Genesis Quiz: Quiz Questions About the Book of Genesis
100 Bible Quiz Questions and Answers From the Book of Genesis (Part 5)
1/100
ఇస్సాకు భార్య పేరు ఏమిటి ?
2/100
రిబ్కా తండ్రి ఎవరు ?
3/100
బెతూయేలు తండ్రి మరియు రిబ్కా తాతయ్య ఎవరు ?
4/100
ఎలియాజరుకు ఎవరు నీళ్లు తెచ్చారు ?
5/100
అబ్రాహాము ఎన్ని సంవత్సరాలు జీవించి మృతి చెందాడు ?
6/100
అబ్రాహాము కుమారుడైన ఇష్మాయలు తల్లి ఎవరు ?
7/100
ఇష్మాయేలు చనిపోయినపుడు తనకు ఎన్ని సంవత్సరాలు ?
8/100
శారా చనిపోయిన తరువాత అబ్రాహాము ఎవరిని పెళ్లి చేసుకుంటాడు ?
9/100
ఇస్సాకు కుమారులు ఎవరు ?
10/100
ఎదోము అను పేరును ఎవరికి పెట్టారు ?
11/100
ఏశావు తన జ్యేష్ఠత్వహక్కును ఎందుకు అమీ వేసాడు ?
12/100
ఇస్సాకు మొదటి కుమారుడు ఎవరు ?
13/100
ఇస్సాకు రెండొవ కుమారుడు ఎవరు ?
14/100
ఇస్సాకు సమయములో ఏమి వచ్చింది ?
15/100
కరువులో ఇస్సాకు ఎవరి దగ్గరకు వెళ్లారు ?
16/100
కరువులో ఇస్సాకు ఏ చోటున నివసిస్తున్నాడు ?
17/100
ఇస్సాకు అబిమెలెకుకు రిబ్కా గూర్చి ఏమని చెప్పాడు ?
18/100
గౌరారు తరువాత ఇస్సాకు ఎక్కడ నివసిస్తున్నాడు ?
19/100
ఇస్సాకు తవించిన మొదటి బావి పేరు ఏమిటి ?
20/100
ఇస్సాకు తవించిన రెండొవ బావి పేరు ఏమిటి ?
21/100
ఇస్సాకు తవించిన మూడవ బావి పేరు ఏమిటి.
22/100
ఇస్సాకు మరల గెరారులోయ నుంది ఎక్కడ నివసిస్తున్నాడు ?
23/100
ఇస్సాకు తవించిన నాల్గవ బావి పేరు ఏమిటి ?
24/100
ఏశావుకి ఎన్ని సంవత్సరాలు ఉన్నపుడు పెళ్లి చేసు కున్నాడు ?
25/100
ఏశావు భార్య పేరు ఏమిటి ?
26/100
ఇస్సాకు మాంసము కోసం ఎవరిని పిలిచాడు ?
27/100
ఇస్సాకు మరియు ఏశావు మధ్య జరిగిన సంభాషణ ఎవరు విన్నారు ?
28/100
రిబ్కా యాకోబునీ ఎన్ని మంచి గొర్రె పిల్లలను తీసుకోని రమ్మంది ?
29/100
రిబ్కా యాకోబుకు ఎవరి బట్టలు వేసుకోమని ఇచ్చింది ?
30/100
ఇస్సాకు యాకోబు గూర్చి ఏమని చెప్పాడు ?
31/100
మరల మాంసం తో ఎవరు ఇస్సాకు వద్దకు వచ్చారు ?
32/100
ఆశీర్వాదాలు ఎవరికి వచ్చాయి ?
33/100
శాపాలు ఎవరికి వచ్చాయి ?
34/100
యాకోబు నీ రిబ్కా ఎక్కడ ప్రేమించింది ?
35/100
యాకోబునీ రిబ్కా ఎవరి దగ్గరకు పంపించింది ?
36/100
ఇస్సాకు యాకోబును ఎక్కడకు వెళ్ళమన్నాడు?
37/100
ఇస్సాకు ఎవరి కుమార్తెలను తీసుకో మని యాకోబుతో చెప్తాడు ?
38/100
యాకోబు మొదటిగా ఎక్కడకు వెళ్ళాడు ?
39/100
యాకోబు స్తంబాన్ని దేనితో అభిషేకించాడు ?
40/100
యాకోబుకు వచ్చిన కల ఏమిటి ?
41/100
యాకోబు ఆ స్తంభము ఉన్న స్థలమునకు ఏమని పేరు పెట్టెను ?
42/100
దేవుడికి ఎవరు ప్రమాణము చేసారు ?
43/100
బెతూయేలు ఏ దేశస్తుడు ?
44/100
ఏశావు ఎవరిని వివాహము చేసుకున్నాడు ?
45/100
యాకోబు స్తంభము దగ్గర ఎవరు నివసిస్తారు అని చెప్పాడు ?.
46/100
యాకోబు లాబానుతో మొదటిగా ఎన్ని సంవత్సరాలు పని చేసాడు ?
47/100
ఎవరి కొరకు యాకోబు పని చేసాడు ?
48/100
మొదటిగా యాకోబుకు లాబాను ఎవరిని ఇచ్చాడు ?
49/100
రెండోవాడిగా యాకోబుకు లాబాను ఎవరిని ఇచ్చాడు ?
50/100
లేయా మొదటి కుమారుడు ఎవరు.
51/100
లేయా రెండొవ కుమారుడు ఎవరు.
52/100
లేయా మూడవ కుమారుడు ఎవరు?
53/100
లేయా నాల్గొవ కుమారుడు ఎవరు?
54/100
లాబాను లయకు దాసిగా ఎవరిని ఇచ్చాడు ?
55/100
లాబాను రాహేలుకు దాసిగా ఎవరిని ఇచ్చాడు ?
56/100
బిల్లా మొదటి కుమారుడు ఎవరు ?
57/100
బిల్లా రెండొవ కుమారుడు ఎవరు ?
58/100
జిల్పా మొదటి కుమారుడు ఎవరు ?
59/100
జిల్పా రెండొవ కుమారుడు ఎవరు ?
60/100
లేయాకు ఐదొవ కుమారుడు ఎవరు ?
61/100
లేయాకు ఆరొవ కుమారుడు ఎవరు ?
62/100
లేయాకు మొదటి కుమార్తె ఎవరు ?
63/100
రాహేలు మొదటి కుమారుడు ఎవరు ?
64/100
ఎవరు యాకోబుకు ఎక్కువ కుమారులను కనెను ?
65/100
ఎవరు యాకోబుకు తక్కువ కుమారులను కనెను ?
66/100
యాకోబు లాబానును విడిచి ఎక్కడికి వెళ్ళాడు ?
67/100
లాబాను యాకోబు వద్దకు చేరటానికి ఎన్ని రోజులు ప్రయాణం చేసాడు ?
68/100
యాకోబు తన ఆస్తులను సంపాదించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది ?
69/100
యాకోబు లాబానుతో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు ?
70/100
యాకోబు మరియు లాబాను ఒడంబడిక చేసిన రాళ్ల కుప్ప పేరు ఏమిటి ?
71/100
రాళ్ల కుప్ప మీద ఒడంబడిక చేయాలి అన్న ఆలోచన ఎవరిదీ ?
72/100
లాబాను ఇంటి లోని విగ్రహాలను ఎవరు దొంగలించారు ?
73/100
యాకోబు లాబానును విడిచి వెళ్ళాడు అని లాబానుకు ఎప్పుడు తెలిసింది ?
74/100
లాబానుకు ఎంతమంది కూతురులు ?
75/100
యాకోబు ఎవరిని ప్రేమించాడు ?
76/100
యాకోబు తన త్రోవను వెళ్లుచుండగా ఎవరు అతనిని ఎదుర్కొనిరి.
77/100
యాకోబు వారిని చూచిఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి ఏమని పేరు పెట్టెను.
78/100
ఆ దూతలు యాకోబునొద్దకు తిరిగివచ్చిమేము నీ సహోదరుడైన ఏశావునొద్దకు వెళ్లితిమి; అతడు ఎంత మందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పిరి ?
79/100
నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును ఎట్లనగా నా చేతి కఱ్ఱతో మాత్రమే యీ యొర్దానుదాటితిని; ఇప్పుడు నేను రెండు గుంపులైతిని.
80/100
నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు, విస్తారమగుటవలన లెక్కింపలేని సముద్రపు ఇసుకవలె నీ సంతానము విస్త రింపజేయుదునని సెలవిచ్చితివే అని ఎవరు ప్రార్థించారు.
81/100
ఆ రాత్రి అతడు లేచి తన యిద్దరు భార్యలను తన యిద్దరు దాసీలను తన పదకొండుమంది పిల్లలను తీసికొని రేవు దాటిపోయెను.
82/100
యాకోబు ఒక్కడు మిగిలి పోయెను; ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో___
83/100
ఆయనతెల్లవారు చున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడునీవు నన్ను ఆశీర్వ దించితేనే గాని నిన్ను పోనియ్యననెను.
84/100
అప్పుడు ఆయననీవు దేవునితోను మనుష్యులతోను పోరాడి గెలిచితివి గనుక ఇకమీదట నీ పేరు ....... గాని యాకోబు అనబడదని చెప్పెను.
85/100
అతడు ఎక్కడ నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను;అప్పుడతడు తొడకుంటుచు నడిచెను.
86/100
యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు. అతనితో నాలుగువందలమంది మనుష్యులును వచ్చు చుండిరి.
87/100
తాను వారి ముందర వెళ్లుచు తన సహోదరుని సమీపించు వరకు ఎన్ని మార్లు నేలను సాగిలపడెను.
88/100
అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన పరుగెత్తి అతనిని కౌగలించుకొని అతని మెడమీద పడి ముద్దుపెట్టుకొనెను; వారిద్దరు ఏమి విడిచిరి.
89/100
ఏశావునాకు ఎదురుగావచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడుగగా అతడునా ప్రభువు......... నా మీద వచ్చుటకే అని చెప్పెను.
90/100
ఆ దినమున ఏశావు తన త్రోవను ఎక్కడికి తిరిగిపోయెను.
91/100
అప్పుడు యాకోబు .కు ప్రయాణమై పోయి తనకొకయిల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను. అందుచేత ఆ చోటికి అను పేరు పెట్టబడెను.
92/100
అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తరువాత కనాను దేశములోనున్న ఏ ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరిముందర తన గుడారములు వేసెను.
93/100
మరియు అతడు తన గుడారములు వేసిన పొలముయొక్క భాగమును షెకెము తండ్రియైన హమోరు కుమారులయొద్ద ఎన్ని వరహాలకు కొనెను?
94/100
అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఇశ్రాయేలు అను పేరు పెట్టెను.
95/100
మరియు అతడు తన గుడారములు వేసిన పొలముయొక్క భాగమును షెకెము తండ్రియైన ఎవరి కుమారులయొద్ద నూరు వరహాలకు కొనెను?
96/100
ఆదికాండము 33లొ ఎన్ని వచనములు?
97/100
ఎల్ ఎలోహేయి ఇశ్రాయేలు అనగా అర్ధం ఏమిటి?
98/100
లేయా యాకోబునకు కనిన కుమార్తె ఎవరు ?
99/100
ఆ దేశము నేలిన హివ్వీయుడైన హమోరు కుమారుడగు........... ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమాన పరచెను? A
100/100
ఎవరిని నాకు పెండ్లిచేయుమని తన తండ్రియైన హమోరును అడిగెను?
Result: