Genesis Quiz: 100 Quiz Questions on The Book of Genesis
100 Quiz Questions on Genesis (Multiple Choice Quiz) (Part 6)
1/100
లేయా యాకోబునకు కనిన కుమార్తె ఎవరు ?
2/100
ఆ దేశము నేలిన హివ్వీయుడైన హమోరు కుమారుడగు........... ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమాన పరచెను?
3/100
ఎవరిని నాకు పెండ్లిచేయుమని తన తండ్రియైన హమోరును అడిగెను?
4/100
అతడు యాకోబు కుమార్తెతో శయనించి ఇశ్రాయేలు జనములో అవమానకరమైన కార్యము చేసెను; అది చేయరాని పని గనుక ఆ మనుష్యులు పొందిరి............., వారికి మిగుల కోపమువచ్చెను?
5/100
ఓలియ...............ఎంతై నను అడుగుడి; మీరు అడిగినంత యిచ్చెదను; మీరు ఆ చిన్నదాని నాకు ఇయ్యు డని ఆమె తండ్రితోను ఆమె సహోదరులతోను చెప్పెను?
6/100
మేము ఈ కార్యము చేయలేము,..............చేయించు కొననివానికి మా సహోదరిని ఇయ్యలేము, అది మాకు అవ మాన మగును?
7/100
వారి మందలు వారిఆస్తి వారి పశువు లన్నియు మనవగునుగదా; ఎట్లయినను మనము వారి మాటకు ఒప్పుకొందము, అప్పుడు వారు మనలో నివసించెదరనగా. ఎవరి ఆస్తి గూర్చి మాట్లాడుతున్నారు?
8/100
మూడవ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో నిద్దరు, అనగా దీనా సహోదరులైన.............తమ కత్తులు చేతపట్టుకొని యెవరికి తెలియకుండ ఆ ఊరిమీద పడి ప్రతి పురుషుని చంపిరి?
9/100
వారు హమోరును అతని కుమారుడైన షెకెమును.............. షెకెము ఇంటనుండి దీనాను తీసికొని వెళ్లిపోయిరి ?
10/100
తమ సహోదరిని చెరిపినందున ఎవరు చంపబడినవారు ఉన్న చోటికి వచ్చి ఆ ఊరు దోచుకొని?
11/100
వారి ధనము యావత్తును తీసికొని, వారి పిల్లలనందరిని వారి స్త్రీలను చెరపట్టి, యిండ్లలోనున్న దంతయు..............?
12/100
అందుకు వారు ఎవరి యెడల జరిగించినట్లు మా సహోదరియెడల ప్రవర్తింపవచ్చునా అనిరి?
13/100
దేవుడు యాకోబుతోనీవు లేచి...............వెళ్లి అక్కడ నివసించి, నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ................. కట్టుమని చెప్పగా?
14/100
యాకోబు తన యింటివారితోను తనయొద్ద నున్న వారందరి తోనుమీ యొద్దనున్న................పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి?
15/100
వారు తమయొద్దనున్న అన్యదేవతలన్నిటిని తమ చెవు లనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరనున్న ఏ వృక్షము క్రింద వాటిని దాచిపెట్టెను?
16/100
వారు ప్రయాణమై పోయినప్పుడు, ఏమి వారి చుట్టున్న పట్టణములమీద నుండెను గనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు?
17/100
అతడు తన సహోదరుని యెదుట నుండి పారిపోయినప్పుడు దేవుడక్కడ అతనికి ప్రత్యక్ష మాయెను గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏమని పేరుపెట్టిరి?
18/100
అప్పుడు దేవుడు అతనితోనీ పేరు యాకోబు; ఇకమీదట నీ పేరు యాకోబు అనబడదు; నీ పేరు......... అని చెప్పి అతనికి పేరుపెట్టెను?
19/100
యాకోబు కుమారులు ఎంతమంది ?
20/100
రాహేలు కుమారులు ఎవరు ?
21/100
అబ్రాహామును ఇస్సాకును పరదేశులైయుండిన మమేలో కిర్య తర్చాకు తన తండ్రియైన ఇస్సాకునొద్దకు యాకోబు వచ్చెను. అదే...............?
22/100
ఇస్సాకు బ్రదికిన దినములు ఎన్ని సంవత్సర ములు?
23/100
ఆమె మృతిబొందెను; ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను; అతని తండ్రి అతనికి ఏమని అను పేరు పెట్టెను.?
24/100
యాకోబును అత నితో నున్న జనులందరును కనానులో............కు, అనగా బేతేలునకు వచ్చిరి?
25/100
ఏశావు కనాను కుమార్తెలలో హితీయుడైన ఏలోను కుమార్తెయగు.................ను హివ్వీయుడైన సిబ్యోను కుమార్తెయైన అనా కుమార్తెయగు .......ను?
26/100
ఆదా ఏశావునకు............ను కనెను. బాశెమతు రగూయేలును కనెను?
27/100
వారు విస్తారమయిన సంపదగలవారు గనుక వారు...............నివసింపలేక పోయిరి. వారి పశువులు విశేషమైయున్నందున వారు పరదేశులై యుండిన భూమి వారిని................?
28/100
అప్పుడు ఏశావు శేయీరు మన్యములో నివసించెను. ఏశావు అనగా............?
29/100
ఆమె ఎలీఫజుకు అమాలేకును కనెను. ఆమె ఎవరు ?
30/100
వీరు ఏశావు భార్యయైన......... కుమారులు, యూషు నాయకుడు యగ్లాము నాయకుడు కోరహు నాయకుడు?
31/100
దీషాను కుమారులు___అరాను?
32/100
బెయారు కుమారుడైన బెల ఎదోములో రాజ్యపరిపాలన చేసెను అతని ఊరి పేరు____ ?
33/100
హుషాము చనిపోయిన తరువాత............... దేశమందు మిద్యానును కొట్టివేసిన బదదు కుమారుడైన హదదు అతనికి ప్రతిగా రాజాయెను. అతని ఊరి పేరు అవీతు?
34/100
ఆదికాండము 36 లొ ఎన్ని వచనములున్నవి?
35/100
యాకోబు తన తండ్రి పరదేశవాసిగ ఉండిన................దేశములో నివసించెను ?
36/100
యాకోబు వంశావళి యిది. యోసేపు ఎన్ని యేండ్లవాడై తన సహోదరులతో కూడ మందను మేపుచుండెను?
37/100
మరియు ఎవరు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు? గనుక తన కుమారులందరికంటె ఎక్కు వగా అతని ప్రేమించి అతనికొరకు విచిత్రమైన నిలువు టంగీ కుట్టించెను?
38/100
అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద............., అతనిని.................సమాచారమైనను అడుగలేక పోయిరి?
39/100
అందుకతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్ము నేలెదవా? మామీద నీవు.................వగుదువా అని అతనితో చెప్పి, అతని కలలనుబట్టియు అతని మాటలను బట్టియు అతనిమీద మరింత పగపట్టిరి?
40/100
అతని తండ్రి అత నితో నీవు కనిన యీ కల యేమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులును నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుము అని అతని..............?
41/100
అప్పుడతడునీవు వెళ్ళి నీ సహోదరుల . ..............మంద క్షేమమును తెలిసికొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి లోయలోనుండి.............అతని పంపెను?
42/100
అప్పుడు యోసేపు తన సహోదరుల కోసము వెళ్లి ఎక్కడ వారిని కనుగొనెను?
43/100
వీని చంపి యిక్కడనున్న ఒక గుంటలో పారవేసి, దుష్ట మృగము వీని తినివేసెనని చెప్పుదము, అప్పుడు వీని.............. చూతము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి.
44/100
ఎవరు ఆ మాట వినిమనము వానిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండ అతని విడిపించెను?
45/100
అతని పట్టుకొని ఎక్కడ పడద్రోసిరి. ఆ గుంట వట్టిది అందులో నీళ్లులేవు?
46/100
మిద్యానీయులు ఐగుప్తునకు అతని తీసికొనిపోయి, ఫరోయొక్క ఉద్యోగస్థుడును రాజు సంరక్షక సేనాధిపతియునైన _____అతనిని అమ్మి వేసిరి?
47/100
ఆ కాలమందు యూదా తన సహోదరులను విడిచి.........అను ఒక అదుల్లామీయునియొద్ద ఉండుటకు వెళ్లెను?
48/100
ఎవరు గర్భవతియై కుమారుని కనగా అతడు వానికి ఏరు అను పేరు పెట్టెను?
49/100
యూదా తన జ్యేష్ఠకుమారుడైన ఏరునకు............. అను దానిని పెండ్లి చేసెను ?
50/100
యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి............ గనుక యెహోవా అతని చంపెను?
51/100
ఎవరు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతనికూడ చంపెను?
52/100
అప్పుడు యూదాఇతడు కూడ ఇతని అన్నలవలె చని పోవు నేమో అనుకొని నా కుమారుడైన పెద్దవాడగువరకు................నీ తండ్రియింట విధవరాలుగా నుండుమని తన కోడలైన తామారుతో చెప్పెను?
53/100
అప్పుడు షేలా పెద్దవాడై నప్పటికిని తాను అతనికియ్యబడకుండుట చూచి ఎవరు తన.................... తీసివేసి, ముసుకువేసికొని శరీరమంతయు కప్పుకొని?
54/100
అతడునేను నీయొద్ద ఏమి కుదువ పెట్టవలెనని అడిగినప్పుడు ఆమెనీ...............ని చెప్పెను. అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయెను?
55/100
ఆమె ప్రసవకాలమందు............. వారు ఆమె గర్భమందుండిరి.?
56/100
అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటికి వచ్చెను. అప్పుడామెనీవేల భేదించుకొని వచ్చితివనెను. అందు చేత అతనికి............. అను పేరు పెట్టబడెను?
57/100
తరువాత తన చేతిని తొగరుగల అతని సహోదరుడు బయటికివచ్చెను. అతనికి...............అను పేరు పెట్టబడెను?
58/100
యాసేపును ఐగుప్తునకు తీసికొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్థుడును రాజసంరక్షక సేనాధిపతియు నైన......................... నొక ఐగుప్తీయుడు, అక్కడికి అతని తీసికొని వచ్చిన ఇష్మాయేలీయులయొద్ద నతని కొనెను?
59/100
యెహోవా యోసేపునకు తోడైయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని యింట నుండెను. రిఫరెన్స్ ?
60/100
యెహోవా అతనికి తోడై యుండెననియు, అతడు చేసినదంతయు అతని చేతిలో చేసెననియు అతని యజమానుడు..............చూచినప్పుడు?
61/100
యోసేపు మీద అతనిక.,............ కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. మరియు అతడు తన యింటిమీద........... అతని నియమించి తనకు కలిగినదంతయు అతనిచేతి కప్పగించెను?
62/100
యెహోవా............ ఇంటిలో నేమి పొలములో నేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను.?
63/100
అటుతరువాత అతని యజ మానుని భార్య యోసేపుమీద కన్నువేసి తనతో...........చెప్పెను?
64/100
నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నా కప్ప గింపక యుండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి ఎవరికి...................పాపము కట్టు కొందునని తన యజమానుని భార్యతో అనెను ?
65/100
అప్పుడామె ఆతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన.............ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను?
66/100
ఎవరిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడక్కడ చెరసాలలో ఉండెను?
67/100
చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీల నందరిని యోసేపు....................... కప్పగించెను. వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు?
68/100
ఎవరు చేయునది యావత్తు.......... సఫలమగునట్లు చేసెను?
69/100
అయితే యెహోవా యోసేపునకు............... ?
70/100
అటుపిమ్మట ఐగుప్తురాజుయొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభువైన ఐగుప్తురాజు ఎడల ఏమి చేసిరి?
71/100
వారిని చెరసాలలో నుంచుటకై రాజసంరక్షక సేనాధిపతికి అప్పగించెను. అది ఎవరు బంధింపబడిన ?
72/100
ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి.... చేసెను. వారు కొన్నిదినములు కావలిలో నుండినతరువాత ?
73/100
వారిద్దరు, అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తురాజు యొక్క పానదాయకుడును, భక్ష్యకారుడును ఒక్కటే రాత్రియందు ఏమి కనిరి;?
74/100
అందుకు వారుమేము కలలు కంటిమి; వాటి............ చెప్పగలవారెవరును లేరని అతనితో ననగా యోసేపు వారిని చూచిభావములు చెప్పుట................. అధీనమే గదా; మీరు దయచేసి ఆ కలలు నాకు వివరించి చెప్పడనెను.?
75/100
అప్పుడు యోసేపుదాని భావ మిదే; ఆ మూడు తీగెలు మూడు ...............?
76/100
కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను................ చేసికొని నాయందు కరు ణించి ఫరోతో నన్నుగూర్చి మాటలాడి యీ యింటిలోనుండి నన్ను బయటికి రప్పించుము.?
77/100
మీదిగంపలో ఫరో నిమిత్తము సమస్తవిధము లైన పిండివంటలు ఉండెను................ తలమీదనున్న ఆ గంపలోనుండి వాటిని తీసికొని తినుచుండెను. ?
78/100
ఇంక మూడు దినముల లోగా ఫరో నీ మీదనుండి నీ తలను పైకెత్తి........... ...నిన్ను వ్రేలాడదీయించును. అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినివేయుననిఉత్తర మిచ్చెను.
79/100
మూడవ దినమందు జరిగినదేమనగా, ఆ దినము ఫరో. ................గానుక అతడు తన సేవకులకందరికి విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను భక్ష్యకారుల అధిపతి తలను పైకెళ్ళి.?
80/100
మరియు యోసేపు వారికి తెలిపిన భావము చొప్పున భక్ష్యకారుల................వ్రేలాడదీయించెన
81/100
అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసికొనక అతని ...................?
82/100
రెండేండ్లు గడిచిన తరువాత ఫరో ఏమి కనెను. అందులో అతడు ఏటిదగ్గర నిలిచియుండగా?
83/100
చూపునకు అందమైనవియు బలిసినవియునైన ..................యేటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయుచుండెను ?
84/100
అప్పుడు చూపునకు వికారమై................ఆ ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయుచుండెను. అంతలో ఫరో మేలుకొనెను.?
85/100
తెల్లవారినప్పుడు అతని మనస్సు.................గనుక అతడు ఐగుప్తు శకున గాండ్ర నందరిని అక్కడి విద్వాంసులనందరిని పిలువనంపి ఫరో తన కలలను వివరించి వారితో చెప్పెను గాని ఫరోకు వాటి భావము తెలుపగల వాడెవడును...............?
86/100
అప్పుడు పానదాయకుల అధిపతినేడు నా తప్పిదములను............. చేసికొనుచున్నాను?
87/100
అక్కడ రాజ సంరక్షక సేనాధిపతికి దాసుడైయుండిన యొక పడుచువాడు మాతో కూడ ఉండెను. అతనితో మా కలలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి................ మాకు తెలిపెపెను. ఒక్కొకని కల చొప్పున దాని దాని భావమును తెలిపెను.?
88/100
యోసేపు నావలన కాదు, ..................ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చునని ఫరోతో చెప్పెను?
89/100
అందుకు యోసేపుఫరో కనిన కల ఒక్కటే. దేవుడు తాను...................ఫరోకు తెలియచేసెను ఆ యేడు మంచి ఆవులు ఏడు సంవత్సరములు .?
90/100
ఇదిగో ఐగుప్తు దేశమందంతటను బహు............. పంటపండు ఏడు సంవత్సరములు వచ్చుచున్నవి.?
91/100
అతడు తన సేవకులను చూచిఇతనివలె దేవుని............. మనుష్యుని కనుగొనగలమా అని యనెను.?
92/100
మరియు ఫరో తన చేతినున్న తన.............. తీసి యోసేపు చేతిని పెట్టి, సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి, అతని మెడకు బంగారు గొలుసు వేసి?
93/100
యోసేపు సముద్రపు..................అతి విస్తారముగా ధాన్యము పోగుచేసెను. కొలుచుట అసాధ్య మాయెను గనుక కొలుచుట మానివేసెను.?
94/100
ధాన్యము ఐగుప్తులో నున్నదని తెలిసి........................కొనినప్పుడుమీరేల ఒకరి ముఖము ఒకరు చూచు చున్నారని తన కుమారులతో అనెను.?
95/100
యోసేపు ఎంతమంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొన బోయిరి.?
96/100
అప్పుడు యోసేపు ఆ దేశమంతటిమీద............... యుండెను. అతడే ఆ దేశ చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ప్రజలందరికిని ధాన్యమమ్మకము ముఖములు నేలను మోపి అతనికి............. చేసిరి?
97/100
మేమందరము ఒక్క మనుష్యుని కుమారులము; మేము............గాని నీ దాసులమైన మేము వేగులవారము కామని అతనితో చెప్పిరి?
98/100
మూడవ దినమున యోసేపు వారిని చూచినేను దేవునికి...................; మీరు బ్రదుకునట్లు దీని చేయుడి.?
99/100
అతడు వారియొద్దనుండి అవతలకు పోయి..............మరల వారియొద్దకు వచ్చి వారితో మాటలాడి, వారిలో............. పట్టుకొని వారి కన్నుల ఎదుట అతని బంధించెను.?
100/100
అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడిదకు మేతపెట్టుటకై తన గోనె విప్పినప్పుడు అతని...................కనబడెను, అవి అతని గోనెమూతిలో ఉండెను.?
Result: