Boost Your Bible Knowledge With Challenging Bible Quizzes

Breaking

Sunday, January 15, 2023

50 Bible Quiz Questions from 1st Samuel in Telugu

 

సమూయేలు మొదటి గ్రంధము పై తెలుగు బైబుల్ క్విజ్

1st Samuel Bible Quiz in Telugu | 1st Samuel Telugu Bible Quiz Questions and Answers 


1➤ సమూయేలు మొదటి గ్రంధములో మొత్తం అధ్యాయలు ఎన్ని ?

1 point

2➤ ఎల్కానా ఏ పట్టణపువాడు?

1 point

3➤ ఎల్కానా తండ్రి పేరు ఏమిటి?

1 point

4➤ యెరోహాము తండ్రి పేరు ఏమిటీ ?

1 point

5➤ ఎల్కానాకు ఎంత మంది భార్యలుండిరి?

1 point

6➤ ఎల్కానాకు ఇద్దరు భార్యలుండిరి వారిలో ఒకదాని పేరు హన్నా రెండవదని పేరు ________?

1 point

7➤ ఎల్కానా యెహోవాకు మ్రోకుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణము విడిచి అక్కడికి పోవుచుండెను?

1 point

8➤ ఎలీకి ఎంత మంది కుమారులు ?

1 point

9➤ వీరిలో ఏలీ కుమారులు ఎవరు ?

1 point

10➤ హొప్నీ ఫీనెహాసులు యెహోవాకు _______గా నుండిరి?

1 point

11➤ ఎల్కానా తాను బల్యర్పణ చేసినవాడు తన భార్యయగు పెనిన్నాకును దాని కుమారులకును కుమార్తెలకును______ఇచ్చుచు వచ్చెను?

1 point

12➤ హన్నాను విసికించుటకై, ఆమెకు కోపము పుట్టించుచు వచ్చింది ఎవరు?

1 point

13➤ వీరిలో భోజనము చేయక ఏడ్చుచు వచ్చింది ఎవరు?

1 point

14➤ నీ ఎందుకు ఏడ్చు చున్నావు? నీవు భోజనము ను ఏల? నీకు మనో విచారమెందుకు కలిగినది? అని హన్నాతో అన్నది ఎవరు?

1 point

15➤ ఎల్కానా హన్నాతో ______మంది కుమాళ్లకంటే నేను నీకు విశేషమైనవాడను కానా? అని ఆమెతో చెప్పుచు వచ్చెను?

1 point

16➤ హన్నా బహుదు:ఖా క్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని _________ చేయుచుండెను?

1 point

17➤ హన్నా దేవునితో నీ సేవకురాలనైన నాకు మగ పిల్లను దయచేసినయెడల, వాని తలమీదికి ______రానియ్యక, వాడు బ్రదుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసికొనెను?

1 point

18➤ హన్నా యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ______?

1 point

19➤ ఎంతవరకు నీవు మత్తురాలవై యుందువు? నీవు ద్రాక్షారసమును నీయొద్ద నుండి తీసివేయుమని హన్నాతో అన్నది ఎవరు?

1 point

20➤ నేను ద్రాక్షారసమునైనను మద్యము నైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నానని హన్నా ఎవరితో అనెను ?

1 point

21➤ నేను ద్రాక్షారసమునైనను మద్యము నైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నానని హన్నా ఎవరితో అనెను ?

1 point

22➤ నీవు చేసికొనిన మనవిని ఆయన దయచేయును గాక అని హన్నాతో అన్నది ఎవరు?

1 point

23➤ నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి ______నొందుదును గాక అని హన్నా ఏలీతో అనెను?

1 point

24➤ హన్నా తన దారిని వెళ్లిపోయి భోజనము చేయుచు నాట నుండి_____ గా నుండుట మానెను?

1 point

25➤ యెహోవా హన్నాను_____?

1 point

26➤ హన్నా సమూయేలు ను యెహోవా సన్నిధికి ఎప్పుడు తీసుకొని వచ్చెను?

1 point

27➤ హన్నా దేవునికి అర్పించుటకు ఏమి తీసుకొని వచ్చెను ?

1 point

28➤ హన్నా సమూయేలును యెహోవాకు_____?

1 point

29➤ సమూయేలు ఏలీయెదుట యెహోవాకు_____ చేయుచుండెను?

1 point

30➤ ఏలీ కుమారులు యెహోవాను ఎరుగనివారై మిక్కిలి _______ అయి యుండిరి ?

1 point

31➤ జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఎవరు కారణమైరి ?

1 point

32➤ బాలుడైన సమూయేలు నారతో నేయబడిన _______ ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను ?

1 point

33➤ హన్నా యేటేట బలి అర్పించుటకు తన పెనిమిటితో కూడ వచ్చినప్పుడు సమూయేలుకు ఏమి తెచ్చి ఇచ్చుచువచ్చెను?

1 point

34➤ నీ పితరుని యింటి బలమును నేను తక్కువచేతును. నీ యింట ఎవరితో అన్నాడు ? ముసలివాడు ఒకడును లేకపోవును. అని దేవుడు ఎవరితో అన్నాడు?

1 point

35➤ బాలుడైన సమూయేలు ఏలీయెదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో_______ ప్రత్యక్షమగుట అరుదు

1 point

36➤ సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడెనని దాను మొదలుకొని_______ వరకు ఇశ్రాయేలీయులందరు తెలిసికొనిరి?

1 point

37➤ ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనెజరులో దిగగా ఫిలిష్తీయులు______ లో దిగిరీ?

1 point

38➤ ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల యెదుట ఓడిపోయి యుద్ధభూమిలో యెక్కువతక్కువ ఎన్ని వేలమంది హతులైరి?

1 point

39➤ దేవుడు సమూయేలును పిలువగా సమూయేలు ఎవరి దగ్గరకు వెళ్లెను ?

1 point

40➤ ఎవరైన నిన్ను పిలిచినయెడల యెహోవా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞనిమ్మని చెప్పుమని సమూయేలుతో అన్నది ఎవరు ?

1 point

41➤ దేవుడు సమూయేలుతో - ఇశ్రాయేలులో నేనొకకార్యము చేయబోవుచున్నాను; దానిని వినువారందరి చెవులు_______ అనునని చెప్పెను?

1 point

42➤ ఏలీ యింటివారి దోషమునకు బలిచేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికిని ప్రాయశ్చిత్తము జేయబడదు అని అన్నది ఎవరు ?

1 point

43➤ సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడైయున్నందున అతని మాటలలో ఏదియు______ ?

1 point

44➤ యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీయులందరు ఏమి చేసిరి ?

1 point

45➤ ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరు ఎక్కడికి పరుగెత్తివచ్చిరి ?

1 point

46➤ ఇశ్రాయేలీయులలో ఎన్ని కాల్బలములు కూలెను ?

1 point

47➤ యుద్ధములో హోఫ్నీ ఫీనెహాసులను ఏలీ యొక్క యిద్దరు కుమారులు ------- ?

1 point

48➤ యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఎవరు కేకలు వేసిరి ?

1 point

49➤ యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చెనని తెలిసికొని ఎవరు జడిసిరి ?

1 point

50➤ ఏలీ యొక్క యిద్దరు కుమారులైన హోఫ్నీ ఫీనెహాసులు ఎక్కడ మృతులైరి ?

1 point

You Got