Skip to main content

Bible Trivia Questions and Answers​ From the Book of Matthew

 Matthew Quiz: Bible Quiz Questions From the Gospel of Matthew

100 Bible Quiz Questions and Answers​  From the Book of Matthew (Part 3)

Bible Quiz From Matthew Questions and Answers, Bible Quiz Questions and Answers From Matthew, Bible Trivia Questions and Answers​  From the Book of Matthew, 100  Matthew Bible Trivia Questions and Answers, Bible Quiz Matthew Chapter 1-28, 100 Quiz Questions on the Gospel According to Matthew, 100 Matthew Bible Trivia Questions and Answers, Bible Quiz: Questions and Answers From the Book of Matthew, Gospel Matthew Quiz Questions Answers, 100 Quiz Questions on Gospel of Matthew (Multiple Choice Quiz), Matthew Bible Quiz, Matthew Bible Trivia​, Matthew Quiz Questions and Answers​, Book of Matthew Trivia Questions​, Bible Quizzes Multiple Choice​, Free Bible Trivia Questions and Answers​, Book of Matthew Quiz​, Matthew Bible Quiz, Bible Quiz on Matthew With Answers, Matthew Quiz Questions Answers, Bible Quiz From the Book of Matthew, Matthew Gospel Quiz, Bible Quiz Questions From Matthew, Matthew Quiz Questions, Bible Quiz from Book of Matthew, Book of Matthew Trivia Questions, Bible Trivia Matthew, Matthew Bible Questions, Bible Quiz: Gospel of Matthew, Bible Quiz From Gospel of Matthew, Matthew Bible Quiz Questions and Answers,  Bible Quiz From Matthew , Gospel of Matthew Book Quiz, Matthew Bible Quiz Questions and Answers , The Gospel of Matthew Bible Quiz
Book of Matthew Quiz​

1➤ వీరిలో పేతురు సహోదరుడు ఎవరు?

2➤ వీరిలో జెబెదయి కుమారులు ఎవరు?

3➤ యేసయ్య పండ్రెండుమందిని పంపుచు, వారినిచూచి వారికాజ్ఞాపించినదేమనగామీరు అన్యజనుల దారిలోనికి వెళ్లకుడి, గాని ఇశ్రాయేలు వంశములోని --------- గొజ్జెల యొద్దకే వెళ్లుడనెను?

4➤ యేసయ్య తన పండ్రెండుమంది శిష్యులతో___ సమీపించియున్నదని ప్రకటించమనెను?

5➤ యేసయ్య తన పండ్రెండుమంది శిష్యులతో రోగులను స్వస్థపరచుడి, చనిపోయినవారిని లేపుడి, __రోగులను శుద్ధులనుగా చేయుడనెను?

6➤ యేసయ్య తన పండ్రెండుమంది శిష్యులతో - ఉచితముగా పొందితిరి ___గా ఇయ్యుడని చెప్పెను?

7➤ పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? అని అన్నది ఎవరు?

8➤ యేసయ్య తన పండ్రెండుమంది శిష్యులతో - ఇదిగో తోడేళ్లమధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాములవలె వివేకులును -------- వలె నిష్కపటులునైయుండుడనెను?

9➤ మనుష్యులనుగూర్చి జాగ్రత్తపడుడి; వారు మిమ్మును మహాసభలకు అప్పగించి, తమ సమాజ మిమ్మును ___లతో కొట్టింతురనెను?

10➤ నానిమిత్తము మీరు అధిపతులయొద్దకును ___యొద్దకును తేబడుదురనెను?

11➤ యేసయ్య తన పండ్రెండుమంది శిష్యులతో మనుషులు మిమ్మును అప్పగించునప్పుడు, ఏలాగు మాటాడుదుము? ఏమి చెప్పుదుము? అని చింతింప కుడి; మీరేమి చెప్పవలెనో అది ఆ ------ లోనే మీకను గ్రహింపబడుననెను?

12➤ మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే గాని మాటలాడువారు మీరు కారు సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని, ------- నకు అప్పగించెదరనెను?

13➤ నా నామము నిమిత్తము అందరిచేత ద్వేషింపబడుదురు;___ వరకును సహించిన వాడు రక్షింపబడుననెను?

14➤ శిష్యుడు బోధకునికంటె అధికుడు కాడు; దాసుడు యజమానునికంటె అధికుడు కాడు. అని అన్నది ఎవరు?

15➤ మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు --------?

16➤ చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి; చెవిలో మీకు చెప్పబడినది __మీద ప్రకటించుడనెను?

17➤ ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమునుకూడ __లో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడనెను?

18➤ రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా; అయినను మీ___ సెలవులేక వాటిలో ఒకటైనను నేలను పడదు?

19➤ మీ తలవెండ్రుకలన్నియు ------?

20➤ మీరనేకమైన పిచ్చుకలకంటె -------?

21➤ మనుష్యులయెదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రి యెదుట నేనును వానిని ఒప్పుకొందును అని అన్నది ఎవరు?

22➤ నేను భూమిమీదికి సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి; -----నే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదనెను?

23➤ ఒక మనుష్యునికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును __పెట్టవచ్చితిననెను?

24➤ ఒక మనుష్యుని యింటివారే అతనికి ___అగుదురు?

25➤ తండ్రినైనను తల్లినైనను నా కంటె ఎక్కువగా ప్రేమించు వాడు నాకు పాత్రుడుకాడు;అని అన్నది ఎవరు?

26➤ యేసయ్య శిష్యులతో - తన ------- ఎత్తికొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడనెను?

27➤ తన ప్రాణము దక్కించుకొనువాడు దాని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనువాడు దాని ------- అనెను ?

28➤ ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనువాడు - __ఫలముపొందును?

29➤ నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనువాడు __ఫలము పొందును?

30➤ శిష్యుడని యెవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ----- - పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాననెను.?

31➤ యేసు తన పండ్రెండుమంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారి ----- లలో బోధించుటకును ప్రకటించుటకును వెళ్లిపోయెను?

32➤ క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను___ లో వినెను?

33➤ రాబోవు వాడవు నీవేనా, మేము మరియొకని కొరకు కనిపెట్టవలెనా? అని యేసయ్యను అడుగుటకు యోహాను ఎవరిని పంపెను?

34➤ యోహాను శిష్యులను చూచి మీరు వెళ్లి, విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి అని అన్నది ఎవరు?

35➤ గ్రుడ్డివారు చూపుపొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు -___అగుచున్నారు?

36➤ చెవిటి వారు వినుచున్నారు, చనిపోయినవారు లేపబడుచున్నారు, బీదలకు ___ప్రకటింపబడుచున్నది?

37➤ నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడని అన్నది ఎవరు?

38➤ ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధ పరచును. అని యెవనిగూర్చి వ్రాయబడెను?

39➤ స్త్రీలు కనినవారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటె గొప్పవాడు పుట్టలేదని అన్నది ఎవరు?

40➤ బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని యిప్పటి వరకు పరలోకరాజ్యము ___గా పట్టబడుచున్నది?

41➤ యోహాను కాలమువరకు ప్రవక్తలందరును ప్రవచించుచువచ్చిరి; ధర్మశాస్త్రము సహా -----?

42➤ ఈ సంగతి నంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలీయా యితడే.అని యేసయ్య ఎవరిని గూర్చి అనెను?

43➤ యోహాను తినకయు త్రాగకయువచ్చెను గనుక ___వాడనిఅనుచున్నారు?

44➤ మనుష్యకుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుకఇదిగో వీడు తిండిబోతును మద్యపానియు సుంకరులకును పాపులకును ----- అని అనుచున్నారు?

45➤ జ్ఞానము జ్ఞానమని దాని ___లను బట్టి తీర్పుపొందుననెను?

46➤ యేసయ్య ఏ యే పట్టణములలో విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణములవారు ------పొందకపోవుటవలన ఆయన వారిని గద్దింపసాగెను?

47➤ అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన యెడల ఆ పట్టణములవారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిదె వేసికొని ___పొందియుందురననెను?

48➤ విమర్శదినమందు మీ గతికంటె తూరు సీదోను పట్టణముల వారి గతి ---- తగినదై యుండునని మీతో చెప్పుచున్నాననెను?

49➤ కపెర్నహూమా, ఆకాశముమట్టునకు హెచ్చింపబడెదవా? నీవు పాతాళమువరకు దిగి పోయెదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొ మలో చేయబడిన యెడల అది నేటివరకు ----అనెను ?

50➤ విమర్శదినమందు నీ గతికంటె __దేశపువారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాననెను?

51➤ నా కాడి సుళువుగాను నా భారము___ గాను ఉన్నవనెను?

52➤ యేసయ్య సమాజమందిరములో ప్రవేశించినప్పుడు, ___చెయ్యి గలవాడొకడు ఆయనకు కనబడెను?

53➤ విశ్రాంతిదినమున స్వస్థపరచుట న్యాయమా? అని ఎవరు ఎవరిని అడిగెను?

54➤ మీలో ఏ మనుష్యునికైనను నొక గొజ్జెయుండి అది విశ్రాంతిదినమున గుంటలో పడినయెడల దాని పట్టుకొని పైకి తీయడా? గొఱ్ఱకంటె మనుష్యుడెంతో శ్రేష్ఠుడు; కాబట్టి విశ్రాంతి దినమున__ చేయుట ధర్మమే అని చెప్పెను?

55➤ యేసయ్య మనుష్యునితో నీ చెయ్యి చాపుమనెను. వాడు చెయ్యి చాపగా రెండవదానివలె అది ------?

56➤ పరిసయ్యులు వెలుపలికి పోయి, యేసయ్యను ఏలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ------- చేసిరి?

57➤ ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకొంటిని ఈయన నా ప్రాణమున కిష్టుడైన నా ప్రియుడు ఈయనమీద నా ఆత్మ నుంచెదను ఈయన అన్యజనులకు ప్రచురము చేయును. అని ఏ ప్రవక్త ద్వారా చెప్పబడెను ?

58➤ ఈయన జగడమాడడు, కేకలు వేయడు వీధులలో ఈయన శబ్దమెవనికిని వినబడదు అని ఎవరిని గూర్చి వ్రాయబడెను. ?

59➤ దయ్యముపట్టిన గ్రుడ్డివాడును మూగవాడునైన యొకడు ఎవరి యొద్దకు తేబడెను?

60➤ యేసయ్య వానిని స్వస్థ పరచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు ___నుగలవాడాయెను?

61➤ ప్రజలందరు విస్మయమొంది ఈయన___ కుమారుడు కాడా, అని చెప్పుకొనుచుండిరి?

62➤ వీడు దయ్యములకు అధిపతియైన బయెల్జెబూలు వలననే దయ్యములను వెళ్లగొట్టు చున్నాడు గాని మరియొకని వలన కాదని అన్నది ఎవరు?

63➤ తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడై పోవును. తనకుతానే విరోధముగా వేరుపడిన యే పట్టణమైనను ఏ యిల్లయినను నిలువదు. అని అన్నది ఎవరు?

64➤ సాతాను సాతానును వెళ్లగొట్టినయెడల తనకుతానే ----- గా వేరుపడును?

65➤ నేను బయెల్జెబూలు వలన దయ్యములను వెళ్లగొట్టుచున్న యెడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్లగొట్టుచున్నారు? కాబట్టి వారే మీకు ---- లైయుందురనెను?

66➤ దేవుని ఆత్మవలన నేను దయ్యములను వెళ్లగొట్టుచున్న యెడల నిశ్చయముగా ------ మీ యొద్దకు వచ్చియున్నదనెను?

67➤ ఒకడు మొదట బలవంతుని బంధింపనియెడల యేలాగు ఆ బలవంతుని యింటిలో చొచ్చి అతని సామగ్రి దోచుకొనగలడు? అట్లు బంధించినయెడల వాని యిల్లు దోచుకొనును. అని అన్నది ఎవరు?

68➤ నా పక్షమున నుండనివాడు నాకు విరోధి; నాతో కలిసి సమకూర్చనివాడు__ అనెను?

69➤ మనుష్యులుచేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింప బడును గాని ------ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు?

70➤ చెట్టు మంచిదని యెంచి దాని పండును మంచిదే అని యెంచుడి; లేదా, చెట్టు చెడ్డదని యెంచి దాని పండును చెడ్డదే అని యెంచుడి. చెట్టు దాని __వలన తెలియబడుననెను?

71➤ సర్పసంతానమా, మీరు చెడ్డవారైయుండి ఏలాగు మంచి మాటలు పలుకగలరు? ------ యందు నిండియుండు దానినిబట్టి నోరు మాటలాడును గదా అనెను?

72➤ సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి ___తెచ్చును?

73➤ దుర్జనుడు తన చెడ్డ ధననిధిలోనుండి___ తెచ్చును?

74➤ మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు__ దినమున లెక్క చెప్పవలసి యుండును?

75➤ మూడు రాత్రింబగళ్లు తిమింగిలము కడుపులో ఏలాగుండెనో ఆలాగు మనుష్యకుమారుడు మూడు రాత్రింబగళ్లు -------లో ఉండును?

76➤ నీనెవెవారు యోనా ప్రకటన విని ------- పొందిరి?

77➤ విమర్శ సమయమున నీనెవెవారు ఈ తరము వారితో నిలువబడి వారిమీద ------చేతురనెను?

78➤ ఇదిగో యోనాకంటె గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అని అన్నది ఎవరు?

79➤ విమర్శ సమయమున దక్షిణదేశపు రాణి యీ తరము వారితో నిలువబడి వారిమీద___ చేయుననెను?

80➤ దక్షిణదేశపు రాణి సొలొమోను జ్ఞానము వినుటకు__ నుండి వచ్చెను?

81➤ ఇదిగో సొలొమోనుకంటె గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని అన్నది ఎవరు?

82➤ అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదలిపోయిన తరువాత అది విశ్రాంతివెదకుచు ___లేని చోట్ల తిరుగుచుండును?

83➤ యేసయ్య జనసమూహములతో ఇంక మాటలాడు చుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులును ఆయనతో మాటలాడ గోరుచు ఎక్కడ నిలిచియుండిరి?

84➤ పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నాతల్లియు అని అన్నది ఎవరు?

85➤ ఆ దినమందు యేసు ఇంటనుండి వెళ్లి ఎక్కడ కూర్చుండెను?

86➤ బహు జనసమూహములు యేసయ్య యొద్దకు కూడి వచ్చినందున ఆయన___ యెక్కి కూర్చుండెను?

87➤ యేసయ్య జన సమూహములను చూచి చాల సంగతులను వారికి ------ రీతిగా చెప్పెను?

88➤ విత్తువాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు ----ప్రక్కను పడెను?

89➤ కొన్ని చాల మన్నులేని మన్నులేని ------ నేలను పడెను?

90➤ కొన్ని ముండ్లపొదలలో పడెను; ముండ్ల పొదలు ఎదిగి వాటిని ------?

91➤ కొన్ని మంచి నేలను పడి, ఒకటి నూరంతలుగాను, ఒకటి అరువదంతలుగాను, ఒకటి ------- గాను ఫలించెను?

92➤ నీవు ఉపమానరీతిగా ఎందుకు వారితో మాటలాడుచున్నావని యేసయ్యను అడిగింది ఎవరు?

93➤ మీరు వినుటమట్టుకువిందురుగాని గ్రహింపనే గ్రహంపరు, చూచుటమట్టుకు చూతురుగాని యెంత మాత్రమును తెలిసికొనరు అని ఏ ప్రవక్త ద్వారా చెప్పబడెను?

94➤ మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి.అని అన్నది ఎవరు?

95➤ ఎవడైనను రాజ్య మునుగూర్చిన వాక్యము వినియు గ్రహింపక యుండగా, ఎవరు వచ్చి వాని హృదయములో విత్తబడినదానిని యెత్తికొనిపోవును?

96➤ రాతినేలను విత్తబడినవాడు వాక్యము విని వెంటనే ___తో దాని నంగీకరించువాడు?

97➤ అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని, వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగగానే ---------?

98➤ ముండ్లపొదలలో విత్త బడినవాడు వాక్యము వినువాడే గాని ఐహికవిచారమును ధనమోహమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు ------ అగును?

99➤ మంచినేలను విత్తబడినవాడు వాక్యము విని ------ ?

100➤ పరలోకరాజ్యము, తన పొలములో మంచి విత్తనము విత్తిన యొక ------- ని పోలియున్నది?

101➤ మనుష్యులు నిద్రించుచుండగా, అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను __విత్తిపోయెను?

Your score is

Popular Posts

Bible Quiz From Genesis Questions and Answers

 Genesis Quiz: 100 Questions on  Genesis 100 Bible Quiz Questions and Answers​  From the Book of Genesis (Part 1) Genesis Bible Quiz 1/100 ఆదికాండములో మొత్తం ఎన్ని అద్యాయాలున్నాయి? A. 50 B. 40 C. 60 D. 30 2/100 దేవుడు మనిషిని ఎన్నవ దినమున సృజించాడు? A. మొదటి దినమున B. ఐదవ దినమున C. ఆరవ దినమున D. ఏడవ దినమున 3/100 దేవుడు వెలుగునకు__పేరు పెట్టెను? A. సూర్యుడని B. రాత్రిఅని C. కాంతి D. పగలని 4/100 ఏదెనులోనుండి ఒక నది బయలు దేరి అక్కడనుండి చీలిపోయి ఎన్ని శాఖలాయెను.? A. మూడు B. నాలుగు C. రెండు D. ఐదు 5/100 గీహోను నది ఏ దేశము చుట్టు పారుచున్నది? A. కూష B. అష్షూరు C. హవీల D. నారు 6/100 అష్షూరు తూర్పు వైపు పారుచున్న నది పేరు ఏమిటి? A. పీషోను B. గీహోను C. యూఫ్రటీసు D. హిద్దెకెలు 7/100 దేవుడైన యెహోవా___ న ఏదెనులో ఒక తోటవేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను? A. తూర్పున B. దక్షిణమున C. పడమర D. ఉత్తరమున 8/100 ఏ దేశపు బంగారము శ్రేష్టమైనది? A.షినారు B. హవీల C.అష్షూరు D. కూషు 9/100 ఆదికాండము గ్రంధకర్త ఎవరు? A. సమూయేలు B. యెహోషువా C.మోషే D. యిర్మియా 10/100 దేవుడు ఏ దినమును

Bible Quiz From Matthew Questions and Answers

 Matthew Quiz: 100 Questions on The Gospel According to Matthew 100 Bible Quiz Questions and Answers​  From the Book of Matthew (Part 1) Matthew Bible Quiz 1➤ మత్తయి సువార్త వ్రాసింది ఎవరు? A. మత్తయి B. మార్కు C. లూకా D. యోహాను 2➤ మత్తయికి ఉన్న మరొక పేరు ఏమిటీ? A. సీమోను B. లేవి C. తద్దయి D. లెబ్బయి 3➤ మత్తయి సువార్తలో మొత్తం అధ్యయాలు ఎన్ని? A. 25 B. 26 C. 27 D. 28 4➤ యేసుక్రీస్తు ఏ వంశములో జన్మించాడు? A. ఎదోము వంశములో B. దావీదు వంశములో C. లేవీయుల వంశములో D. కహాతీయుల వంశములో 5➤ అబ్రాహాము మొదలుకొని దావీదు వరకు ఎన్ని తరములు? A. పన్నెండు తరములు B. పదమూడు తరములు C. పదునాలుగు తరములు D. పదిహేను తరములు 6➤ దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలమువరకు ఎన్ని తరములు? A. పదమూడు తరములు B. పదునాలుగు తరములు C. పదిహేను తరములు D. పదహారు తరములు 7➤ యూదులు బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు ఎన్ని తరములు? A. పదునాలుగు తరములు B. పదిహేను తరములు C. పదహారు తరములు D. పదిహేడు తరములు 8➤ మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారే కము కాకమునుపు ఆమె ----