Boost Your Bible Knowledge With Challenging Bible Quizzes

Breaking

Tuesday, January 17, 2023

100 Bible Quiz Qustions and answers from Chapter 61-80 ( Psalms Quiz PART-4 ) || Telugu Bible Quiz on Psalms || కీర్తనల గ్రంథము పై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz

1➤ ప్రాణము తల్లడిల్లగా అక్కడి నుండి నీకు మొఱ్ఱ పెట్టుచున్నాను..?

1 point

2➤ నేను నీ గుడారములో నివసించెదను ని ___ చాటున దాగుకొందును..?

1 point

3➤ నీ నామమునందు భయభక్తులుగలవారి ఏమి నీవు నాకనుగ్రహించి యున్నావు..?

1 point

4➤ రాజునకు దీర్ఘాయువు కలుగజేయుదువు గాక. అతని __ తరతరములు గడచును గాక..?

1 point

5➤ దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించును గాక. అతని ___ కై కృపాసత్యములను నియమించుము..?

1 point

6➤ నా ప్రాణము ఎవరిని నమ్ముకొని మౌనముగా ఉన్నది..?

1 point

7➤ ఆయన వలననే నాకు __ కలుగుచున్నది..?

1 point

8➤ నా బలమైన ___ నా యాశ్రయము దేవునియందే యున్నది..?

1 point

9➤ ఆయన దేనిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము..?

1 point

10➤ బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను. ఎన్ని మారులు ఆ మాట నాకు వినబడెను.?

1 point

11➤ దేవా, నా దేవుడవు నీవే, ఎప్పుడు నిన్ను వెదకుదును..?

1 point

12➤ కృప దేనికంటె ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును..?

1 point

13➤ ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. నీ ___ నన్ను ఆదుకొనుచున్నది..?

1 point

14➤ ఏమి నాకు దొరకినట్లుగా నా ప్రాణము తృప్తిపొందుచున్నది..?

1 point

15➤ రాజు ఎవరి బట్టి సంతోషించును. ఆయనతోడని ప్రమాణము చేయు ప్రతివాడును అతిశయిల్లును..?

1 point

16➤ దేవా, నేను మొఱ్ఱపెట్టగా నా మనవి ఆలకింపుము. ఏ భయము నుండి నా ప్రాణమును కాపాడుము..?

1 point

17➤ వారు దుష్టక్రియలను తెలిసికొనుటకు ప్రయ త్నింతురు. వెదకి వెదకి ఏమి సిద్ధపరచుకొందురు..?

1 point

18➤ మనుష్యులందరు ఏమి కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు..?

1 point

19➤ నీతిమంతులు యెహోవానుబట్టి ఏమి చేయుచు ఆయన శరణుజొచ్చెదరు..?

1 point

20➤ యథార్థహృదయులందరు __..?

1 point

21➤ దేవా, సీయోనులో ఎలా నుండుట నీకు స్తుతి చెల్లించుటే..?

1 point

22➤ నీ పరిశుద్ధాలయముచేత నీ మందిరములోని దేని చేత మేము తృప్తిపొందెదము..?

1 point

23➤ నీవు భూమిని అట్లు సిద్ధపరచిన తరువాత వారికి ఏమి దయచేయుచున్నావు..?

1 point

24➤ ___నీ దయాకిరీటము ధరింప జేసియున్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి..?

1 point

25➤ పచ్చికపట్లు మందలను దేనివలె ధరించియున్నవి..?

1 point

26➤ ___నీకు నమస్కరించి నిన్ను కీర్తించును. నీ నామమునుబట్టి నిన్ను కీర్తించును..?

1 point

27➤ అన్యజనుల మీద ఆయన తన ____యుంచియున్నాడు..?

1 point

28➤ ___ గా మమ్మును కలుగజేయువాడు ఆయనే. ఆయన మా పాదములు కదలనియ్యడు..?

1 point

29➤ ఏమి తీసికొని నేను నీ మందిరము లోనికి వచ్చెదను..?

1 point

30➤ భక్తిహీనుల రక్తములో వారు తమ దేనిని కడుగుకొందురు..?

1 point

31➤ భూమిమీద నీ ____ తెలియబడునట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడును..?

1 point

32➤ దేవుడు మమ్మును కరుణించి, మమ్మును __ గాక..?

1 point

33➤ దేనినిబట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు..?

1 point

34➤ అప్పుడు భూమి దాని __ నిచ్చును దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును..?

1 point

35➤ భూదిగంత నివాసులందరు ఆయనయందు ఏమి నిలుపుదురు..?

1 point

36➤ ఆయనను ద్వేషించువారు ఆయన ___నుండి పారిపోవుదురు గాక..?

1 point

37➤ ఎవరు మహదానందము పొందుదురు గాక..?

1 point

38➤ తన పరిశుద్ధాలయమందుండు దేవుడు, తండ్రి లేని వారికి __యు విధవరాండ్రకు న్యాయకర్తయునై యున్నాడు..?

1 point

39➤ దేవా, నీ స్వాస్థ్యముమీద నీవు ___ సమృద్ధిగా కురిపించితివి..?

1 point

40➤ సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోనుమీద ఏమి కురిసినట్లాయెను..?

1 point

41➤ దేవా, నా __ నీకు తెలిసేయున్నది. నా అపరాధములు నీకు మరుగైనవి కావు..?

1 point

42➤ నీ యింటిని గూర్చిన ___ నన్ను భక్షించియున్నది..?

1 point

43➤ దేవా, నీ కృపాబాహుళ్యమునుబట్టి నీ రక్షణ దేనిని బట్టి నాకుత్తరమిమ్ము..?

1 point

44➤ దేవా, నీ రక్షణ నన్ను ఏమి చేయను గాక..?

1 point

45➤ సముద్రములును వాటియందు ___ సమస్తమును ఆయనను స్తుతించును గాక..?

1 point

46➤ యెహోవా, నా __ నాకు త్వరగా రమ్ము..?

1 point

47➤ నాకు కీడుచేయగోరువారు వెనుకకు మళ్లింపబడి ఏమి నొందుదురు గాక..?

1 point

48➤ నిన్ను __ వారందరు నిన్నుగూర్చి ఉత్సహించి సంతోషించుదురు గాక..?

1 point

49➤ నీ___ను ప్రేమించువారందరు దేవుడు మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురు గాక..?

1 point

50➤ దేవా, నాకు ____ నీవే. నా రక్షణకర్తవు నీవే..?

1 point

51➤ నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఎలా ఉండుము. నా శైలము నా దుర్గము నీవే..?

1 point

52➤ నా ప్రభువా యెహోవా, నా __ నీవే. బాల్యము నుండి నా ఆశ్రయము నీవే..?

1 point

53➤ నేను ఎల్లప్పుడు నిరీక్షింతును. నేను మరి యెక్కువగా నిన్ను ____ .?

1 point

54➤ ప్రభువైన యెహోవాయొక్క దేనిని బట్టి నేను వర్ణింప మొదలుపెట్టెదను..?

1 point

55➤ నేను నిన్ను కీర్తించునప్పుడు, నీవు విమోచించిన నా ప్రాణము నిన్నుగూర్చి ఏమి చేయును..?

1 point

56➤ సర్వభూమియు ఆయన దేనితో నిండియుండును గాక..?

1 point

57➤ ఆయన మాత్రమే ఏమి చేయువాడు..?

1 point

58➤ వారి ప్రాణము అతని దృష్టికి ఎలా ఉండును..?

1 point

59➤ నిరుపేదలయందును బీదలయందును అతడు ఏమి చేయను..?

1 point

60➤ సముద్రమునుండి సముద్రమువరకు యూఫ్రటీసునది మొదలుకొని భూదిగంత ములకు అతడు ఏమి చేయును ..?

1 point

61➤ ఇశ్రాయేలుయెడల ఎలాంటి హృదయులయెడల నిశ్చయముగా దేవుడు దయాళుడై యున్నాడు..?

1 point

62➤ అయినను నేను ఎల్లప్పుడు నీయొద్దనున్నాను. __ నీవు పట్టుకొని యున్నావు..?

1 point

63➤ నీ దేనిచేత నన్ను నడిపించెదవు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు..?

1 point

64➤ ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు?నీవు నాకుండగా___ లోనిది ఏదియు నా కక్కర లేదు..?

1 point

65➤ నాకైతే దేవుని పొందు __..?

1 point

66➤ దేశములో ఏమి కలుగ జేయువాడు ఆయనే..?

1 point

67➤ నీ బలముచేత దేనిని పాయలుగా చేసితివి..?

1 point

68➤ నిత్యము ప్రవహించు నీవు ___ ను ఇంక జేసితివి..?

1 point

69➤ పగలు నీదే. రాత్రి నీదే. వేటిని నీవే నిర్మించితివి..?

1 point

70➤ భూమికి ___నియమించినవాడవు నీవే..?

1 point

71➤ పొగరుపట్టిన మాటలాడకుడి అని ఎవరికి నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను..?

1 point

72➤ అహంకారులై యుండకుడని ఎవరికి నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను..?

1 point

73➤ భూమియు దాని నివాసులందరును లయమగునప్పుడు నేనే దాని ___ ను నిలుపుదును..?

1 point

74➤ నీవు ___ గా నున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము..?

1 point

75➤ నేనైతే నిత్యము ఆయన దేనిని ప్రచురము చేయుదును..?

1 point

76➤ దుష్టమృగములుండు పర్వతముల సౌందర్యము కంటె నీవు అధిక ఏమి గలవాడవు..?

1 point

77➤ యాకోబు దేవా, నీ గద్దింపునకు రథసారథులకును గుఱ్ఱములకును ఏమి కలిగెను..?

1 point

78➤ నీవు, నీవే భయంకరుడవు. నీవు కోపపడు వేళ నీ ___ నిలువగలవాడెవడు?

1 point

79➤ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొని మీ మ్రొక్కుబడులను ____ .?

1 point

80➤ ఆయన చుట్టునున్నవారందరు భయంకరుడగు ఆయనకు ఏమి తెచ్చి అర్పింపవలెను..?

1 point

81➤ యెహోవా పూర్వము జరిగిన నీ వేటిని నేను మనస్సునకు తెచ్చుకొందును..?

1 point

82➤ దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహా ____ ఎక్కడనున్నాడు..?

1 point

83➤ దేవా, జనములలో నీ శక్తిని నీవు ఏమి చేసుకొని యున్నావు..?

1 point

84➤ నీ బాహుబలము వలన యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు ఏమి చేసితివి..?

1 point

85➤ దేవా, జలములు నిన్ను చూచి ___ పడెను అగాధజలములు గజగజలాడెను..?

1 point

86➤ నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను. పూర్వ కాలపు __ లను నేను తెలియజెప్పెదను..?

1 point

87➤ యెహోవా స్తోత్రార్హక్రియలను ఆయన బలమును దాచకుండ వాటిని వారి ఎవరికి మేము చెప్పెదము..?

1 point

88➤ పగటివేళ మేఘములోనుండియు రాత్రి అంతయు అగ్ని __ లో నుండియు ఆయన వారికి త్రోవ చూపెను...?

1 point

89➤ అరణ్యములో ఆయన బండలు చీల్చి దేనంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను..?

1 point

90➤ ఆయన దయచేసిన దేనియందు నమ్మిక యుంచలేదు..?

1 point

91➤ నీ నామమునుబట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ___ కుమ్మరించుము..?

1 point

92➤ వారు ఏ సంతతిని మింగివేసి యున్నారు..?

1 point

93➤ నీ__ త్వరగా మమ్ము నెదుర్కొననిమ్ము..?

1 point

94➤ మా రక్షణకర్తవగు దేవా, నీ __ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయుము..?

1 point

95➤ అప్పుడు నీ ప్రజలమును నీ మంద __ మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము..?

1 point

96➤ మేము రక్షణ నొందునట్లు నీ ___ ప్రకాశింప జేయుము..?

1 point

97➤ దాని నీడ కొండలను కప్పెను. దాని తీగెలు దేవుని ___ వృక్షములను ఆవరించెను..?

1 point

98➤ సైన్యములకధిపతివగు దేవా, ఎక్కడినుండి మరల చూడుము..?

1 point

99➤ నీ కుడిచేతి మనుష్యునికి తోడుగాను నీకొరకై నీవు ఏర్పరచుకొనిన ఎవరికి తోడుగాను నీ బాహుబలముండును గాక..?

1 point

100➤ యెహోవా, సైన్యములకధిపతివగు దేవా, ఎందులో నుండి మమ్ము రప్పించుము..?

1 point

You Got