Skip to main content

Gospel of John Quiz Questions and Answers

Bible Quiz Questions and Answers From the Book of John

100 Bible Quiz (multiple choice questions)  Questions and Answers from Gospel Of John Part-3

bible quiz from john chapter 1 to 21, john bible quiz, bible quiz on john with answers, gospel of john quiz, john bible quiz questions and answers, bible quiz from the book of john, john quiz questions, bible quiz gospel of john, bible quiz book of john, quiz on john gospel, john quiz questions and answers, bible quiz questions from john, bible quiz on book of john, st john bible quiz, bible quiz from gospel of john, bible quiz questions and answers from the book of john, gospel of john trivia questions, gospel of john trivia, bible quiz questions and answers gospel of john, john chapter bible quiz, gospel of john quiz questions and answers, bible quiz questions on the book of john,

Bible Quiz  From the Book of John



1➤ యేసయ్య సమరయలో ఎన్ని దినములుండెను?

1 point

2➤ ఇతరులు కష్టపడిరి మీరు వారి కష్ట ఫలములో__ అని చెప్పెను?

1 point

3➤ నేను చేసినవన్నియు నాతో చెప్పెనని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటనుబట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు యేసయ్య యందు___?

1 point

4➤ ఆ సమరయులు యేసయ్య యొద్దకు వచ్చి, తమయొద్ద ఉండుమని ఆయనను___?

1 point

5➤ యేసయ్య మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మామట్టుకు మేము విని, యీయన నిజముగా ------- అని తెలిసికొని నమ్ముచున్నామనిరి?

1 point

6➤ రెండుదినములైన తరువాత యేసయ్య సమరయ నుండి బయలుదేరి ఎక్కడికి వెళ్లెను?

1 point

7➤ ప్రవక్త స్వదేశములో ------ పొందడని యేసయ్య సాక్షమిచ్చెను?

1 point

8➤ గలిలయులు కూడ ఆ పండుగకు వెళ్ళువారు గనుక యెరూషలేములో పండుగ సమయమున యేసయ్య చేసిన కార్యములన్నియు వారు చూచినందున ఆయన గలిలయకు వచ్చినప్పుడు వారు ఆయనను__?

1 point

9➤ తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలిలయ లోని ------ కు యేసయ్య తిరిగి వచ్చెను?

1 point

10➤ కపెర్నహూములో ఒక ప్రధానికుమారుడు__ అయి యుండెను?

1 point

11➤ యేసు యూదయ నుండి --- కు వచ్చెనని ప్రధాని విని ఆయన యొద్దకు వెళ్లెను?

1 point

12➤ తన కుమారుడు చావ సిద్దమైయుండెను గనుక ఆయనవచ్చి అతని స్వస్థ పరచవలెనని -------?

1 point

13➤ సూచక క్రియలను మహత్కార్యములను చూడ కుంటే మీరెంతమాత్రము నమ్మరని యేసయ్య ఎవరితో చెప్పెను?

1 point

14➤ అందుకా ప్రధాని ప్రభువా, నా కుమారుడు చావక మునుపే రమ్మని ఆయనను --------?

1 point

15➤ నీవు వెళ్లుము, నీ కుమారుడు బ్రదికి యున్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పినమాట నమ్మి ------?

1 point

16➤ అతడింక వెళ్లుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి, అతని కుమారుడు బ్రదికియున్నాడని -------?

1 point

17➤ ఏ గంటకు వాడు బాగు పడసాగెనని వారిని అడిగినప్పుడు వారు నిన్న ఒంటి గంటకు___ వానిని విడిచెనని అతనితో చెప్పిరి?

1 point

18➤ నీ కుమారుడు బ్రదికియున్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలిసికొనెను గనుక అతడును అతని యింటి వారందరును ------?

1 point

19➤ ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన రెండవ --------?

1 point

20➤ అటు తరువాత యూదుల పండుగ యొకటి వచ్చెను గనుక యేసు__ నకు వెళ్లెను?

1 point

21➤ యెరూషలేములో గొజ్జెల ద్వారము దగ్గర,హెబ్రీ భాషలో___ అనబడిన యొక కలదు?

1 point

22➤ ఆ కోనేరుకు ఎన్ని మంటపములు కలవు?

1 point

23➤ ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి ----- కదలించుట కలదు?

1 point

24➤ నీరు కదలింపబడిన పిమ్మట, మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధిగలవాడైనను ------?

1 point

25➤ ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు ఊచకాలు చేతులు గలవారు,___ గా పడియుండిరి?

1 point

26➤ ఆ కోనేరు దగ్గర ముప్పది యెనిమిది ఏండ్ల నుండి ------ గల యొక మనుష్యుడుండెను?

1 point

27➤ యేసు, వాడు పడియుండుట చూచి, వాడప్పటికి___ కాలము నుండి ఆ స్థితిలోనున్నాడని యెరిగి స్వస్థపడ గోరుచున్నావా అని వాని నడిగెను?

1 point

28➤ ఆ రోగి అయ్యా, నీళ్లు కదలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి లోనికి దించుటకు నాకు__ లేడు అనెను?

1 point

29➤ నేను వచ్చునంతలో మరియొకడు నాకంటె ముందుగా దిగునని ఆయనకు___

1 point

30➤ నీవు లేచి నీ పరుపెత్తికొని నడువుమని వానితో చెప్పింది ఎవరు?

1 point

31➤ నీవు లేచి నీ పరుపెత్తికొని నడువుమని కోనేటి దగ్గర పడియున్న వానితో చెప్పింది ఎవరు?

1 point

32➤ వెంటనే వాడు స్వస్థతనొంది తన__ ఎత్తికొని నడిచెను?

1 point

33➤ ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు ఇది విశ్రాంతిదినము గదా; నీవు నీ పరుపెత్తికొన తగదే అని ఎవరితో చెప్పిరి?

1 point

34➤ అందుకు వాడు నన్ను స్వస్థపరచినవాడు నీ__ ఎత్తికొని నడువుమని నాతో చెప్పెననెను?

1 point

35➤ వారు నీ పరుపెత్తికొని నడువుమని నీతో చెప్పినవాడెవడని వానిని___.

1 point

36➤ ఆయన ఎవడో ----- నొందిన వానికి తెలియలేదు?

1 point

37➤ ఆ చోటను జనులు గుంపు కూడి యుండెను గనుక యేసు ------?

1 point

38➤ అటుతరువాత యేసు దేవాలయములో వానిని చూచిఇదిగో స్వస్థతనొందితివి; మరి యెక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను___ చేయకుమని చెప్పెను?

1 point

39➤ వాడు వెళ్లి, తన్ను స్వస్థపరచినవాడు యేసు అని ఎవరికి తెలియజెప్పెను.

1 point

40➤ ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసయ్యను ------?

1 point

41➤ నా తండ్రి యిది వరకు పనిచేయుచున్నాడు, నేనును చేయుచున్నానని యేసయ్య ఎవరితో చెప్పెను?

1 point

42➤ యేసయ్య విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమేగాక, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి, తన్ను దేవునితో సమానునిగా చేసికొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా___ చేసిరి.

1 point

43➤ తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు; ఆయన వేటిని చేయునో, వాటినే కుమారుడును ఆలాగే చేయును అని అన్నది ఎవరు?

1 point

44➤ తండ్రి, కుమారుని ప్రేమించుచు, తాను చేయువాటి నెల్లను ఆయనకు అగపరచుచున్నాడని మీతో__గా చెప్పుచున్నాననెను?

1 point

45➤ మీరు ఆశ్చర్య పడునట్లు వీటికంటె__ కార్యములను ఆయనకు అగపరచుననెను?

1 point

46➤ తండ్రి మృతులను ఏలాగు లేపి బ్రదికించునో ఆలాగే కుమారుడును తనకిష్టము వచ్చినవారిని ---------?

1 point

47➤ తండ్రి యెవనికిని తీర్పు తీర్చడు గాని తండ్రిని ఘనపరచు నట్లుగా అందరును కుమారుని ఘనపరచ వలెనని తీర్పుతీర్చుటకు___ కుమారునికి అప్పగించియున్నాడు?

1 point

48➤ కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని --------?

1 point

49➤ నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు ----- గలవాడు?

1 point

50➤ వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి లోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను?

1 point

51➤ మృతులు దేవుని కుమారుని___ విను గడియ వచ్చుచున్నది?

1 point

52➤ ఇప్పుడే వచ్చియున్నది, దానిని వినువారు జీవింతురని మీతో___ గా చెప్పుచున్నాననెను?

1 point

53➤ తండ్రి యేలాగు తనంతట తానే జీవము గలవాడై యున్నాడో ఆలాగే కుమారుడును తనంతట తానే జీవముగలవాడై యుండుటకు కుమారునికి ------ అనుగ్రహించెను?

1 point

54➤ మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పుతీర్చుటకు___ అనుగ్రహించెను?

1 point

55➤ దీనికి ఆశ్చర్యపడకుడి; ఒక కాలము వచ్చు చున్నది; ఆ కాలమున సమాధులలోనున్న వారందరు ఆయన___ విందురు?

1 point

56➤ ఆయన శబ్దము విని మేలు చేసినవారు జీవ పునరుత్థానమునకును కీడు చేసినవారు___ పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు?

1 point

57➤ నా అంతట నేనే ఏమియు చేయలేను; నేను విను నట్లుగా___ తీర్చుచున్నాను?

1 point

58➤ నన్ను పంపిన వాని చిత్తప్రకారమే చేయగోరుదును గాని నా యిష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు తీర్పు ------?

1 point

59➤ నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనిన యెడల నా సాక్ష్యము --------?

1 point

60➤ నన్ను గూర్చి సాక్ష్యమిచ్చు వేరొకడు కలడు; ఆయన నన్నుగూర్చి ఇచ్చు సాక్ష్యము___ అని యెరుగుదుననెను?

1 point

61➤ నేను మనుష్యుల వలన సాక్ష్యమంగీకరింపను గాని మీరు రక్షింప బడవలెనని యీ మాటలు ------?

1 point

62➤ అతడు మండుచు ప్రకాశించుచున్న అయి యుండెను?

1 point

63➤ మీరతని వెలుగులో ఉండి కొంత కాలము ఆనందిచుటకు -------?

1 point

64➤ అయితే యోహాను సాక్ష్యముకంటె నాకెక్కువైన ------ కలదు?

1 point

65➤ అదేమనిన, నేను నెరవేర్చుటకై తండ్రి యే క్రియలను నా కిచ్చియున్నాడో, నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపియున్నాడని నన్నుగూర్చి__?

1 point

66➤ మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి ------?

1 point

67➤ మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు; ఆయన ------- చూడలేదు?

1 point

68➤ ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు. గనుక మీలో ఆయన__ నిలిచియుండలేదు?

1 point

69➤ లేఖన ములయందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అవే నన్ను గూర్చి -------?

1 point

70➤ లేఖన ములయందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అవే నన్నుగూర్చి -------?

1 point

71➤ మీకు ------ కలుగునట్లు మీరు నాయొద్దకు రానొల్లరు?

1 point

72➤ నేను ------- వలన మహిమ పొందువాడనుకాను?

1 point

73➤ నేను మిమ్మును ఎరుగుదును;__మీలో లేదు.

1 point

74➤ నేను నా తండ్రి నామమున వచ్చియున్నాను, మీరు నన్ను అంగీకరింపరు, మరి యొకడు తన నామమున వచ్చిన యెడల వానిని --------?

1 point

75➤ అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక యొకని వలన ఒకడు మెప్పుపొందుచున్న మీరు ఏలాగు నమ్మగలరు? నేను తండ్రియొద్ద మీమీద___మోపుదునని తలంచకుడి?

1 point

76➤ మీరాశ్రయించుచున్న మోషే మీ మీద ------ మోపును?

1 point

77➤ అతడు నన్నుగూర్చి వ్రాసెను గనుక మీరు మోషేను నమ్మినట్టయిన నన్నును --------?

1 point

78➤ మీరతని లేఖనములను నమ్మనియెడల నా మాటలు ఏలాగు__అనెను?

1 point

79➤ యేసు తిబెరియ సముద్రము, అనగా గలిలయ సముద్రము దాటి ఎక్కడికి వెళ్లెను?

1 point

80➤ రోగుల యెడల యేసయ్య చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను ------?

1 point

81➤ యేసయ్య కొండయెక్కి అక్కడ తన శిష్యులతో కూడ ------?

1 point

82➤ అప్పుడు పస్కా అను ------ ల పండుగ సమీపించెను?

1 point

83➤ యేసు కన్నులెత్తి బహు జనులు తనయొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని యేసయ్య ఎవరనడిగెను?

1 point

84➤ యేసు యేమి చేయనై యుండెనో తానే యెరిగి యుండి అతనిని పరీక్షించుటకు ఆలాగు ------?

1 point

85➤ వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను__ దేనారముల రొట్టెలు చాలవని ఫిలిప్పు యేసయ్యతో చెప్పెను?

1 point

86➤ వీరిలో పేతురు సహోదరుడు ఎవరు?

1 point

87➤ ఇక్కడ ఉన్న యొక చిన్నవాని యొద్ద అయిదు యవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి గాని, యింత మందికి ఇవి ఏమాత్రమని యేసయ్యతో అన్నది ఎవరు?

1 point

88➤ జనులను కూర్చుండబెట్టుడని యేసయ్య ఎవరితో చెప్పెను?

1 point

89➤ ఆ చోట చాల పచ్చికయుండెను గనుక లెక్కకు ఇంచుమించు ఎన్ని వేల మంది పురుషులు కూర్చుండిరి?

1 point

90➤ యేసయ్య రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్నవారికి -------?

1 point

91➤ చేపలు కూడ వారికిష్టమైనంత మట్టుకు -----?

1 point

92➤ వారు తృప్తిగా తినిన తరువాత ఏమియు నష్టపడకుండ మిగిలిన ముక్కలు___ చేయుడని యేసయ్య తన శిష్యులతో చెప్పెను?

1 point

93➤ వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన అయిదు యవల రొట్టెల ముక్కలు పోగుచేసి ఎన్ని గంపలు నింపిరి?

1 point

94➤ ఆ మనుష్యులు యేసు చేసిన సూచక క్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు____ ఈయనే అని చెప్పుకొనిరి?

1 point

95➤ రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోవుచున్నారని యేసు ఎరిగి, మరల కొండకు__ వెళ్లెను?

1 point

96➤ సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రము నొద్దకు వెళ్లి దోనె యెక్కి సముద్రపు టద్దరినున్న___నకు పోవుచుండిరి?

1 point

97➤ అంతలో చీకటాయెను గాని___ వారియొద్దకు ఇంకను రాలేదు?

1 point

98➤ అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము -------?

1 point

99➤ వారు ఇంచుమించు రెండు కోసుల దూరము దోనెను నడిపించిన తరువాత, యేసయ్య సముద్రము మీద నడుచుచు తమ దోనె దగ్గరకు వచ్చుట చూచి -----?

1 point

100➤ యోహాను సువార్త గ్రంథకర్త ఎవరు?

1 point

You Got

Popular Posts

Bible Quiz From Genesis Questions and Answers

 Genesis Quiz: 100 Questions on  Genesis 100 Bible Quiz Questions and Answers​  From the Book of Genesis (Part 1) Genesis Bible Quiz 1/100 ఆదికాండములో మొత్తం ఎన్ని అద్యాయాలున్నాయి? A. 50 B. 40 C. 60 D. 30 2/100 దేవుడు మనిషిని ఎన్నవ దినమున సృజించాడు? A. మొదటి దినమున B. ఐదవ దినమున C. ఆరవ దినమున D. ఏడవ దినమున 3/100 దేవుడు వెలుగునకు__పేరు పెట్టెను? A. సూర్యుడని B. రాత్రిఅని C. కాంతి D. పగలని 4/100 ఏదెనులోనుండి ఒక నది బయలు దేరి అక్కడనుండి చీలిపోయి ఎన్ని శాఖలాయెను.? A. మూడు B. నాలుగు C. రెండు D. ఐదు 5/100 గీహోను నది ఏ దేశము చుట్టు పారుచున్నది? A. కూష B. అష్షూరు C. హవీల D. నారు 6/100 అష్షూరు తూర్పు వైపు పారుచున్న నది పేరు ఏమిటి? A. పీషోను B. గీహోను C. యూఫ్రటీసు D. హిద్దెకెలు 7/100 దేవుడైన యెహోవా___ న ఏదెనులో ఒక తోటవేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను? A. తూర్పున B. దక్షిణమున C. పడమర D. ఉత్తరమున 8/100 ఏ దేశపు బంగారము శ్రేష్టమైనది? A.షినారు B. హవీల C.అష్షూరు D. కూషు 9/100 ఆదికాండము గ్రంధకర్త ఎవరు? A. సమూయేలు B. యెహోషువా C.మోషే D. యిర్మియా 10/100 దేవుడు ఏ దినమును

Bible Quiz From Matthew Questions and Answers

 Matthew Quiz: 100 Questions on The Gospel According to Matthew 100 Bible Quiz Questions and Answers​  From the Book of Matthew (Part 1) Matthew Bible Quiz 1➤ మత్తయి సువార్త వ్రాసింది ఎవరు? A. మత్తయి B. మార్కు C. లూకా D. యోహాను 2➤ మత్తయికి ఉన్న మరొక పేరు ఏమిటీ? A. సీమోను B. లేవి C. తద్దయి D. లెబ్బయి 3➤ మత్తయి సువార్తలో మొత్తం అధ్యయాలు ఎన్ని? A. 25 B. 26 C. 27 D. 28 4➤ యేసుక్రీస్తు ఏ వంశములో జన్మించాడు? A. ఎదోము వంశములో B. దావీదు వంశములో C. లేవీయుల వంశములో D. కహాతీయుల వంశములో 5➤ అబ్రాహాము మొదలుకొని దావీదు వరకు ఎన్ని తరములు? A. పన్నెండు తరములు B. పదమూడు తరములు C. పదునాలుగు తరములు D. పదిహేను తరములు 6➤ దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలమువరకు ఎన్ని తరములు? A. పదమూడు తరములు B. పదునాలుగు తరములు C. పదిహేను తరములు D. పదహారు తరములు 7➤ యూదులు బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు ఎన్ని తరములు? A. పదునాలుగు తరములు B. పదిహేను తరములు C. పదహారు తరములు D. పదిహేడు తరములు 8➤ మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారే కము కాకమునుపు ఆమె ----