Skip to main content

Bible Quiz Questions and Answers From Matthew

 Matthew Quiz: Bible Questions From the Book of Matthew

100 Bible Quiz Questions and Answers​  From the Book of Matthew (Part 2)

Bible Quiz From Matthew Questions and Answers, Bible Quiz Questions and Answers From Matthew, Bible Trivia Questions and Answers​  From the Book of Matthew, 100  Matthew Bible Trivia Questions and Answers, Bible Quiz Matthew Chapter 1-28, 100 Quiz Questions on the Gospel According to Matthew, 100 Matthew Bible Trivia Questions and Answers, Bible Quiz: Questions and Answers From the Book of Matthew, Gospel Matthew Quiz Questions Answers, 100 Quiz Questions on Gospel of Matthew (Multiple Choice Quiz), Matthew Bible Quiz, Matthew Bible Trivia​, Matthew Quiz Questions and Answers​, Book of Matthew Trivia Questions​, Bible Quizzes Multiple Choice​, Free Bible Trivia Questions and Answers​, Book of Matthew Quiz​, Matthew Bible Quiz, Bible Quiz on Matthew With Answers, Matthew Quiz Questions Answers, Bible Quiz From the Book of Matthew, Matthew Gospel Quiz, Bible Quiz Questions From Matthew, Matthew Quiz Questions, Bible Quiz from Book of Matthew, Book of Matthew Trivia Questions, Bible Trivia Matthew, Matthew Bible Questions, Bible Quiz: Gospel of Matthew, Bible Quiz From Gospel of Matthew, Matthew Bible Quiz Questions and Answers,  Bible Quiz From Matthew , Gospel of Matthew Book Quiz, Matthew Bible Quiz Questions and Answers , The Gospel of Matthew Bible Quiz
Matthew Bible Trivia



1➤ మిమ్మును హింసించు వారి కొరకు చేయుడి?

2➤ దేవుడు చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతి మంతులమీదను___ కురిపించుచున్నాడు?

3➤ మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును ___గా ఉండెదరు?

4➤ మనుష్యులకు కనబడవలెనని వారి యెదుట మీ నీతి కార్యము చేయకుండ జాగ్రత్తపడుడి; లేనియెడల పరలోక మీ మందున్న మీ తండ్రియొద్ద మీరు ---- పొందరు?

5➤ మీరు ప్రార్థనచేయునప్పుడు__ వలె ఉండవద్దు?

6➤ నీవు ప్రార్థన చేయునప్పుడు, నీ గదిలోనికి వెళ్లి తలుపువేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థనచేయుము; అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ------ ఇచ్చును?

7➤ మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనులవలె -------- మాటలు వచింపవద్దు?

8➤ మనుష్యుల అపరాధములను మీరు క్షమించినయెడల, మీ పరలోకపు తండ్రియు మీ -------- లను క్షమించును?

9➤ మీరు మనుష్యుల అపరాధములను క్షమింపక పోయిన యెడల మీ తండ్రియు మీ __లను క్షమింపడు?

10➤ మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె ------- లై యుండకుడి?

11➤ పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి అని అన్నది ఎవరు?

12➤ నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ --------ఉండును?

13➤ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన యెడల నీ దేహమంతయు__ మయమై యుండును?

14➤ నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై యుండును; నీలోనున్న వెలుగు చీకటియై యుండిన యెడల ఆ చీకటి యెంతో --------?

15➤ మీరు దేవునికిని సిరికిని ___గా నుండనేరరు?

16➤ మీలో నెవడు చింతించుటవలన తన యెత్తు మూరెడెక్కువ చేసికొనగలడు? అని అన్నది ఎవరు?

17➤ ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించుకొందుమో అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై -----?

18➤ మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి___ . తీర్చబడదు?

19➤ పరిశుద్ధమైనది___ లకు పెట్టకుడి?

20➤ మీ ముత్యములను ------ యెదుట వేయకుడి?

21➤ అడుగుడి మీకియ్యబడును. వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు -------?

22➤ మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల__ నైయున్నది?

23➤ ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము -----?

24➤ జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు ------?

25➤ అబద్ధ ప్రవక్తలనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు గొర్రెల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు కాని లోపల వారు --------?

26➤ మంచి ఫలములు ఫలింపని ప్రతిచెట్టు నరకబడి ------ లో వేయబడును?

27➤ ప్రభువా, ప్రభువా, అని పిలుచు ప్రతివాడును --------- లో ప్రవేశింపడు?

28➤ పరలోకమందున్న ------- ప్రకారము చేయువాడే పరలోకరాజ్యములో ప్రవేశించును?

29➤ దేవుని మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును -------మీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును?

30➤ దేవుని మాటలు విని వాటిచొప్పున చేయని ప్రతివాడు ------ మీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును?

31➤ జనసమూహములు యేసయ్య బోధకు ____-?

32➤ యేసయ్య వారి శాస్త్రులవలె కాక -__ గలవానివలె వారికి బోధించెను?

33➤ యేసయ్య కొండమీదనుండి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహములు ఆయనను ------?

34➤ ఇదిగో కుష్ఠరోగి వచ్చి యేసయ్యకు మ్రొక్కి ప్రభువా, నీకిష్టమైతే నన్ను ___ గా చేయగలవనెను?

35➤ యేసయ్య చెయ్యి చాపి వాని ముట్టినాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ట రోగము -------?

36➤ ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడియున్నాడని చెప్పి, యేసయ్యను వేడుకున్నది ఎవరు?

37➤ శతాధిపతి యేసయ్య తో ప్రభువా, నీవు నా యింటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను; నీవు ----- మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడుననెను?

38➤ అనేకులు తూర్పునుండియు పడమటనుండియు వచ్చి అబ్రాహాముతో కూడను, ఇస్సాకుతో కూడను, యాకోబుతో కూడను, పరలోకరాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు __లోనికి త్రోయబడుదురు?

39➤ యేసుఇక వెళ్ళుము; నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును గాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతనిదాసుడు --------?

40➤ యేసయ్య పేతురింటిలో ప్రవేశించి, జ్వరముతో పడియున్న అతని అత్తను చూచి ఆమె చెయ్యిముట్టగా ------- ఆమెను విడిచెను ?

41➤ జనులు దయ్యములు పట్టిన అనేకులను ఎవరి యొద్దకు తీసికొని వచ్చిరి?

42➤ యేసయ్య __వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరచెను?

43➤ ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగము లను భరించెనని ఏ ప్రవక్త ద్వారా చెప్పబడినది నెరవేరెను?

44➤ యేసయ్య తన యొద్దనున్న జన సమూహమును చూచి ఎక్కడికి వెళ్ళవలెనని ఆజ్ఞాపించెను?

45➤ బోధకుడా నీ వెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చెదనని యేసయ్యతో అన్నది ఎవరు?

46➤ నక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్యకుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలములేదని అన్నది ఎవరు?

47➤ ప్రభువా, నేను మొదట వెళ్ళి, నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని యేసయ్యను అడిగింది ఎవరు?

48➤ యేసయ్య అతని చూచి నన్ను వెంబడించుము; మృతులు తమ ------ లను పాతి పెట్టుకొననిమ్మని చెప్పెను?

49➤ యేసయ్య దోనె యెక్కినప్పుడు ఆయన వెంట ఎవరు వెళ్లిరి?

50➤ సముద్రముమీద తుపాను లేచినందున దోనె ------- చేత కప్పబడెను?

51➤ శిష్యులు యేసయ్య యొద్దకు వచ్చి ప్రభువా, నశించి పోవు చున్నాము, మమ్మును ------- అని చెప్పి ఆయనను లేపిరి?

52➤ యేసయ్య శిష్యులతో - అల్పవిశ్వాసులారా, యెందుకు భయపడుచున్నారని చెప్పి, దేనిని గద్దించెను?

53➤ శిష్యులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో; ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని -------?

54➤ యేసయ్య అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన యిద్దరు మనుష్యులు ----- లలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి?

55➤ ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా? అని కేకలు వేసింది ఎవరు?

56➤ ఆ దయ్యములు యేసయ్యతో నీవు మమ్మును వెళ్ల గొట్టినయెడల___ లోనికి పోనిమ్మని వేడుకొనెను?

57➤ యేసయ్య దయ్యములను పొమ్మనగా అవి ఆ మనుష్యులను వదలిపెట్టి___ లోనికి పోయెను?

58➤ ఇదిగో ఆ మందంతయు ప్రపాతము నుండి__ లోనికి వడిగా పరుగెత్తికొనిపోయెను?

59➤ పందులు మేపుచున్నవారు పారిపోయి__ లోనికి వెళ్లి జరిగిన కార్యములన్నియు దయ్యములు పట్టినవారి సంగతియు తెలిపిరి?

60➤ ఇదిగో ఆ పట్టణస్థులందరు యేసును ఎదుర్కొన వచ్చి ఆయనను చూచి ఏమని వేడుకొనిరి?

61➤ యేసయ్య దోనె యెక్కి సముద్రము దాటి తన __లో ప్రవేశించెను?

62➤ జనులు పక్ష వాయువుతో మంచముపట్టి యున్న యొకని ఎవరి యొద్దకు తీసికొనివచ్చిరి?

63➤ కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడియున్నవని యేసయ్య ఎవరితో చెప్పెను?

64➤ శాస్త్రులలో కొందరు ఇతడు ----- చేయుచున్నాడని తమలోతాము అనుకొనిరి?

65➤ నీ పాపములు క్షమింపబడియున్నవని చెప్పుట సులభమా, లేచి నడువుమని చెప్పుట సులభమా? అని యేసయ్య ఎవరితో అనెను?

66➤ యేసయ్య వారితో పాపములు క్షమించుటకు భూమిమీద మనుష్యకుమారునికి ------ కలదని మీరు తెలిసికొనవలెను అని చెప్పెను?

67➤ యేసయ్య పక్షవాయువుగలవాని చూచి నీవు లేచి నీ మంచమెత్తికొని నీ యింటికి పొమ్మని చెప్పగా వాడు లేచి ఎక్కడికి వెళ్లెను?

68➤ జనులు అది చూచి భయపడి, మనుష్యులకిట్టి అధికారమిచ్చిన దేవుని -------?

69➤ యేసయ్య అక్కడనుండి వెళ్లుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండియున్న___ అను ఒక మనుష్యుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను?

70➤ ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండియుండగా ఇదిగో సుంకరులును పాపులును అనేకులు వచ్చి ఆయనయొద్దను ఆయన శిష్యులయొద్దను ------?

71➤ మీ బోధకుడు సుంకరులతోను పాపులతోను కలిసి యెందుకు భోజనము చేయుచున్నాడని శిష్యులనడిగింది ఎవరు?

72➤ రోగులకేగాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు గదా. అయితే నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. అని అన్నది ఎవరు?

73➤ పరిసయ్యులును, మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు; దీనికి హేతువేమని యేసయ్యను అడిగింది ఎవరు?

74➤ పెండ్లి కుమారుడు తమతో కూడ నుండు కాలమున పెండ్లియింటి వారు దుఃఖపడగలరా? పెండ్లికుమారుడు వారియొద్దనుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు. ------చేతురు? C

75➤ ఎవడును పాత బట్టకు క్రొత్తబట్ట మాసిక వేయడు వేసినయెడల ఆ మాసిక బట్టను వెలితిపరచును -------- మరి ఎక్కువగును?

76➤ పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయరు; పోసినయెడల తిత్తులు పిగిలి, ద్రాక్షారసము కారిపోవును, __పాడగును?

77➤ ఒక అధికారి యేసయ్య యొద్దకు వచ్చి ఆయనకు మ్రొక్కినా కుమార్తె యిప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమెమీద ఉంచుము, ఆమె --------అనెను ?

78➤ యేసయ్య లేచి ఎవరి వెంట వెళ్లెను?

79➤ నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొన్నది ఎవరు?

80➤ రక్తస్రావరోగముగల యొక స్త్రీ యేసయ్య వెనుకకు వచ్చి ___ఆయన ముట్టెను?

81➤ కుమారీ, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచెనని యేసయ్య ఎవరితో చెప్పెను?

82➤ యేసయ్య ఆ అధికారి యింటికి వచ్చి, పిల్లన గ్రోవులు వాయించు వారిని, గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి -------- అనెను?

83➤ ఈ చిన్నది నిద్రించుచున్నదేగాని చనిపోలేదని యేసయ్య ఎవరితో చెప్పెను?

84➤ ఈ చిన్నది నిద్రించుచున్నదేగాని చనిపోలేదని యేసయ్య వారితో చెప్పగా వారాయనను -----?

85➤ యేసయ్య జనసమూహమును పంపివేసి, లోపలికి వెళ్లి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది____?

86➤ ఇద్దరు గ్రుడ్డివారు యేసయ్య వెంట వచ్చి దావీదు కుమారుడా, మమ్మును కనికరించుమని -------?

87➤ నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? అని యేసయ్య ఎవరినడిగెను?

88➤ నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? అని యేసయ్య అడుగుగా నమ్ముచున్నాము ప్రభువా అని చెప్పింది ఎవరు?

89➤ యేసయ్య వారి కన్నులు ముట్టి మీ నమ్మికచొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి ----- తెరువబడెను?

90➤ ఇది ఎవరికిని తెలియకుండ చూచుకొనుడని యేసయ్య వారికి __గా ఆజ్ఞాపించెను?

91➤ చూపు పొందిన వారు వెళ్లి దేశమంతట __చేసిరి?

92➤ దయ్యము వెళ్లగొట్టబడిన తరువాత ఆ మూగవాడు మాటలాడగా జనసమూహములు -------?

93➤ యేసయ్య దయ్యముల అధిపతివలన దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని అన్నది ఎవరు?

94➤ యేసయ్య వారి సమాజమందిరములలో బోధించుచు __ప్రకటించెను?

95➤ యేసయ్య ప్రతివిధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు, సమస్త పట్టణములయందును గ్రామములయందును___ చేసెను?

96➤ యేసయ్య జన సమూహములను చూచి, వారు కాపరిలేని గొజ్జెలవలె విసికి చెదరియున్నందున వారిమీద -----?

97➤ కోత విస్తారమేగాని__ వారు కొద్దిగా ఉన్నారు?

98➤ తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని యేసయ్య ఎవరితో చెప్పెను?

99➤ యేసయ్య తన పండ్రెండుమంది శిష్యులను పిలిచి, అపవిత్రాత్మ లను వెళ్లగొట్టుటకును, ప్రతివిధమైన రోగమును ప్రతివిధమైన వ్యాధిని స్వస్థపరచుటకును, వారికి ------ఇచ్చెను?

100➤ వీరిలో పేతురు సహోదరుడు ఎవరు?

Your score is

Popular Posts

Bible Quiz From Genesis Questions and Answers

 Genesis Quiz: 100 Questions on  Genesis 100 Bible Quiz Questions and Answers​  From the Book of Genesis (Part 1) Genesis Bible Quiz 1/100 ఆదికాండములో మొత్తం ఎన్ని అద్యాయాలున్నాయి? A. 50 B. 40 C. 60 D. 30 2/100 దేవుడు మనిషిని ఎన్నవ దినమున సృజించాడు? A. మొదటి దినమున B. ఐదవ దినమున C. ఆరవ దినమున D. ఏడవ దినమున 3/100 దేవుడు వెలుగునకు__పేరు పెట్టెను? A. సూర్యుడని B. రాత్రిఅని C. కాంతి D. పగలని 4/100 ఏదెనులోనుండి ఒక నది బయలు దేరి అక్కడనుండి చీలిపోయి ఎన్ని శాఖలాయెను.? A. మూడు B. నాలుగు C. రెండు D. ఐదు 5/100 గీహోను నది ఏ దేశము చుట్టు పారుచున్నది? A. కూష B. అష్షూరు C. హవీల D. నారు 6/100 అష్షూరు తూర్పు వైపు పారుచున్న నది పేరు ఏమిటి? A. పీషోను B. గీహోను C. యూఫ్రటీసు D. హిద్దెకెలు 7/100 దేవుడైన యెహోవా___ న ఏదెనులో ఒక తోటవేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను? A. తూర్పున B. దక్షిణమున C. పడమర D. ఉత్తరమున 8/100 ఏ దేశపు బంగారము శ్రేష్టమైనది? A.షినారు B. హవీల C.అష్షూరు D. కూషు 9/100 ఆదికాండము గ్రంధకర్త ఎవరు? A. సమూయేలు B. యెహోషువా C.మోషే D. యిర్మియా 10/100 దేవుడు ఏ దినమును

Bible Quiz From Matthew Questions and Answers

 Matthew Quiz: 100 Questions on The Gospel According to Matthew 100 Bible Quiz Questions and Answers​  From the Book of Matthew (Part 1) Matthew Bible Quiz 1➤ మత్తయి సువార్త వ్రాసింది ఎవరు? A. మత్తయి B. మార్కు C. లూకా D. యోహాను 2➤ మత్తయికి ఉన్న మరొక పేరు ఏమిటీ? A. సీమోను B. లేవి C. తద్దయి D. లెబ్బయి 3➤ మత్తయి సువార్తలో మొత్తం అధ్యయాలు ఎన్ని? A. 25 B. 26 C. 27 D. 28 4➤ యేసుక్రీస్తు ఏ వంశములో జన్మించాడు? A. ఎదోము వంశములో B. దావీదు వంశములో C. లేవీయుల వంశములో D. కహాతీయుల వంశములో 5➤ అబ్రాహాము మొదలుకొని దావీదు వరకు ఎన్ని తరములు? A. పన్నెండు తరములు B. పదమూడు తరములు C. పదునాలుగు తరములు D. పదిహేను తరములు 6➤ దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలమువరకు ఎన్ని తరములు? A. పదమూడు తరములు B. పదునాలుగు తరములు C. పదిహేను తరములు D. పదహారు తరములు 7➤ యూదులు బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు ఎన్ని తరములు? A. పదునాలుగు తరములు B. పదిహేను తరములు C. పదహారు తరములు D. పదిహేడు తరములు 8➤ మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారే కము కాకమునుపు ఆమె ----