Boost Your Bible Knowledge With Challenging Bible Quizzes

Breaking

Wednesday, December 21, 2022

Bible Quiz: Questions and Answers From the Book of Matthew

 Matthew Quiz: Gospel of Matthew Multiple Choice Questions

100 Quiz Questions on Gospel of Matthew (Multiple Choice Quiz) (Part 8)

Bible Quiz From Matthew Questions and Answers, Bible Quiz Questions and Answers From Matthew, Bible Trivia Questions and Answers​  From the Book of Matthew, 100  Matthew Bible Trivia Questions and Answers, Bible Quiz Matthew Chapter 1-28, 100 Quiz Questions on the Gospel According to Matthew, 100 Matthew Bible Trivia Questions and Answers, Bible Quiz: Questions and Answers From the Book of Matthew, Gospel Matthew Quiz Questions Answers, 100 Quiz Questions on Gospel of Matthew (Multiple Choice Quiz), Matthew Bible Quiz, Matthew Bible Trivia​, Matthew Quiz Questions and Answers​, Book of Matthew Trivia Questions​, Bible Quizzes Multiple Choice​, Free Bible Trivia Questions and Answers​, Book of Matthew Quiz​, Matthew Bible Quiz, Bible Quiz on Matthew With Answers, Matthew Quiz Questions Answers, Bible Quiz From the Book of Matthew, Matthew Gospel Quiz, Bible Quiz Questions From Matthew, Matthew Quiz Questions, Bible Quiz from Book of Matthew, Book of Matthew Trivia Questions, Bible Trivia Matthew, Matthew Bible Questions, Bible Quiz: Gospel of Matthew, Bible Quiz From Gospel of Matthew, Matthew Bible Quiz Questions and Answers,  Bible Quiz From Matthew , Gospel of Matthew Book Quiz, Matthew Bible Quiz Questions and Answers , The Gospel of Matthew Bible Quiz
Bible Quiz Questions From Matthew

1➤ యేసయ్య ఒలీవల కొండమీద కూర్చుండి యున్నప్పుడు శిష్యులాయన యొద్దకు__ గా వచ్చిరి?

2➤ శిష్యులు యేసయ్య యొద్దకు వచ్చి ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగసమాప్తికిని ___లేవి మాతో చెప్పుమనిరి?

3➤ యేసయ్య శిష్యులతో ఎవడును మిమ్మును __పరచకుండ చూచుకొనుడనెను?

4➤ అనేకులు నా పేరట వచ్చినేనే క్రీస్తునని చెప్పి పలువురిని___?

5➤ మీరు యుద్ధములనుగూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు; మీరు ___పడకుండ చూచుకొనుడనెను?

6➤ ఇవి జరుగవలసియున్నవి గాని __వెంటనే రాదనెను?

7➤ జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరవులును భూకంపములును కలుగును; ఇవన్నియు ------ లకు ప్రారంభము?

8➤ జనులు మిమ్మును శ్రమల పాలుచేసి చంపెదరు; మీరు నా నామము నిమిత్తము సకల జనములచేత -------?

9➤ అనేకులు అభ్యంతరపడి, యొకనినొకడు అప్పగించి యొకనినొకడు ------?

10➤ అనేకులైన అబద్ద ప్రవక్తలు వచ్చి పలువురిని ------?

11➤ అక్రమము విస్తరించుటచేత అనేకుల ___చల్లారును?

12➤ అంతమువరకు సహించినవాడెవడో వాడే -------?

13➤ ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోక మందంతటను ప్రకటింపబడును; అటు తరువాత ___వచ్చును?

14➤ ప్రవక్తయైన దానియేలుద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయవస్తువు __స్థలమందు నిలుచుట మీరు చూడగానేచదువువాడు గ్రహించుగాక అనెను?

15➤ యూదయలో ఉండువారు __లకు పారిపోవలెను?

16➤ మిద్దె మీద ఉండువాడు తన యింటిలో నుండి ఏదైనను తీసికొని పోవుటకు ------?

17➤ పొలములో ఉండువాడు, తన బట్టలు తీసికొని పోవుటకు ----- కి రాకూడదు?

18➤ అయ్యో, ఆ ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చువారికిని -----?

19➤ అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారి పోవుట చలి కాలమందైనను విశ్రాంతిదినమందైనను సంభవింపకుండవలెనని -----?

20➤ లోకారంభము నుండి ఇప్పటివరకును అట్టి ___కలుగలేదు, ఇక ఎప్పు డును కలుగబోదు?

21➤ ఆ దినములు తక్కువ చేయబడక పోయిన యెడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడినవారి నిమిత్తము ఆ దినములు ----- చేయబడును?

22➤ ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పినయెడల ------?

23➤ అబద్దపు క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోస పరచుటకై గొప్ప ___లను కనబరచెదరు?

24➤ ఎవరైననుఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్లకుడి ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను ------?

25➤ మెరుపు తూర్పున పుట్టి పడమటివరకు ఏలాగు కనబడునో ఆలాగే మనుష్యకుమారుని ----- యు నుండును?

26➤ పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ -----పోగవును?

27➤ ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి ------ని కమ్మును?

28➤ ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు ------- ని ఇయ్యడు?

29➤ ఆకాశమునుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి __కదలింపబడును?

30➤ మనుష్యకుమారుని సూచన __యందు కనబడును?

31➤ మనుష్య కుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశమేఘారూఢుడై వచ్చుట చూచి, భూమిమీదనున్న సకల గోత్రములవారు ------?

32➤ ఆయన గొప్ప__ తో తన దూతలను పంపును?

33➤ ఆయన దూతలు ఆకాశము యొక్క ఈ చివరనుండి ఆ చివరవరకు నలుదిక్కులనుండి ఆయన ఏర్పరచుకొనినవారిని ------?

34➤ యేసయ్య తన శిష్యులతో అంజూరపు చెట్టును చూచి ఒక___ నేర్చుకొనుడనెను?

35➤ అంజూరపు కొమ్మ లేతదై చిగిరించునప్పుడు వసంత కాలము యింక ------ గా ఉన్నదని మీకు తెలియుననెను?

36➤ ఆ ప్రకారమే మీరీ సంగతులన్నియు జరుగుట చూచునప్పుడు ఆయన సమీపముననే, ___దగ్గరనే యున్నాడని తెలిసికొనుడనెను?

37➤ ఇవన్నియు జరుగువరకు ఈ ___గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాననెను?

38➤ ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును ___అనెను?

39➤ ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు __మాత్రమే యెరుగును?

40➤ నోవహు దినములు ఏలాగుండెనో మనుష్య కుమారుని___ యు ఆలాగే ఉండును?

41➤ జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్లిన దినమువరకు, జనులు తినుచు త్రాగుచు పెండ్లిచేసికొనుచు ___కిచ్చుచునుండిరి?

42➤ జలప్రళయమువచ్చి అందరిని కొట్టుకొనిపోవు వరకు ఎరుగక పోయిరి; ఆలాగుననే __రాకడ ఉండును?

43➤ ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసికొనిపోబడును ఒకడు -----?

44➤ ఇద్దరు స్త్రీలు తిరుగలి విసరుచుందురు, ఒకతె తీసికొని పోబడును, ఒకతె ------?

45➤ ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక ___గా నుండుడి?

46➤ ఏ జామున దొంగవచ్చునో యింటి యజమానునికి తెలిసియుండినయెడల అతడు మెలకువగా ఉండి తన యింటికి___ వేయనియ్యడని మీరెరుగుదురనెను?

47➤ మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుకనే మీరును___ గా ఉండుడి?

48➤ యజమానుడు తన యింటివారికి తగినవేళ__ పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు? అనెను ?

49➤ యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ----?

50➤ యజమానుడు తన యావదాస్తిమీద వాని నుంచునని మీతో___ గా చెప్పుచున్నాననెను?

51➤ దుష్టుడైన యొక దాసుడునా యజమానుడు__ చేయుచున్నాడని తన మనస్సులో అనుకొనును?

52➤ దుష్టుడైన దాసుడు తన తోడి దాసులను కొట్ట మొదలు పెట్టి, ___లతో తినుచు త్రాగుచునుండును?

53➤ ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి, వానిని నరికించి ___- లతో కూడ వానికి పాలు నియ మించును?

54➤ అక్కడ ఏడ్పును__ కొరుకుటయు నుండును?

55➤ పరలోకరాజ్యము, తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పదిమంది -__లను పోలియున్నది?

56➤ వీరిలో అయిదుగురు బుద్ధిలేని వారు, అయిదుగురు ------?

57➤ బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడ__ తీసికొనిపోలేదు?

58➤ బుద్ధిగలవారు తమ దివిటీలతో కూడ___ లలో నూనె తీసికొనిపోయిరి?

59➤ పెండ్లికుమారుడు ఆలస్యము చేయగా వారందరు -----?

60➤ అర్ధరాత్రివేళ ఇదిగో పెండ్లికుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అను ----- వినబడెను?

61➤ కన్యకలందరు లేచి తమ__ లను చక్కపరచిరి?

62➤ బుద్ధిలేని కన్యకలు మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియ్యుడని ఎవరినడిగిరి?

63➤ బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో,మీరు అమ్మువారియొద్దకు పోయి ___అని చెప్పిరి?

64➤ బుద్ధి లేనివారు కొనబోవుచుండగా పెండ్లికుమారుడు వచ్చెను,అప్పుడు సిద్ధపడి యున్నవారు అతనితో కూడ ___కు లోపలికి పోయిరి?

65➤ అంతట తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా, అయ్యా, మాకు తలుపు తీయుమని ------?

66➤ బుద్ధి లేనివారితో మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నది ఎవరు?

67➤ ఆ దినమైనను గడియయైనను మీకు తెలియదు గనుక. గా ఉండుడనెను?

68➤ పరలోకరాజ్యము ఒక మనుష్యుడు దేశాంతర మునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ----- ని వారి కప్పగించినట్లుండును?

69➤ అతడు ఒకనికి అయిదు తలాంతులను ఒకనికి రెండు, ఒకనికి ఒకటియు ఎవని ------చొప్పున వానికిచ్చి, వెంటనే దేశాంతరము పోయెను?

70➤ అయిదు తలాంతులు తీసికొనినవాడు వెళ్లి వాటితో __చేసి, మరి అయిదు తలాంతులు సంపాదించెను?

71➤ రెండు తలాంతులు తీసికొనినవాడు వెళ్లి ఎన్ని తలాంతులు సంపాదించెను?

72➤ ఒక తలాంతు తీసికొనినవాడు వెళ్లి, భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము ------?

73➤ బహు కాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారియొద్ద ----- చూచుకొనెను?

74➤ అయిదు తలాంతులు తీసికొనినవాడు మరి అయిదు తలాంతులు తెచ్చిఅయ్యా, నీవు నాకు అయిదు తలాంతులప్పగించితివే; అవియుగాక మరి యయిదు తలాంతులు ----- అని చెప్పెను?

75➤ అతని యజమానుడు భళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మక ముగా ఉంటివి, నిన్ను అనేకమైనవాటిమీద నియమించెదను, నీ యజమానుని__. లో పాలు పొందుమని అతనితో చెప్పెను?

76➤ రెండు తలాంతులు తీసికొనినవాడు వచ్చిఅయ్యా, నీవు నాకు రెండు తలాంతులప్పగించితివే అవియు గాక మరి రెండు తలాంతులు__ అని చెప్పెను?

77➤ అతని యజమానుడు భళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచె ములో నమ్మక ముగా ఉంటివి, నిన్ను అనేకమైనవాటిమీద నియమించెదను, నీయజమానుని __-లో పాలు పొందుమని అతనితో చెప్పెను?

78➤ ఒక తలాంతు తీసికొనినవాడును వచ్చి -- అయ్యా, నీవు విత్తనిచోట కోయువాడవును, చల్లని చోట పంట కూర్చుకొనువాడవునైన __వని నేనెరుగుదుననెను?

79➤ నేను భయపడి, వెళ్లి నీ తలాంతును భూమిలో దాచి పెట్టితిని; ఇదిగో నీది నీవు తీసికొనుమని అన్నది ఎవరు?

80➤ అతని యజమానుడు వానిని చూచి సోమరివైన ----- దాసుడా,అనెను?

81➤ నేను విత్తనిచోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకొనువాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారులయొద్ద ఉంచ వలసి యుండెను; నేను వచ్చి వడ్డితో కూడ నా సొమ్ము తీసికొనియుందునే అని ఎవరు ఎవరితో అనెను?

82➤ ఆ తలాంతును వాని యొద్దనుండి తీసివేసి, ___-- తలాంతులు గలవాని కియ్యుడనెను?

83➤ కలిగిన ప్రతివానికి ఇయ్యబడును అతనికి ___కలుగును?

84➤ లేనివానియొద్దనుండి వానికి కలిగినదియు ------?

85➤ పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి; అక్కడ ----- ఉండుననెను?

86➤ తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతో కూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల__ మీద ఆసీనుడై యుండును?

87➤ సమస్త జనములు ఆయనయెదుట -- __చేయబడుదురు?

88➤ గొల్లవాడు మేకలలోనుండి___ లను వేరు పరచునట్లు ఆయన వారిని వేరుపరుచును?

89➤ తన కుడివైపున గొట్టెలను ఎడమవైపున __లను నిలువబెట్టును?

90➤ రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచినా తండ్రిచేత ఆశీర్వదింపబడినవారలారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్దపరచబడిన __ను స్వతంత్రించుకొనుడనెను?

91➤ నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి; దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై యుంటిని నన్ను __అనెను?

92➤ దిగంబరినై యుంటిని, నాకు బట్టలిచ్చితిరి; రోగినై యుంటిని, నన్ను చూడవచ్చితిరి; ----- లో ఉంటిని నాయొద్దకు వచ్చితిరని చెప్పును?

93➤ ప్రభువా, యెప్పుడు నీవు ఆకలిగొనియుండుట చూచి నీకాహారమిచ్చి తిమి? నీవు దప్పిగొనియుండుట చూచి యెప్పుడు దాహమిచ్చితిమి? అని అన్నది ఎవరు?

94➤ ఎప్పుడు పరదేశివై యుండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి? దిగంబరివై యుండుట చూచి బట్టలిచ్చితిమి? ఎప్పుడు రోగివై యుండుటయైనను, చెరసాలలో ఉండుటయైనను, చూచి, నీయొద్దకు వచ్చితిమని రాజును అడిగింది ఎవరు?

95➤ మిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని నీతిమంతులతో అన్నది ఎవరు?

96➤ ఆయన యెడమవైపున ఉండువారిని చూచి శపింపబడినవారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన___ లోనికి పోవుడనెను?

97➤ నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు; దప్పిగొంటిని, మీరు నాకు దాహమియ్యలేదు; అని రాజు ఎవరితో అనెను?

98➤ పరదేశినై యుంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు; దిగంబరినై యుంటిని, మీరు నాకు బట్టలియ్యలేదు; రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడ రాలేదని రాజు ఎవరితో చెప్పును?

99➤ ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలిగొని యుండుటయైనను, దప్పిగొనియుండుటయైనను, పరదేశివై యుండుటయైనను, దిగంబరివై యుండుటయైనను, రోగివై యుండుట యైనను, చెరసాలలో ఉండుట యైనను చూచి, నీకు ఉపకారము చేయకపోతిమని రాజును అడిగింది ఎవరు?

100➤ మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఈలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో ----- గా చెప్పుచున్నానని రాజు వారితో అనును?

Your score is