దేవుడు ఏ జంతువును శపించాడు?
61/100
మన్ను తినునని దేవుడు శపించిన జంతువు ఏది?
62/100
ఎవరి నిమిత్తము నేల శపించబడినది?
63/100
శపించబడిన భూమి ఎటువంటి మొక్కలను మొలిపించును ?
64/100
జీవముగల ప్రతి వానికిని తల్లి అని ఎవరు పిలువబడెను?
65/100
ఆదాము తన భార్యకు యేమని పేరు పెట్టెను?
66/100
చర్మపు చొక్కాయిలను మొదటిగా ఎవరు చేయించెను?
67/100
దేవుడు ఏదెను తోటలోనుండి ఆదామును హవ్వను ఎందుకు పంపివేసెను?
68/100
ఏదెను తోటలో మానవునికి ప్రతిగా దేవుడు ఎవరిని నిలువబెట్టెను?
69/100
ఏదెను తోటలో కెరూబులను ఎందుకు దేవుడు నిలువబెట్టెను?
70/100
ఆదాము హవ్వలకు పుట్టిన మొదటి కుమారుడు ఎవరు ?
71/100
ఆదాము హవ్వలకు పుట్టిన రెండొవ కుమారుడు ఎవ్వరు ?
72/100
కయీను యొక్క వృత్తి ఏమిటి ?
73/100
హేబెలు యొక్క వృత్తి ఏమిటి ?
74/100
కయీను అర్పణగా ఏమి తెచ్చెను ?
75/100
హేబెలు అర్పణగా ఏమి తెచ్చెను ?
76/100
దేవుడు ఎవరి బలిని లక్ష్య పెట్టెను ?
77/100
కయీను కోపముతో ఏమి చేసెను ?
78/100
చేసిన యెడల తల ఎత్తుకొందువు ?
79/100
సతియ చేయనియెడల వాకిట పొంచియుండును ?
80/100
హేబెలును ఎవ్వరు చంపారు ?
81/100
కయీను తన తమ్ముడు హేబెలును ఎక్కడ చంపాడు ?
82/100
తమ్ముడు ఎక్కడ అని ఎవరు కయీనును అడిగారు ?
83/100
ఎవరి రక్తము దేవునికి మొర్రపెటెను ?
84/100
యెహోవా ఎవరి నేల సారము ఇవ్వదు అని శపించెను ?
85/100
దేవునికి వ్యతిరేకంగా తన పాపానికి శిక్ష గురించి కయీను ఏమి చెప్పాడు ?
86/100
ఏ దేశంలో కయీను నివసించాడు ?
87/100
ఏదెను తోటకు ఏ దిశలో కయీను దేవుని దగ్గర నుండి వెళ్ళిపోయాడు ?
88/100
కయీనును చంపినవారికి ఎన్ని రెట్లు శిక్ష ఉంటుంది ?
89/100
కయీను అతని భార్యకు పుట్టిన కుమారుని పేరు ఏమిటి ?
90/100
కయీను నిర్మించిన పట్టణం పేరు ఏమిటి ?
91/100
హనోకుకు జన్మించిన కొడుకు పేరు ఏమిటి ?
92/100
ఈరాదుకు జన్మించిన కొడుకు పేరు ఏమిటి ?
93/100
మహూయాయేలు జన్మించిన కొడుకు పేరు ఏమిటి ?
94/100
మతూషాయేలుకు జన్మించిన కొడుకు పేరు ఏమిటి ?
95/100
లెమెకుకు ఎంత మంది భార్యలు ఉన్నారు?
96/100
లెమెకు భార్యల పేర్లు ఏమిటి?
97/100
అదా కుమారుడు ఎవరు?
98/100
యాబలు తమ్ముడి పేరు ఏమిటి?
99/100
సిల్లాకు జన్మించిన కొడుకు పేరు ఏమిటి?
100/100
తూబల్కయీను సోదరి పేరు ఏమిటి?
Result: