Genesis Quiz: Genesis Quiz Questions and Answers
100 Quiz Questions on Genesis (Multiple Choice Quiz) (Part 7)
1/100
యోసేపు వారిని గూర్చి తాను కనిన.............. జ్ఞాపకము చేసికొనిమీరు వేగులవారు ఈ దేశముగుట్టు తెలిసికొన వచ్చితిరని వారితో ననగా?
2/100
కనాను దేశములో నున్న ఒక్క మనుష్యుని కుమారులము; ఇదిగో............ నేడు మా తండ్రియొద్ద ఉన్నాడు; ఒకడు లేడు అని ఉత్తరమిచ్చిరి?
3/100
ఆ దేశమందు కరువు.............. ఉండెను గనుక?
4/100
యూదా అతని చూచి ఆ మనుష్యుడు మీ............ మీతో ఉంటేనే గాని మీరు నా ముఖము చూడకూడదని మాతో గట్టిగా చెప్పెను?
5/100
యూదా తన తండ్రియైన చూచి..............ఆ చిన్న వానిని నాతో కూడ పంపుము, మేము లేచి వెళ్లుదుము. అప్పుడు మేమే కాదు నీవును మా పిల్లలును చావక.................?
6/100
రెట్టింపు రూకలు మీరు తీసికొనుడి, మీ గోనెల మూతిలో ఉంచబడి తిరిగివచ్చిన రూకలు కూడ చేత పట్టు కొనిపోయి మరల............; ఒకవేళ అది పొరబాటై యుండును;?
7/100
ఆ మనుష్యుడు మీ యితర సహోదరుని బెన్యామీనును మీ కప్పగించునట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుష్యుని యెదుట మిమ్మును గాక................. నేను పుత్రహీనుడనై యుండవలసిన యెడల పుత్రహీనుడనగుదునని వారితో చెప్పెను?
8/100
అందుకతడుమీకు క్షేమమగును గాక భయపడకుడి; మీ............ దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనమిచ్చెను?
9/100
యోసేపు ఇంటికి వచ్చి నప్పుడు వారు తమ చేతులలోనున్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికిచ్చి, అతనికి నేలను..........?
10/100
అప్పుడు తన తమ్మునిమీద యోసేపు నకు ప్రేమ.................. వచ్చెను గనుక అతడు త్వరపడి యేడ్చుటకు చోటు వెదకి లోపలి గదిలోనికి వెళ్లి అక్కడ ఏడ్చెను?
11/100
జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు అతని యెదుట తమ తమ యీడు చొప్పున కూర్చుండిరి గనుక ఆ మనుష్యులు ఒకనివైపు ఒకడు చూచి............. ?
12/100
మరియు అతడు తనయెదుటనుండి వారికి వంతులెత్తి పంపెను. బెన్యామీను వంతు వారందరి వంతులకంటె.................. గొప్పది. వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా త్రాగిరి?
13/100
ఆదికాండము 43 ఎన్ని వచనములు ?
14/100
..................హెబ్రీయులతో కలిసి భోజనము చేయరు; అది ఎవరికి హేయము?
15/100
యోసేపు ఆ మనుష్యుల గోనెలు పట్టినంత...............ఎవరి రూకలు వారి గోనెమూతిలో పెట్టుమనియు, పదార్థములతో వాటిని నింపి?
16/100
కనిష్ఠుని గోనె మూతిలో తన................. అతని ధాన్యపు రూకలను పెట్టుమనియు, తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపింపగా యోసేపు చెప్పినమాట చొప్పున అతడు చేసెను?
17/100
యోసేపు తన గృహనిర్వాహకుని చూచి నీవు లేచి ఆ మనుష్యుల వెంటబడి వెళ్లి వారిని కలిసికొని మీరు మేలుకు........... చేయనేల ?
18/100
నీ దాసులలో ఎవరియొద్ద అది దొరుకునో వాడు........... గాక; మరియు మేము మా ప్రభువునకు..............ముందుమని అతనితో అనిరి?
19/100
అతడు పెద్దవాడు మొదలుకొని చిన్న వానివరకు వారిని సోదా చూడగా ఆ గిన్నె................. గోనెలో దొరికెను.?
20/100
మేము నిర్దోషులమని యెట్లు కనుపరచగలము? దేవుడే నీ దాసుల నేరము........ ఇదిగో మేమును ఎవని యొద్ద ఆ గిన్నె దొరికెనో వాడును ఏలిన వారికి........... మగుదుమనెను.?
21/100
అతని ప్రాణము ఇతని ప్రాణ ముతో పెనవేసికొని యున్నది గనుక ఈ చిన్నవాడు మాయొద్ద లేకపోవుట అతడు చూడగానే చనిపోవును. రిఫరెన్స్ ?
22/100
తమ దాసుడనైన నేను ఈ చిన్న వానినిగూర్చి నా తండ్రికి పూటపడి నీ యొద్దకు నేనతని తీసికొని రానియెడల నా తండ్రి దృష్టి యందు ఆ.................నా మీద ఎల్లప్పుడు ఉండునని చెప్పితిని.?
23/100
కాబట్టి తమ దాసుడనైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలినవారికి దాసునిగా నుండనిచ్చి యీ చిన్నవాని తన సహోదరులతో వెళ్ల నిమ్ము. అని ఏవరు చెప్పిరి ?
24/100
ఈ చిన్నవాడు నాతోకూడ లేనియెడల నా తండ్రియొద్దకు నేనెట్లు వెళ్లగలను? వెళ్లినయెడల నా తండ్రికి వచ్చు.................చూడవలసి వచ్చునని చెప్పెను?
25/100
వారిలో ఒకడు నా యొద్దనుండి వెళ్లి పోయెను. అతడు నిశ్చయముగా దుష్టమృగములచేత చీల్చ బడెననుకొంటిని, అప్పటినుండి అతడు నాకు కనబడలేదు. అతడు ఎవరు ?
26/100
అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచినవారందరి యెదుట తన్నుతాను................జాలకనా యొద్దనుండి ప్రతి మనుష్యుని వెలుపలికి పంపి వేయుడని బిగ్గరగా చెప్పెను.?
27/100
అతడు ఎలుగెత్తి యేడ్వగా ఐగుప్తీయులును ఫరో................వినిరి.?
28/100
అప్పుడు యోసేపు నేను యోసేపును; నా..............యింక బ్రదికియున్నాడా అని అడిగి నప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి..........ఇయ్యలేక పోయిరి.?
29/100
అయినను నేనిక్కడికి వచ్చు నట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు..............అది మీకు సంతాపము పుట్టింప నియ్యకుడి...............; కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ?
30/100
రెండు సంవత్సరములనుండి కరవు దేశములో నున్నది. సేద్యమైనను కోతయైనను లేని సంవత్సరములు ఇంక...........వచ్చును.?
31/100
కాబట్టి దేవుడేగాని మీరు నన్నిక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు................అతని యింటివారి కందరికి........... ఐగుప్తు దేశమంతటిమీద ఏలికగాను నియమించెను?
32/100
నీవు............ దేశమందు నివసించెదవు, అప్పుడు నీవును నీ పిల్లలును నీ పిల్లలు పిల్లలును నీ గొజ్జెలమందలును నీ పశువు లును నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా నుండును?
33/100
ఐగుప్తులో నాకు కలిగిన సమస్త................, మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియచేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసికొనిరండని తన సహోదరులతో చెప్పి?
34/100
నీకు ఆజ్ఞయైనది గదా? దీని చేయుడి, మీ పిల్లలకొరకును మీ భార్యలకొరకును ఐగుప్తులోనుండి............... తీసికొనిపోయి మీ తండ్రిని వెంటబెట్టుకొని రండి?
35/100
అతడు వారికి రెండేసి దుస్తుల బట్టలు ఇచ్చెను; బెన్యా మీనుకు................ ఇచ్చెను, తులముల వెండియును ఐదు దుస్తుల బట్టలు?
36/100
అప్పుడతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా మార్గమందు...............పడకుడని వారితో చెప్పెను?
37/100
అప్పుడు ఇశ్రాయేలుఇంతే చాలును, నా కుమారుడైన యోసేపు ఇంక బ్రదికియున్నాడు, నేను.............వెళ్లి అతని చూచెదనని చెప్పెను?
38/100
అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతయు తీసికొని ప్రయాణమై.................. వచ్చి తన తండ్రియైన ఇస్సాకు దేవునికి............. నర్పించెను?
39/100
అప్పుడు రాత్రి దర్శనములయందు దేవుడుయాకోబూ యాకోబూ అని............ పిలిచెను. అందుక తడుచిత్తము ప్రభువా అనెను?
40/100
ఆయననేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్లుటకు................., అక్కడ నిన్ను గొప్ప...................చేసెదను.?
41/100
నేను ఐగుప్తునకు నీతోగూడ వచ్చెదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసికొని వచ్చెదను, అని ఎవరు చెప్పిరి ?
42/100
యోసేపునకు మనప్పే ఎఫ్రాయిములు పుట్టిరి. వారిని ఐగుప్తుదేశమందు ఓనుకు యాజకుడగు పోలీఫెర కుమార్తెయైన............. అతనికి కనెను?
43/100
యాకోబు కోడండ్రను వినాయించి అతని గర్భవాసమున పుట్టి యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరు..............?
44/100
ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరు; ఐగుప్తు నకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరు.............. మంది?
45/100
అతడు గోషెనుకు త్రోవ చూపుటకు యోసేపు నొద్దకు తనకు ముందుగా.................పంపెను వారు గోషెను దేశమునకు రాగా ?
46/100
అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతోనీవింక బ్రదికియున్నావు; నీ ముఖము చూచితిని గనుక నేనికను...........చెప్పెను?
47/100
యూదా కుమారులైన............... ఓనాను షేలా పెరెసు జెరహు?
48/100
తన సహోదరులందరిలో ఎంతమందిని వెంటబెట్టు కొని పోయి వారిని ఫరో సమక్షమందు ఉంచెను?
49/100
ఈ దేశములో................ కాలముండుటకు వచ్చితిమి. కాబట్టి గోషెను దేశములో నీ దాసులు నివసింప సెలవిమ్మని ఫరోతో అనగా?
50/100
మరియు యోసేపు తన తండ్రియైన యాకోబును లోపలికి తీసికొని వచ్చి ఫరో సమక్షమందు అతని నుంచగా యాకోబు............దీవించెను?
51/100
యాకోబునేను యాత్రచేసిన సంవత్సరములు..................,నేను జీవించిన సంవత్సరములు కొంచెము గాను............. ఉన్నవి?
52/100
ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశము లో నివసింపచేసి, ఆ దేశములో, మంచి ప్రదేశములో వారికి స్వాస్థ్యము నిచ్చెను.?
53/100
కరవు మిక్కిలి భారమైనందున ఆ దేశమందంతటను ఆహారము లేకపోయెను. కరపువలన.............దేశమును...................దేశమును క్షీణించెను?
54/100
అందుకు యోసేపుమీ................ . ఇయ్యుడి; ద్రవ్యము వ్యయమైపోయిన యెడల మీ .. ప్రతిగా నేను మీకు ధాన్యమిచ్చెదనని చెప్పెను?
55/100
అట్లు యోసేపు ఐగుప్తు................ ఫరోకొరకు కొనెను. కరవు వారికి భారమైనందున ఐగుప్తీయులందరు తమ తమ పొలములను అమ్మివేసిరి గనుక, భూమి ఫరోది ఆయెను?
56/100
ఎవరి భూమి మాత్రమే అతడు కొనలేదు,............. ఫరో బత్తెములు నియమించెను. ఫరో ఇచ్చిన బత్తెములవలన వారికి భోజనము జరిగెను గనుక వారు తమ భూములను అమ్మలేదు?
57/100
పంటలో...............భాగము మీరు ఫరోకు ఇయ్యవలెను. భాగములు.................పొలములలో విత్తుటకును మీకును మీ కుటుంబపువారికిని ఆహారమునకును మీ పిల్లలకు ఆహారమునకు ను మీవై యుండునని ప్రజలతో చెప్పగా?
58/100
ఎవరు ఐగుప్తుదేశమందలి గోషెను ప్రదేశములో నివసించిరి. అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతా నాభివృద్ధి పొంది మిగుల విస్తరించిరి?
59/100
యాకోబు ఐగుప్తుదేశములో పదునేడు సంవత్సరములు బ్రదికెను. యాకోబు దినములు, అనగా అతడు జీవించిన సంవత్సరములు............?
60/100
ఈ సంగతులైన తరువాతఇదిగో నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పెను. అప్పుడతడు................అను తన యిద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోగా?
61/100
యోసేపును చూచికనాను దేశమందలి లూజులో..............గల దేవుడు నాకు కనబడినన్ను ఆశీర్వదించి?
62/100
ఎవరి తరువాత నీవు కనిన సంతానము నీదే; వారు తమ సహోదరుల స్వాస్థ్యమునుబట్టి వారి పేళ్ల చొప్పున పిలువబడుదురు. వారు ఎవరు?
63/100
తరువాత యోసేపు ఇశ్రాయేలు ఎడమచేతి తట్టున తన కుడిచేత................ఇశ్రాయేలు కుడిచేతి తట్టున తన యెడమ చేత............... దగ్గరకు తీసికొనివచ్చెను. పట్టుకొని వారినిద్దరిని అతని?
64/100
మనషే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన.............. మనప్పే తలమీద తన...............ఉంచెను?
65/100
అనగా సమస్తమైన కీడులలోనుండి నన్ను తప్పించిన దూత యీ పిల్లలను ఆశీర్వదించునుగాక; నా పేరును అబ్రాహాము ఇస్సాకు లను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక; భూమియందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పెను. రిఫరెన్స్ ?
66/100
నా కుమారుడా అది నాకు తెలియును; ఇతడును ఒక జన సమూహమై గొప్పవాడగును గాని యితని ఇతని కంటే గొప్పవాడగును?
67/100
మరియు ఇశ్రాయేలుఇదిగో నేను చనిపోవుచున్నాను, అయినను దేవుడు మీకు మీ..............పితరుల దేశమునకు మిమ్మును మరల తీసికొని పోవును?
68/100
నేను నీ సహోదరులకంటె నీకు.............. భాగము ఎక్కువగా ఇచ్చితిని. అది నా కత్తితోను నా వింటితోను అమోరీయుల చేతిలోనుండి తీసికొంటినని యోసేపుతో చెప్పెను?
69/100
ఆదికాండము 48 ఎన్ని వచనములు?
70/100
యోసేపు అనగా ఏమీ?
71/100
యాకోబు తన కుమారులను పిలిపించి యిట్లనెను. మీరుకూడి రండి,................. మీకు సంభ వింపబోవు సంగతులను మీకు తెలియచేసెదను?
72/100
షిమ్యోను లేవి అనువారు సహోదరులు వారి ఖడ్గములు...............ఆయుధములు?
73/100
యూదా, నీ సహోదరులు నిన్ను............. నీ చెయ్యి నీ శత్రువుల మెడమీద ఉండును నీ తండ్రి కుమారులు నీ యెదుట.............?
74/100
యూదా కొదమ................ నా కుమారుడా, నీవు పట్టినదాని తిని వచ్చితివి సింహమువలెను గర్జించు ఆడు సింహమువలెను అతడు కాళ్లు ముడుచుకొని పండుకొనెను అతని లేపువాడెవడు?
75/100
.....................వచ్చువరకు యూదా యొద్దనుండి దండము తొలగదు అతని కాళ్ల మధ్యనుండి..............తొలగదు ప్రజలు అతనికి విధేయులై యుందురు?
76/100
ఎవరు ఇశ్రాయేలు గోత్రికులవలె తన ప్రజలకు న్యాయము తీర్చును.?
77/100
ఆదికాండము 49: 18 లొ వాక్యము?
78/100
నష్టాలి విడువబడిన లేడి అతడు........... మాటలు పలుకును?
79/100
యోసేపు ఫలించెడి కొమ్మ ఊట యొద్ద ఫలించెడి కొమ్మదాని రెమ్మలు గోడమీదికి ఎక్కి........... ?
80/100
నీ తండ్రి దీవెనలు నా పూర్వికుల దీవెనలపైని చిరకాల పర్వతములకంటే హెచ్చుగ ప్రబలమగును. అవి యోసేపు తలమీదను తన సహోదరులనుండి వేరుపరచబడిన వాని నడినెత్తిమీదను ఉండును. రిఫరెన్స్ ?
81/100
తరువాత అతడు వారి కాజ్ఞాపించుచు ఇట్లనెనునేను..................నా యొద్దకు చేర్చబడుచున్నాను?
82/100
అక్కడనే వారు అబ్రాహామును అతని భార్యయైన శారాను పాతి పెట్టిరి; అక్కడనే ఇస్సాకును అతని భార్యయైన రిబ్కాను పాతి పెట్టిరి; అక్కడనే నేను...............పాతిపెట్టితిని?
83/100
యోసేపు తన తండ్రి ముఖముమీద పడి అతని గూర్చి యేడ్చి అతని ____
84/100
సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడువారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతనికొరకు ___దినములు సంపూర్ణమాయెను. అతనిగూర్చి ఐగుప్తీయులు ____ దినములు అంగలార్చిరి.
85/100
అందుకు ఫరో అతడు నీచేత చేయించిన ప్రమాణము చొప్పున వెళ్లి నీ తండ్రిని పాతిపెట్టుమని ఎవరికి సెలవిచ్చెను.
86/100
యెర్దానునకు అవతలనున్న ఆరదు కళ్లమునొద్దకు చేరి అక్కడ బహు ఘోరముగా అతడు తన తండ్రినిగూర్చి యేడు దినములు దుఃఖము సలిపెను.
87/100
ఆ దేశమందు నివసించిన కనానీయులు ఆఠదు కళ్లము నొద్ద ఆ దుఃఖము సలుపుట చూచిఐగుప్తీయులకు ఇది మిక్కటమైన దుఃఖమని చెప్పుకొనిరి గనుక దానికి ..... అను పేరు పెట్టబడెను, అది యొర్దానునకు అవతల నున్నది.
88/100
యోసేపు సహోదరులు తమ తండ్రి మృతిపొందుట చూచి ఒకవేళ యోసేపు మనయందు . మన మతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకొని .
89/100
కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము యెసేపుతో ఈలాగు మాటలాడుచుండగా అతడు ఏడ్చెను. వారు.
90/100
యోసేపు భయపడకుడి, నేను స్థానమందున్నానా?
91/100
మీరు నాకు కీడుచేయ నుద్దేశించితిరి గాని నేటిదినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రదికించునట్లుగా అది మేలుకే దేవుడు.
92/100
యోసేపు అతని తండ్రి కుటుంబపువారును ఐగుప్తులో నివసించిరి, యోసేపు.............. సంవత్సరములు బ్రదికెను
93/100
దేవుడు. .... మిమ్మును చూడవచ్చి, యీ దేశములోనుండి తాను అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ...... చేసి యిచ్చిన దేశమునకు మిమ్మును తీసికొని పోవునని చెప్పెను
94/100
అప్పుడు మీరు నా ఇక్కడనుండి తీసికొని పోవలెనని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించు కొనెను.
95/100
ఆదికాండము రచయిత ఎవరు ?
96/100
ఆదికాండము యొక్కఅర్థం ఏమిటి ?
97/100
ఆదికాండంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ?
98/100
ఆదికాండంలో ఎన్ని వచనలు ఉన్నాయి ?
99/100
దేవుని సృష్టిలో మొదటి మానవుని పేరు ఏమిటి ?
100/100
ఏ రోజున దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు ?
Result: