Boost Your Bible Knowledge With Challenging Bible Quizzes

Breaking

Friday, December 16, 2022

Bible Quiz Questions and Answers from the Book of John

Bible Quiz Questions and Answers from the Gospel of John

bible quiz from john chapter 1 to 21, john bible quiz, bible quiz on john with answers, gospel of john quiz, john bible quiz questions and answers, bible quiz from the book of john, john quiz questions, bible quiz gospel of john, bible quiz book of john, quiz on john gospel, john quiz questions and answers, bible quiz questions from john, bible quiz on book of john, st john bible quiz, bible quiz from gospel of john, bible quiz questions and answers from the book of john, gospel of john trivia questions, gospel of john trivia, bible quiz questions and answers gospel of john, john chapter bible quiz, gospel of john quiz questions and answers, bible quiz questions on the book of john,
Bible quiz on the book of John


1➤ యేసయ్య యూదులతో ఈ దేవాలయమును పడగొట్టుడి, -------- దినములలో దాని లేపుదునని వారితో చెప్పెను?

1 point

2➤ ఈ దేవాలయము నలువదియారు సంవత్సరములు కట్టిరే; నీవు మూడు దినములలో దానిని లేపుదువా అని యేసయ్యతో అన్నది ఎవరు?

1 point

3➤ యేసయ్య తన శరీరమను___ను గూర్చి యీ మాట చెప్పెను?

1 point

4➤ యేసయ్య మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పెనని ఎవరు జ్ఞాపకము చేసికొనిరి?

1 point

5➤ లేఖనమును యేసు చెప్పినమాటను ఎవరు నమ్మిరి?

1 point

6➤ యేసయ్య పస్కా పండుగ సమయ మున ఎక్కడ ఉండెను?

1 point

7➤ ఆ పండుగలో అనేకులు యేసయ్య చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు -----?

1 point

8➤ యేసయ్య అందరిని ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి___ చేసికొనలేదు?

1 point

9➤ యేసయ్య మనుష్యుని ------ ను ఎరిగిన వాడు?

1 point

10➤ యేసయ్య మనుష్యుని ఆంతర్యమును ఎరిగిన వాడు గనుక ఎవడును మనుష్యునిగూర్చి ఆయనకు__ ఇయ్యనక్కరలేదు?

1 point

11➤ యూదుల అధికారియైన నీకొదేమను ఒక ____ఉండెను?

1 point

12➤ నీకొదేము ------ యందు యేసయ్య యొద్దకు వచ్చెను?

1 point

13➤ నీకొదేము యేసయ్య యొద్దకు వచ్చి బోధకుడా, నీవు___ యొద్దనుండి వచ్చిన బోధకుడవని మే మెరుగుదుమనెను?

1 point

14➤ దేవుడతనికి తోడైయుంటేనే గాని నీవు చేయుచున్న సూచకక్రియలను ఎవడును చేయలేడని యేసయ్యతో అన్నది ఎవరు?

1 point

15➤ యేసయ్య నీకొదేముతో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు___ చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను?

1 point

16➤ నీకొదేము యేసయ్యతో ముసలివాడైన మనుష్యుడేలాగు జన్మింపగలడు? ____మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని అడిగెను?

1 point

17➤ యేసయ్య నీకొదేముతో ఒకడు నీటిమూలము గాను ఆత్మమూలము గాను జన్మించితేనేగాని___లో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను?

1 point

18➤ శరీర మూలముగా జన్మించినది ____శరీరమును ఆత్మమూలముగా జన్మించినది నైయున్నది?

1 point

19➤ మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ------- పడవద్దు?

1 point

20➤ గాలి తన కిష్టమైన చోటను విసరును; నీవు దాని శబ్దము విందువేగాని అది యెక్కడ నుండి వచ్చునో యెక్కడికి పోవునో నీకు -------?

1 point

21➤ గాలి తన కిష్టమైన చోటను విసరును; నీవు దాని శబ్దము విందువేగాని అది యెక్కడ నుండి వచ్చునో యెక్కడికి పోవునో నీకు -------?

1 point

22➤ ____మూలముగా జన్మించిన ప్రతివాడును ఆలాగే యున్నాడనెను?

1 point

23➤ ఈ సంగతులేలాగు సాధ్యములని యేసయ్యను అడిగింది ఎవరు?

1 point

24➤ నీవు ఇశ్రాయేలుకు బోధకుడవై యుండి వీటిని ఎరుగవా? అని నీకొదేముతో అన్నది ఎవరు?

1 point

25➤ యేసయ్య నీకొదేముతో మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచినదానికే సాక్ష్యమిచ్చుచున్నాము. మా సాక్ష్యము మీరంగీకరింపరని నీతో____ గా చెప్పుచున్నాననెను?

1 point

26➤ భూసంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు,___ సంబంధ మైనవి మీతో చెప్పినయెడల ఏలాగు నమ్ముదురనెను?

1 point

27➤ పరలోకమునుండి దిగివచ్చినవాడే, అనగా పరలోకములో ఉండు మనుష్యకుమారుడే తప్ప__ నకు ఎక్కిపోయిన వాడెవడును లేడు.

1 point

28➤ అరణ్యములో మోషే సర్పమును ఏలాగు ఎత్తెనో, ఆలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా__పొందునట్లు మనుష్యకుమారుడు ఎత్తబడవలెను?

1 point

29➤ దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక____పొందునట్లు ఆయనను అనుగ్రహించెను?

1 point

30➤ లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు___ తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు?

1 point

31➤ యేసుక్రీస్తునందు విశ్వాస ముంచు వానికి ----- తీర్చబడదు?

1 point

32➤ విశ్వసింపనివాడు దేవుని అద్వితీయకుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే___తీర్చబడెను?

1 point

33➤ ఆ తీర్పు ఇదే; వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక____నే ప్రేమించిరి.

1 point

34➤ దుష్కార్యము చేయు ప్రతివాడు____ ను ద్వేషించును?

1 point

35➤ దుష్కార్యము చేయు ప్రతివాడు తన క్రియలు___ క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు?

1 point

36➤ సత్యవర్తనుడైతే తన క్రియలు____ మూలముగా చేయబడియున్నవని ప్రత్యక్ష పరచబడునట్లు వెలుగు నొద్దకు వచ్చును?

1 point

37➤ యేసు తన శిష్యులతో కూడ యూదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు___ ఇచ్చుచు ఉండెను?

1 point

38➤ సలీము దగ్గర నున్న ఐనోనను స్థలమున____ విస్తారముగా ఉండెను?

1 point

39➤ సలీము దగ్గర నున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడ అక్కడ___ ఇచ్చుచు ఉండెను?

1 point

40➤ జనులు వచ్చి__ పొందిరి?

1 point

41➤ యోహాను ఇంకను ------ లో వేయబడియుండ లేదు?

1 point

42➤ శుద్ధీకరణాచారమును గూర్చి యోహాను శిష్యులకు ఒక యూదునితో___పుట్టెను?

1 point

43➤ యోహాను శిష్యులు యోహాను నొద్దకు వచ్చి బోధకుడా, యెవడు యొర్దానుకు అవతల నీతో కూడ ఉండెనో, నీ వెవని గూర్చి సాక్షమిచ్చితివో, యిదిగో, ఆయన --- ఇచ్చుచున్నాడనిరి?

1 point

44➤ తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనేగాని యెవడును ఏమియు పొంద నేరడు. అని అన్నది ఎవరు?

1 point

45➤ నేను క్రీస్తును కాననియు, ఆయన కంటె ముందుగా పంపబడినవాడనే అనియు చెప్పినట్టు మీరే నాకు సాక్షులు. అని యోహాను ఎవరితో అనెను?

1 point

46➤ పెండ్లికుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు; అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినెడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి ___?

1 point

47➤ ఈ నా సంతోషము ------- అయి యున్నదనెను?

1 point

48➤ ఆయన హెచ్చవలసియున్నది, నేను తగ్గవలసియున్నది. అని అన్నది ఎవరు?

1 point

49➤ పైనుండి వచ్చువాడు అందరికి పైనున్నవాడు; భూమి నుండి వచ్చువాడు భూసంబంధియై___సంగతులను గూర్చి మాటలాడును?

1 point

50➤ పరలోకమునుండి వచ్చువాడు అందరికి పైగా నుండి తాను కన్నవాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు ఇచ్చును?

1 point

51➤ పరలోకమునుండి వచ్చువాడు అందరికి పైగా నుండి తాను కన్నవాటిని గూర్చియువిన్న వాటిని గూర్చియు___ఇచ్చును?

1 point

52➤ ఆయన సాక్ష్యము ఎవడును -------?

1 point

53➤ ఆయన సాక్ష్యము అంగీకరించినవాడు దేవుడు సత్యవంతుడను మాటకు____ వేసియున్నాడు?

1 point

54➤ దేవుడు తాను పంపినవానికి కొలతలేకుండ ఆత్మ ననుగ్రహించును గనుక ఆయన__మాటలే పలుకును?

1 point

55➤ తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు. గనుక ఆయన చేతికి__ అప్పగించి యున్నాడు?

1 point

56➤ కుమారుని యందు విశ్వాసముంచు వాడే__గలవాడు?

1 point

57➤ కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడడు గాని____ వానిమీద నిలిచి యుండును?

1 point

58➤ యోహాను కంటె యేసు ఎక్కువమందిని శిష్యులనుగా చేసికొని వారికి బాప్తిస్మమిచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ___ఎవరికి తెలిసెను?

1 point

59➤ యేసయ్య యూదయ దేశము విడిచి__ దేశమునకు తిరిగి వెళ్లెను?

1 point

60➤ యేసే బాప్తిస్మమియ్యలేదు గాని ఆయన ------ ఇచ్చుచుండిరి?

1 point

61➤ యేసయ్య____ మార్గమున వెళ్లవలసివచ్చెను?

1 point

62➤ యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని__ఒక ఊరికి యేసయ్య వచ్చెను?

1 point

63➤ అక్కడ__ బావి యుండెను?

1 point

64➤ యేసు ప్రయాణమువలన అలసియున్న రీతినే ఆ బావి యొద్ద ------?

1 point

65➤ అప్పటికి ఇంచుమించు ఎన్ని గంటలాయెను?

1 point

66➤ సమరయ స్త్రీ ఒకతె ------ చేదు కొనుటకు అక్కడికి వచ్చెను.

1 point

67➤ యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను -------?

1 point

68➤ ఆయన శిష్యులు ఆహారము కొనుటకు__ లోనికి వెళ్లియుండిరి?

1 point

69➤ ఆ సమరయ స్త్రీ యూదుడ వైన నీవు సమరయ స్త్రీనైన నన్ను __నకిమ్మని యేలాగు అడుగుచున్నావని ఆయనతో చెప్పెను?

1 point

70➤ యూదులు సమరయులతో___ చేయరు?

1 point

71➤ నీవు దేవుని వరమునునాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగియుంటే నీవు ఆయనను___అనెను?

1 point

72➤ ఆయన నీకు ----- మిచ్చునని యేసయ్య ఆమెతో చెప్పెను?

1 point

73➤ అప్పుడా స్త్రీ అయ్యా, యీ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమియు లేదే; ఆ___ఏలాగు నీకు దొరకుననెను?

1 point

74➤ తానును తన కుమాళ్లును, పశువులును, యీబావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రియైన____ కంటె నీవు గొప్పవాడవా? అని ఆయనను అడిగెను?

1 point

75➤ యేసు - ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరల -----?

1 point

76➤ నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి___గా ఉండునని ఆమెతో చెప్పెను?

1 point

77➤ ఆ స్త్రీ ఆయనను చూచి అయ్యా, నేను దప్పిగొనకుండు నట్లును, చేదుకొనుట కింతదూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయుమని ఆయనను ------?

1 point

78➤ యేసు నీవు వెళ్లి నీ___ ని పిలుచుకొని యిక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను?

1 point

79➤ ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట -------?

1 point

80➤ నీకు అయిదుగురు పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు;___చెప్పితివనెను?

1 point

81➤ సమరయ స్త్రీ యేసయ్యతో అయ్యా. నీవు ------ వని గ్రహించుచున్నాననెను?

1 point

82➤ మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము____ లో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనెను?

1 point

83➤ యేసు ఆమెతో ఇట్లనెను అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములో నైనను మీరు తండ్రిని ఆరాధింపరు నా మాట -------?

1 point

84➤ మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము; రక్షణ ___లలో నుండియే కలుగుచున్నదనెను?

1 point

85➤ అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను, సత్యముతోను తండ్రిని ఆరాధించు____ వచ్చుచున్నది?

1 point

86➤ అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించు వారు అట్టివారే కావలెనని తండ్రి --------?

1 point

87➤ దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను -----?

1 point

88➤ ఆ స్త్రీ ఆయనతో క్రీస్తన బడిన మెస్సీయ వచ్చునని నేనెరుగుదును; ఆయన వచ్చినప్పుడు మాకు___ ను తెలియజేయునని చెప్పెను?

1 point

89➤ యేసు- నీతో మాటలాడు చున్న నేనే ఆయననని ఆమెతో -------?

1 point

90➤ ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాటలాడుట చూచి -------?

1 point

91➤ శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాటలాడుట చూచి ఆశ్చర్యపడిరి గాని నీకేమి కావలెననియైనను, ఈమెతో ఎందుకు మాటలాడుచున్నావనియైనను ఎవడును ------?

1 point

92➤ ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్లి మీరు వచ్చి, నేను చేసిన వన్నియు నాతో చెప్పిన మనుష్యుని చూడుడి; ఈయన ----- కాడా అని ఆ ఊరివారితో చెప్పెను?

1 point

93➤ వారు ఊరిలోనుండి బయలుదేరి ఆయన యొద్దకు -----?

1 point

94➤ ఆ లోగా శిష్యులు బోధకుడా, భోజనము చేయుమని ఆయనను -----?

1 point

95➤ అందుకాయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో --------?

1 point

96➤ శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైన నేమైనను తెచ్చెనేమో అని యొకనితో ఒకడు ------?

1 point

97➤ యేసు వారిని చూచి నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు__ అయి ఉన్నదనెను?

1 point

98➤ ఇంక నాలుగు నెలలైన తరువాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు గదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి; అవి ఇప్పుడే తెల్లబారి __కు వచ్చియున్నవని మీతో చెప్పుచున్నాననెను?

1 point

99➤ విత్తువాడును కోయువాడును కూడ సంతోషించునట్లు, కోయువాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన__ సమకూర్చుకొనుచున్నాడు?

1 point

100➤ విత్తువాడొకడు కోయువాడొకడను మాట యీ విషయములో -------?

1 point

You Got