Boost Your Bible Knowledge With Challenging Bible Quizzes

Breaking

Tuesday, December 20, 2022

100 Matthew Bible Trivia Questions and Answers

 Matthew Quiz: Bible Quiz Questions and Answers From the Book of Matthew

100 Bible Quiz Questions and Answers​  From the Book of Matthew (Part 4)

Bible Quiz From Matthew Questions and Answers, Bible Quiz Questions and Answers From Matthew, Bible Trivia Questions and Answers​  From the Book of Matthew, 100  Matthew Bible Trivia Questions and Answers, Bible Quiz Matthew Chapter 1-28, 100 Quiz Questions on the Gospel According to Matthew, 100 Matthew Bible Trivia Questions and Answers, Bible Quiz: Questions and Answers From the Book of Matthew, Gospel Matthew Quiz Questions Answers, 100 Quiz Questions on Gospel of Matthew (Multiple Choice Quiz), Matthew Bible Quiz, Matthew Bible Trivia​, Matthew Quiz Questions and Answers​, Book of Matthew Trivia Questions​, Bible Quizzes Multiple Choice​, Free Bible Trivia Questions and Answers​, Book of Matthew Quiz​, Matthew Bible Quiz, Bible Quiz on Matthew With Answers, Matthew Quiz Questions Answers, Bible Quiz From the Book of Matthew, Matthew Gospel Quiz, Bible Quiz Questions From Matthew, Matthew Quiz Questions, Bible Quiz from Book of Matthew, Book of Matthew Trivia Questions, Bible Trivia Matthew, Matthew Bible Questions, Bible Quiz: Gospel of Matthew, Bible Quiz From Gospel of Matthew, Matthew Bible Quiz Questions and Answers,  Bible Quiz From Matthew , Gospel of Matthew Book Quiz, Matthew Bible Quiz Questions and Answers , The Gospel of Matthew Bible Quiz
Bible Quiz Questions From Matthew


1➤ పరలోకరాజ్యము, ఒకడు తీసికొని తన పొలములో విత్తిన__ పోలియున్నది?

2➤ ఆవగింజ విత్తనములన్నిటిలో చిన్నదేగాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై___ వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత చెట్టగును?

3➤ పరలోకరాజ్యము, ఒక స్త్రీ తీసికొని పిండి అంతయు పులిసి పొంగువరకు మూడు కుంచముల పిండిలో దాచి పెట్టిన__ పోలియున్నది?

4➤ యేసయ్య యింటిలోనికి వెళ్లగా ఆయన శిష్యులాయన యొద్దకు వచ్చి ------- ను గూర్చిన ఉపమానభావము మాకు తెలియజెప్పుమనిరి?

5➤ మంచి విత్తనము విత్తువాడు ఎవరు?

6➤ పొలము లోకము; మంచి విత్తనములు -------?

7➤ .గురుగులు ఎవని సంబంధులు?

8➤ గురుగులను విత్తిన శత్రువు ఎవరు?

9➤ కోత యుగసమాప్తి; కోతకోయువారు ------?

10➤ గురుగులు ఏలాగు కూర్చబడి అగ్నిలో కాల్చి వేయబడునో ఆలాగే ------- యందు జరుగును?

11➤ మనుష్య కుమారుడు తన దూతలను పంపును; వారాయన రాజ్యములోనుండి ఆటంకములగు సకలమైనవాటిని దుర్నీతిపరులను సమకూర్చి __లో పడవేయుదురు?

12➤ నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో___ వలె తేజరిల్లుదురు?

13➤ పరలోకరాజ్యము, పొలములో దాచబడిన __ను పోలియున్నది?

14➤ ఒక మనుష్యుడు ఆ ధనమును కనుగొని దాచి పెట్టి, అది దొరికిన సంతోషముతో వెళ్లి, తనకు కలిగినదంతయు అమ్మి ఆ___ ను కొనును?

15➤ పరలోకరాజ్యము, మంచి ముత్యములను కొన వెదకుచున్న ------- ను పోలియున్నది?

16➤ వర్తకుడు అమూల్య మైన యొక ముత్యమును కనుగొని, పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని ------?

17➤ పరలోక రాజ్యము, సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన ___ ను పోలియున్నది?

18➤ వల నిండినప్పుడు దానిని దరికి లాగి, కూర్చుండి, మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని -----?

19➤ దేవ దూతలు వచ్చి నీతిమంతులలోనుండి దుష్టులను వేరుపరచి, వీరిని అగ్ని గుండములో పడవేయుదురు? అక్కడ __ఉండును?

20➤ వీటినన్నిటిని మీరు గ్రహించితిరా అని యేసయ్య శిష్యులనడుగగా వారు __అనిరి?

21➤ మనుష్య కుమారుడు తన దూతలను పంపును; వారాయన రాజ్యములోనుండి ఆటంకములగు సకలమైనవాటిని దుర్నీతిపరులను సమకూర్చి ___లో పడవేయుదురు?

22➤ యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత, ఆయన అక్కడ నుండి వెళ్లి స్వదేశమునకు వచ్చి___, లో వారికి బోధించుచుండెను?

23➤ ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లిపేరు మరియ కాదా? యాకోబు యోసేపు సీమోను యూదాయనువారు ఇతని సోదరులు కారా? అని అన్నది ఎవరు?

24➤ జనులు యేసయ్య విషయమై __-?

25➤ యేసుప్రవక్త తన దేశములోను తన ఇంటను తప్ప, మరి ఎక్కడనైనను__కాడని వారితో చెప్పెను?

26➤ జనుల అవిశ్వాసమునుబట్టి యేసయ్య అక్కడ అనేకమైన ------ చేయలేదు?

27➤ చతుర్థాధిపతియైన హేరోదు ఎవరిని గూర్చిన సమాచారము వినెను?

28➤ చతుర్థాధిపతియైన హేరోదు యేసునుగూర్చిన సమాచారము విని ఇతడు బాప్తిస్మమిచ్చు యోహాను; అతడు ____లలో నుండి లేచి యున్నాడనెను?

29➤ నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియను ఉంచుకొనుట న్యాయముకాదని హేరోదుతో చెప్పింది ఎవరు?

30➤ హేరోదు హేరోదియ నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి__ లో వేయించియుండెను?

31➤ హేరోదు యోహానును చంపగోరెను గాని జనసమూహము యోహానును ప్రవక్తయని యెంచినందున వారికి --------?

32➤ హేరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారిమధ్య నాట్యమాడి ఎవరిని సంతోషపరచెను?

33➤ ఆమె ఏమి అడిగినను ఇచ్చెదనని హేరోదు ప్రమాణపూర్వకముగా ----------చేసెను?

34➤ హేరోదియ కుమార్తె తనతల్లిచేత ప్రేరేపింపబడినదై ------ తలను ఇక్కడ పళ్లెములో పెట్టి నా కిప్పించుమని యడిగెను?

35➤ రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును, తనతో కూడ భోజనమునకు కూర్చున్న వారి నిమిత్తమును__ ఆజ్ఞాపించెను?

36➤ హేరోదు ఎవరిని పంపి చెరసాలలో యోహాను తల గొట్టించెను?

37➤ బంట్రౌతు యోహాను తల పళ్లెములోపెట్టి తెచ్చి ఎవరికిచ్చెను?

38➤ యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తికొని పోయి పాతిపెట్టి ఎవరి నొద్దకువచ్చి తెలియజేసిరి?

39➤ యేసయ్య అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్లిను. జనసమూహములు ఆ సంగతి విని, ----- నుండి కాలినడకను ఆయనవెంట వెళ్లిరి?

40➤ యేసయ్య ఆ గొప్ప సమూహమును చూచి, వారి మీద కనికరపడి, వారిలో రోగులైన వారిని -------?

41➤ సాయంకాలమైనప్పుడు శిష్యులు యేసయ్య యొద్దకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను, ఈ జనులు గ్రామములలోనికి వెళ్లి --------కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి?

42➤ వారు వెళ్లనక్కరలేదు, మీరే వారికి భోజనము పెట్టుడని యేసయ్య ఎవరితో చెప్పెను?

43➤ ఇక్కడ మనయొద్ద అయిదు రొట్టెలును రెండు చేపలును తప్ప మరేమియు లేదని శిష్యులు ఎవరితో చెప్పిరి?

44➤ యేసయ్య అయిదు రొట్టెలును రెండు చేపలును నాయొద్దకు తెండని చెప్పి__ మీద కూర్చుండుడని జనుల కాజ్ఞాపించెను?

45➤ యేసయ్య ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశమువైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి ఎవరికిచ్చెను?

46➤ శిష్యులు ఆ రొట్టెలను చేపలను ఎవరికి వడ్డించిరి?

47➤ అందరు తిని తృప్తిపొందిన తరువాత మిగిలిన ముక్కలు ఎన్ని గంపల నిండ ఎత్తిరి?

48➤ స్త్రీలును పిల్లలును గాక తినిన వారు ఇంచు మించు ఎన్ని వేలమంది పురుషులు?

49➤ తన శిష్యులు దోనె యెక్కి తనకంటె ముందుగా అద్దరికి వెళ్లవలెనని యేసయ్య వారిని __చేసెను?

50➤ యేసయ్య జనసమూహములను పంపివేసి, ప్రార్థనచేయుటకు ఏకాంతముగా కొండయెక్కి పోయి, సాయంకాలమైనప్పుడు ___గా ఉండెను?

51➤ దోనె దరికి దూరముగనుండగా గాలి యెదురై నందున ___వలన కొట్టబడుచుండెను?

52➤ రాత్రి నాలుగవ జామున యేసయ్య సముద్రము మీద నడుచుచు ఎవరి యొద్దకు వచ్చెను?

53➤ యేసయ్య సముద్రముమీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి, ----- అని చెప్పుకొని భయముచేత కేకలు వేసిరి?

54➤ యేసు - ధైర్యము తెచ్చుకొనుడి; నేనే, ___అని శిష్యులతో చెప్పెను?

55➤ ప్రభువా, నీవే అయితే నీళ్లమీద నడిచి నీయొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని యేసయ్యతో అన్నది ఎవరు?

56➤ యేసయ్య రమ్మనగానే పేతురు దోనెదిగి యేసునొద్దకు వెళ్లుటకు ___ మీద నడచెను?

57➤ పేతురు దోనె దిగి యేసు నొద్దకు వెళ్లుటకు నీళ్ల మీద నడచెను గాని ----- ను చూచి భయపడి మునిగి పోసాగెను?

58➤ వీరిలో ప్రభువా, నన్నురక్షించుమని కేకలు వేసింది ఎవరు?

59➤ యేసయ్య చెయ్యిచాపి పేతురును పట్టుకొని అల్పవిశ్వాసీ, యెందుకు __అని అతనితో చెప్పెను?

60➤ నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి యేసయ్యను మ్రొక్కింది ఎవరు?

61➤ శిష్యులు యేసయ్య అద్దరికి వెళ్లి ఏ దేశమునకు వచ్చిరి?

62➤ గెన్నేసరెతు జనులు యేసయ్యను గుర్తుపట్టి, చుట్టుపట్లనున్న ఆ ప్రదేశమంతటికి వర్తమానము పంపి, ఎవరిని ఆయన యొద్దకు తెప్పించిరి?

63➤ జనులు వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని యేసయ్యను వేడుకొనిరి ముట్టినవారందరును___ నొందిరి?

64➤ నీ శిష్యులు చేతులు కడుగుకొనకుండ భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని యేసయ్యను అడిగింది ఎవరు?

65➤ మీరును మీపారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? అని అడిగింది ఎవరు?

66➤ తలిదండ్రులను ఘనపరచుమనియు, తండ్రినైనను తల్లినైనను దూషించువాడు ----- పొందవలెనని దేవుడు సెలచిచ్చెను?

67➤ మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నావలన నీకేది ప్రయోజనమగునో అది ----- అని చెప్పిన యెడల అతడు తన తండ్రినైనను తల్లినైనను ఘనపరచనక్కరలేదని చెప్పుచున్నారనెను?

68➤ మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును___ చేయుచున్నారనెను?

69➤ ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి ------ నాకు దూరముగా ఉన్నదనెను?

70➤ మనుష్యులు కల్పించిన పద్ధతులు ___లని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మునుగూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పెను?

71➤ నోటపడునది మనుష్యుని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చునదియే మనుష్యుని అపవిత్ర పరచునని యేసయ్య ఎవరిని పిలిచి చెప్పెను?

72➤ పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియునా అని యేసయ్యను అడిగింది ఎవరు?

73➤ పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు ___అనెను?

74➤ పరిసయ్యుల జోలికి పోకుడి; వారు గ్రుడ్డివారైయుండి గ్రుడ్డి వారికి త్రోవ చూపువారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన యెడల వారిద్దరు___ లో పడుదురు గదా అనెను?

75➤ ఉపమానభావము మాకు తెలుపుమని యేసయ్యను అడిగింది ఎవరు?

76➤ నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి ------ విడువబడును?

77➤ నోటనుండి బయటికి వచ్చునవి ___నుండి వచ్చును; ఇవే మనుష్యుని అపవిత్రపరచునవని మీరు గ్రహింపరా? అనెను?

78➤ దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూషణలు ------ లో నుండి వచ్చును?

79➤ ఇవే మనుష్యుని అపవిత్రపరచును గాని ----- కడుగుకొనక భోజనముచేయుట మనుష్యుని అపవిత్రపరచదని చెప్పెను.?

80➤ యేసయ్య తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్లగా, ఇదిగో ఆ ప్రాంతములనుండి ------- స్త్రీ యొకతె వచ్చెను?

81➤ ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము; నా కుమార్తె దయ్యముపట్టి, బహు బాధపడుచున్నదని కేకలు వేసింది ఎవరు?

82➤ యేసయ్య ఆమెతో ఒక్క మాటయైనను చెప్పలేదు. అప్పుడాయన శిష్యులు వచ్చిఈమె మన వెంబడి వచ్చి కేకలువేయుచున్నది గనుక ఈమెను పంపి వేయుమని ఆయనను ------?

83➤ ఇశ్రాయేలు ఇంటివారై ------ గొర్రెలయొద్దకే గాని మరి ఎవరియొద్దకును నేను పంపబడలేదనెను?

84➤ కనాను స్త్రీ వచ్చి యేసయ్యకు మ్రొక్కి ప్రభువా,__ నాకు చేయుమని అడిగెను?

85➤ యేసయ్య ఆ స్త్రీ తో పిల్లల రొట్టెతీసికొని కుక్కపిల్లలకువేయుట ------ కాదని చెప్పెను?

86➤ నిజమే ప్రభువా, కుక్కపిల్లలుకూడ తమ యజమానుల బల్లమీదనుండి పడు ముక్కలు తినును గదా అని యేసయ్యతో అన్నది ఎవరు?

87➤ అమ్మా, నీ విశ్వాసము గొప్పది; నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె ------?

88➤ యేసయ్య అక్కడనుండి వెళ్లి, గలిలయ సముద్ర తీరమునకు వచ్చి,___ యెక్కి అక్కడ కూర్చుండెను?

89➤ బహు జనసమూహములు ఆయనయొద్దకు కుంటివారు గ్రుడ్డివారు మూగవారు అంగహీనులు మొదలైన అనేకులను తీసికొనివచ్చి ఆయన పాదములయొద్ద పడవేసిరి; ఆయన వారిని ------?

90➤ మూగవారు మాటలాడుటయును అంగహీనులు బాగుపడుట యును కుంటివారు నడుచుటయును గ్రుడ్డివారు చూచుటయును జనసమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని -------?

91➤ యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి మూడు దినములనుండి నాయొద్ద నున్నారు; వారికి తిననేమియు లేదు గనుక వారిమీద ___అనెను?

92➤ జనులు మార్గములో మూర్చపోవుదురేమో అని వారిని __తో పంపివేయుటకు నాకు మనస్సు లేదని యేసయ్య శిష్యులతో చెప్పెను?

93➤ శిష్యులుఇంత గొప్ప జనసమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు -------లో మనకు ఎక్కడనుండి వచ్చునని ఆయనతో అనిరి?

94➤ మీయొద్ద ఎన్ని రొట్టెలున్నవని శిష్యులనడిగింది ఎవరు?

95➤ శిష్యులు యేసయ్యతో ఎన్ని రొట్టెలున్నవని చెప్పిరి?

96➤ నేలమీద కూర్చుండుడని యేసయ్య ఎవరికి ఆజ్ఞాపించెను?

97➤ యేసయ్య యేడు రొట్టెలను కొన్ని చిన్న చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి ఎవరికిచ్చెను?

98➤ శిష్యులు ఆ రొట్టెలు చేపలు ఎవరికి వడ్డించిరి?

99➤ జనులందరు తిని తృప్తి పొందినమీదట మిగిలిన ముక్కలు ఎన్ని గంపల నిండ ఎత్తిరి?

100➤ స్త్రీలును పిల్లలును గాక తినినవారు ఎన్ని వేల మంది పురుషులు?

Your score is