Boost Your Bible Knowledge With Challenging Bible Quizzes

Breaking

Tuesday, January 17, 2023

100 Bible Quiz Qustions and answers from Chapter 21-40 ( Psalms Quiz PART-2 ) || Telugu Bible Quiz on Psalms || కీర్తనల గ్రంథము పై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz

1➤ సదాకాలము నిలుచు ఏమి నీవు దయచేసి యున్నావు...?

1 point

2➤ నీ రక్షణవలన అతనికి గొప్ప -----కలిగెను..?

1 point

3➤ నీ దక్షిణ హస్తము నిన్ను ____ వారిని చిక్కించుకొనును..?

1 point

4➤ యెహోవా, నీ బలమును బట్టి నిన్ను ఏమి చేసుకొనుము..?

1 point

5➤ మేము ఏమి చేయుచు నీ పరాక్రమమును కీర్తించెదము..?

1 point

6➤ దీనులు ఏమి చేసి తృప్తిపొందెదరు...?

1 point

7➤ వారు నీయందు ఏమి యుంచగా నీవు వారిని రక్షించితివి..?

1 point

8➤ గర్భవాసినైనది మొదలుకొని నాకు___ నీవే..?

1 point

9➤ నా బలమా, త్వరపడి నాకు ఏమి చేయుము..?

1 point

10➤ మహా సమాజములో నిన్నుగూర్చి నేను ఏమి పాడెదను..?

1 point

11➤ యెహోవా నా కాపరి నాకు ఏమి కలుగదు..?

1 point

12➤ ఎలాంటి జలములయొద్ద నన్ను నడిపించుచున్నాడు..?

1 point

13➤ తన నామమును బట్టి ఏ మార్గములలో నన్ను నడిపించుచున్నాడు..?

1 point

14➤ నీవు నాకు తోడై యుందువు. నీ దుడ్డుకఱ్ఱయు నీ __ నన్ను ఆదరించును..?

1 point

15➤ చిరకాలము యెహోవా మందిరములో నేను ఏమి చేసెదను..?

1 point

16➤ ఆయన సముద్రముల మీద దానికి ఏమి వేసెను..?

1 point

17➤ వాడు యెహోవా వలన ఏమి నొందును..?

1 point

18➤ గుమ్మములారా, మీ ____పైకెత్తికొనుడి..?

1 point

19➤ భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని ___ యెహోవావే..?

1 point

20➤ నిర్దోషమైన చేతులును ఎలాంటి హృదయ మును కలిగి యుండువాడే..?

1 point

21➤ నీ దేని చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము..?

1 point

22➤ న్యాయవిధులను బట్టి ఆయన ఎవరిని నడిపించును..?

1 point

23➤ నా ___ యెల్లప్పుడు యెహోవా వైపునకే తిరిగి యున్నది..?

1 point

24➤ యథార్థతయు ____ ను నన్ను సంరక్షించును గాక..?

1 point

25➤ యెహోవా మర్మము ఆయన యందు ఏమి గలవారికి తెలిసియున్నది..?

1 point

26➤ ఏమియు సందేహపడకుండ యెహోవా యందు నేను ఏమి యుంచియున్నాను..?

1 point

27➤ నీ ____ నా కన్నుల యెదుట నుంచుకొనియున్నాను..?

1 point

28➤ యెహోవా, నీ దీనిచుట్టు ప్రదక్షిణము చేయుదును..?

1 point

29➤ నీ ___ కార్యములను వివరింతును..?

1 point

30➤ నేను ఏమై నడుచుకొనుచున్నాను..?

1 point

31➤ నీ సన్నిధి నేను వెదకెదనని నా ___ నీతో అనెను..?

1 point

32➤ నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో ____ గోరుచున్నాను..?

1 point

33➤ ఆపత్కాలమున ఆయన తన దేనిలో నన్ను దాచును..?

1 point

34➤ నేను యెహోవా __ ను పొందుదు నన్న నమ్మకము నాకు లేనియెడల నేనేమవుదును..?

1 point

35➤ యెహోవా యొద్ద ఒక్క __ అడిగితిని.?

1 point

36➤ నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతులనెత్తున - ప్పుడు నా విజ్ఞాపన ____ ఆలకింపుము..?

1 point

37➤ నా హృదయము ఆయనయందు నమ్మిక యుంచెను గనుక నాకు ఏమి కలిగెను..?

1 point

38➤ ఆయన తన ___ కి రక్షణదుర్గము..?

1 point

39➤ నీ జనులను ___ ని స్వాస్థ్యమును ఆశీర్వదింపుము..?

1 point

40➤ కావున నా హృదయము ____ ?

1 point

41➤ ప్రతిష్ఠితములగు ఏమి ధరించుకొని ఆయన యెదుట సాగిలపడుడి..?

1 point

42➤ యెహోవా స్వరము ఏ వృక్షములను విరచును..?

1 point

43➤ మహిమగల దేవుడు దేనివలె గర్జించుచున్నాడు..?

1 point

44➤ ఆయన ఆలయములో నున్నవన్నియు ఆయనకే ____అనుచున్నవి..?

1 point

45➤ యెహోవా తన ప్రజలకు ఏమి కలుగజేసి వారి నాశీర్వదించును..?

1 point

46➤ యెహోవా నా దేవా, నేను నీకు మొఱ్ఱపెట్టగా నీవు నన్ను ___..?

1 point

47➤ ఆయన ___జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి..?

1 point

48➤ యెహోవా, దయకలిగి నీవే నా ___ ను స్థిరపరచితివి..?

1 point

49➤ నిన్ను కీర్తించునట్లు నా అంగలార్పును నీవు___ మార్చి యున్నావు..?

1 point

50➤ నీవు నా గోనెపట్టు విడిపించి, ఏ వస్త్రము నన్ను ధరింపజేసియున్నావు..?

1 point

51➤ నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను ఏమి యిల్లుగాను ఉండుము..?

1 point

52➤ నీయందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి యుంచిన ___ యెంతో గొప్పది..?

1 point

53➤ నా ___ గతులు నీ వశములో నున్నవి..?

1 point

54➤ యెహోవా భక్తులారా, మీరందరు ఆయనను _____ ..?

1 point

55➤ ప్రాకారముగల పట్టణములో యెహోవా తన దేనిని ఆశ్చర్యకరముగా నాకు చూపియున్నాడు..?

1 point

56➤ యెహోవాచేత నిర్దోషి అని యెంచబడినవాడు, దీనిలో కపటములేనివాడు ధన్యుడు..?

1 point

57➤ నీవు నా ____ దోషమును పరిహరించియున్నావు..?

1 point

58➤ కావున నీ దర్శనకాలమందు ఏమిగలవారందరు నిన్ను ప్రార్థనచేయుదురు..?

1 point

59➤ ఏ గానములతో నీవు నన్ను ఆవరించెదవు..?

1 point

60➤ యెహోవా యందు నమ్మికయుంచువానిని ఏమి ఆవరించుచున్నది..?

1 point

61➤ ఆయన చేయునదంతయు ఏమైయున్నది..?

1 point

62➤ సముద్రజలములను ____ గా కూర్చువాడు ఆయనే..?

1 point

63➤ యెహోవా తమకు ____ గల జనులు ధన్యులు..?

1 point

64➤ ఆయన వారందరి ____ ఏకరీతిగా నిర్మించినవాడు..?

1 point

65➤ ____యెహోవా పరిశుద్ధనామ మందు నమ్మికయుంచి యున్నాము..?

1 point

66➤ నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన ____ నా నోట నుండును..?

1 point

67➤ మనము ఏకముగా కూడి ఆయన ___ ను గొప్ప చేయుదము..?

1 point

68➤ యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టు ఆయన___కావలియుండి వారిని రక్షించును..?

1 point

69➤ సింహపు పిల్లలు లేమిగలపై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించువారికి ఏ __కొదువయై యుండదు..?

1 point

70➤ ఆయన____వారి మొరలకు ఒగ్గియున్నవి..?

1 point

71➤ మించిన బలముగలవారి చేతినుండి దీనులను__ _నీవే అని నా యెముకలన్నియు చెప్పుకొనును..?

1 point

72➤ నా దేవా నా ప్రభువా, నా___ న వ్యాజ్యెమాడుటకు లెమ్ము..?

1 point

73➤ యెహోవా నా దేవా, నీ, ___ ని బట్టి నాకు న్యాయము తీర్చుము..?

1 point

74➤ తన సేవకుని ___చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురు..?

1 point

75➤ నా నాలుక నీ నీతినిగూర్చియు నీ కీర్తిని గూర్చియు ___సల్లాపములు చేయును...?

1 point

76➤ యెహోవా, నీ కృప దేనిని నంటుచున్నది..?

1 point

77➤ యెహోవా, నరులను __ లాను రక్షించువాడవు నీవే..?

1 point

78➤ నరులు నీ రెక్కల ____ ను ఆశ్రయించుచున్నారు..?

1 point

79➤ నీ వెలుగును పొందియే మేము ఏమి చూచుచున్నాము..?

1 point

80➤ నిన్ను ఎరిగినవారి యెడల నీ కృపను యథార్థ హృదయుల యెడల నీ దేనిని ఎడతెగక నిలుపుము..?

1 point

81➤ యెహోవా యందు నమ్మికయుంచి మేలుచేయుము. దేనియందు నివసించి సత్యము ననుసరించుము..?

1 point

82➤ యెహోవానుబట్టి సంతోషించుము. ఆయన ___ నీ వాంఛలను తీర్చును..?

1 point

83➤ నీ____ను యెహోవాకు అప్పగింపుము. ఆయన నీ కార్యము నెరవేర్చును..?

1 point

84➤ నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న దేని కంటె శ్రేష్టము..?

1 point

85➤ ఆయన ఎవరి చేతిలోనుండి వారిని విడిపించి రక్షించును..?

1 point

86➤ నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నా _____ ను గూర్చి విచారపడుచున్నాను..?

1 point

87➤ యెహోవా, నన్ను ____ నా దేవా,నాకు దూరముగా నుండకుము..?

1 point

88➤ రక్షణకర్తవైన నా ప్రభువా, నా ____ కు త్వరగా రమ్ము..?

1 point

89➤ యెహోవా, కోపోద్రేకముచేత నన్ను గద్దింపకుము. నీ ఉగ్రతచేత నన్ను __ .?

1 point

90➤ యెహోవా, నీ కొరకే నేను ___యున్నాను..?

1 point

91➤ నా నాలుకతో పాపముచేయకుండునట్లు నా ___ ను జాగ్రత్తగా చూచుకొందును..?

1 point

92➤ ప్రభువా, నేను ____ కనిపెట్టుకొందును? నిన్నే నేను నమ్ముకొనియున్నాను..?

1 point

93➤ నీ దృష్టికి నేను ఎలాంటి వాడను. నా పితరు లందరివలె నేను పరవాసినైయున్నాను..?

1 point

94➤ నేను వెళ్లిపోయి లేకపోకమునుపు నేను తెప్పు రిల్లునట్లు నన్ను దేనితో చూడకుము..?

1 point

95➤ భక్తిహీనులు నా యెదుట నున్నప్పుడు నా నోటికి ఏమి ఉంచుకొందుననుకొంటిని..?

1 point

96➤ యెహోవా కొరకు నేను దేనితో కనిపెట్టుకొంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొఱ్ఱ ఆలకించెను..?

1 point

97➤ యెహోవా నా దేవా, నీవు మా యెడల జరిగించిన ___ బహు విస్తారములు..?

1 point

98➤ నా దేవా, నీ ____ నెరవేర్చుట నాకు సంతోషము..?

1 point

99➤ నీ కృపాసత్యములు ఎప్పుడును నన్ను __ గాక .?

1 point

100➤ యెహోవా, దయచేసి నన్ను రక్షించుము. నా ___ కు త్వరగా రమ్ము..?

1 point

You Got