Exodus Quiz: 100 Questions on Exodus
100 Bible Quiz Questions and Answers From the Book of Exodus (Part-5)
1/100
ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక ............... నీకు ముందుగా పంపుచున్నాను.?
2/100
నీ దేవుడైన ............. సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్యనుండి రోగము తొలగించెదను.?
3/100
ఒకడు ఎద్దునైనను గొఱ్ఱనైనను దొంగిలించి దాని అమ్మినను చంపినను ఆ యెద్దుకు ప్రతిగా ........... ఎద్దులను ఆ గొఱ్ఱకు ప్రతిగా ........ గొట్టెలను ఇయ్య వలెను.?
4/100
దొంగ కన్నము వేయుచుండగా వాడు దొరికి చచ్చునట్లు కొట్టబడినయెడల అందువలన ........... ముండదు.?
5/100
ఒకడు చేనునైనను ద్రాక్షతోటనైనను మేపుటకు తన పశువును విడిపించగా ఆ పశువు వేరొకని చేను మేసినయెడల అతడు తన చేలలోని ...... ద్రాక్ష తోటలోని ........ దానికి ప్రతిగా నియ్యవలెను.?
6/100
ఆ దొంగ దొరకని యెడల ఆ యింటి యజమానుడు తన పొరుగువాని పదార్థములను తీసికొనెనో లేదో పరిష్కారమగుటకై ....... యొద్దకు రావలెను. ?
7/100
దేవుడు ఎవనిమీద నేరము స్థాపిం చునో వాడు తన పొరుగువానికి ....... అచ్చుకొన వలెను.?
8/100
ఒకడు ప్రధానము చేయబడని ఒక కన్యకను మరులుకొల్పి ఆమెతో శయనించినయెడల ఆమె నిమిత్తము ........... ఇచ్చి ఆమెను పెండ్లి చేసికొనవలెను.?
9/100
శకునము చెప్పుదానిని ....... నియ్యకూడదు.?
10/100
...........సంయోగముచేయు ప్రతివాడు నిశ్చయముగా మరణశిక్ష నొందవలెను.?
11/100
యోహోవాకు మాత్రమే గాక వేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు.?
12/100
పరదేశిని విసికింపవద్దు, ........; మీరు ఐగుప్తు దేశ ములో పరదేశులై యుంటిరి గదా.?
13/100
విధవరాలినైనను దిక్కులేని పిల్లనైనను ..........పెట్టకూడదు.?
14/100
నీవు దేవుని ......... గూడదు, నీ ప్రజలలోని అధి కారిని శపింపకూడదు.?
15/100
నీవు వారికి నియమింపవలసిన ............ ఏవనగా.?
16/100
నీవు హెబ్రీయుడైన దాసుని కొనినయెడల వాడు ఆరు సంవత్సరములు దాసుడై యుండి యేడవ సంవత్సరమున ఏమియు ఇయ్యకయే నిన్ను విడిచి ...............?
17/100
వాడు ఒంటిగా వచ్చినయెడల. .............. వెళ్లవచ్చును. వానికి భార్య యుండిన యెడల వాని భార్య వానితోకూడ వెళ్లవచ్చును.?
18/100
వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తరువాత ఆమె వానివలన కుమారులనైనను కుమార్తెలనైనను కనిన యెడల ఆ భార్యయు ఆమె పిల్లలును ఆమె ............... సొత్తగుదురు కాని వాడు ఒంటిగానే పోవలెను. ?
19/100
ఒకడు తన కుమార్తెను ........ అమ్మినయెడల దాసులైన పురుషులు వెళ్లిపోవునట్లు అది వెళ్లిపో కూడదు.?
20/100
ఆ కుమా రుడు వేరొక దాని చేర్చుకొనినను, మొదటిదానికి .......... వస్త్రమును సంసారధర్మమును తక్కువ చేయ కూడదు.?
21/100
నరుని చావగొట్టినవానికి నిశ్చయముగా ........ విధింపవలెను.?
22/100
తన .........నైనను ........నైనను కొట్టువాడు నిశ్చయ ముగా మరణశిక్ష నొందును. ?
23/100
హాని కలిగిన యెడల నీవు ప్రాణమునకు...............?
24/100
కంటికి ........, పంటికి ......., చేతికి చెయ్యి, కాలికి కాలు, ?
25/100
ఎద్దు పురుషునైనను స్క్రీనైనను చావపొడిచినయెడల నిశ్చయముగా ......... యెద్దును చావకొట్టవలెను.?
26/100
ఒకని యెద్దు వేరొకని యెద్దు చచ్చునట్లు దాని పొడి చినయెడల బ్రదికియున్న ఎద్దును అమ్మి దాని విలువను ............. చచ్చిన యెద్దును పంచుకొనవలెను.?
27/100
నాకు ప్రతిష్ఠార్పణ తీసికొనిరండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. ............. అర్పించు ప్రతి మనుష్యుని యొద్ద దాని తీసికొనవలెను.?
28/100
మీరు వారియొద్ద తీసికొన వలసిన అర్పణలేవనగా ............ వెండి, ఇత్తడి, ?
29/100
నేను వారిలో ........... వారు నాకు పరిశుద్ధస్థలమును నిర్మింపవలెను.?
30/100
నేను నీకు కను పరచువిధముగా .......... యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను.?
31/100
వారు తుమ్మకఱ్ఱతో నొక .......... చేయవలెను. దాని పొడుగు రెండుమూరలునర, దాని వెడల్పు మూరెడు నర, దానియెత్తు మూరెడునర.?
32/100
ఆ మందసములో నేను నీకిచ్చు ............... నుంచవలెను.?
33/100
మరియు నీవు మేలిమి బంగారుతో ...... చేయ వలెను దాని పొడుగు రెండు మూరలునర దాని వెడల్పు మూరెడునర. ?
34/100
మరియు రెండు బంగారు ........... . చేయవలెను. కరుణాపీఠము యొక్క రెండు కొనలను నకిషిపనిగా చేయవలెను.?
35/100
ఆ మోతకఱ్ఱలు తుమ్మకఱ్ఱతో చేసి వాటిమీద బంగారు రేకు పొదిగింపవలెను; వాటితో బల్ల ........?
36/100
నిత్యమును నా సన్నిధిని .......... ఈ బల్లమీద ఉంచవలెను. ?
37/100
మరియు నీవు మేలిమి బంగారుతో ............ వృక్షమును చేయవలెను; ?
38/100
కొండమీద నీకు కనుపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు .......... ?
39/100
మరియు నీవు ........ తెరలతో ఒక మందిరమును చేయవలెను. నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేసిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పనియైన కెరూబులు గలవాటినిగా చేయవలెను.?
40/100
ప్రతి తెర పొడుగు ........... యెనిమిది మూరలు; ప్రతి తెర వెడల్పు నాలుగు మూరలు. ఆ తెరలన్నిటికి ఒకటే కొలత.?
41/100
అయిదు తెరలను ఒక దానితో ఒకటి ...... మిగిలిన అయిదు తెరలను ఒకదానితో ఒకటి ......?
42/100
మరియు ఏబది బంగారు గుండీలను చేసి ఆ గుండీలచేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను; అది ఒకటే .............?
43/100
మరియు మందిరముపైని గుడారముగా ............ తెరలు చేయవలెను; పదకొండు తెరలను చేయవలెను.?
44/100
మరియు ఏబది ........ గుండీ లను చేసి యొకటే గుడారమగునట్లు ఆ గుండీలను ఆ కొలు కులకు తగిలించి దాని కూర్పవలెను. ?
45/100
మరియు మందిరమునకు తుమ్మకఱ్ఱతో నిలువు .... చేయవలెను.?
46/100
అప్పుడు కొండ మీద నీకు కనుపరచ బడినదాని పోలికచొప్పున............ నిలువబెట్టవలెను.?
47/100
మరియు నీవు నీల ధూమ్ర రక్తవర్ణములుగల ఒక అడ్డ తెరను పేనిన సన్న నారతో చేయవలెను. అది ................ . పనియైన కెరూబులు గలదిగా చేయవలెను.?
48/100
అతి పరిశుద్ధస్థలములో సాక్ష్యపు మందసము మీద ............. నుంచవలెను.?
49/100
అడ్డతెర వెలుపల బల్లను ఆ బల్లయెదుట దక్షిణపు వైపుననున్న మందిరముయొక్క యుత్తరదిక్కున ..............,. ఉంచవలెను.?
50/100
మరియు నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్న నారతో చిత్రకారునిపనియైన తెరను గుడా............ చేయవలెను. ?
51/100
మరియు ఆయన మోషేతో ఇట్లనెనునీవును, అహరోనును, నాదాబును, అబీహును, ఇశ్రాయేలీయుల పెద్దలలో డెబ్బదిమందియు యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున .........?
52/100
మోషే మాత్రము యెహోవాను .......... వారు సమీ పింపకూడదు, ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు.?
53/100
ఇశ్రాయేలీయులలో ఎవరిని పంపగా వారు దహనబలుల నర్పించి యెహోవాకు సమాధానబలులగా కోడెలను వధించిరి.?
54/100
అతడు .............. గ్రంథమును తీసికొని ప్రజలకు వినిపింపగా వారుయెహోవా చెప్పినవన్నియు చేయుచు విధేయులమై యుందుమనిరి.?
55/100
ఆయన ......... క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువువంటిదియు ఆకాశ మండలపు తేజమువంటిదియు ఉండెను. ?
56/100
యెహోవా ............ సీనాయి కొండమీద నిలిచెను; మేఘము ఆరు దినములు దాని కమ్ముకొనెను; ఏడవ దినమున ఆయన ఆ మేఘములోనుండి మోషేను పిలిచినప్పుడు.?
57/100
యెహోవా మహిమ ఆ కొండ శిఖరముమీద ............వలె ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడెను.?
58/100
అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవే శించి కొండమీదికి ఎక్కెను. మోషే ఆ కొండమీద రేయింబవళ్ళు ....... దినములుండెను.?
59/100
మోషేయు అతని పరిచారకుడైన ............యు లేచిరి. మోషే దేవుని కొండమీదికి ఎక్కెను.?
60/100
ఆయన ఇశ్రాయేలీయులలోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు; వారు దేవుని....... అన్నపానములు పుచ్చుకొనిరి.?
61/100
అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెనునీవు కొండయెక్కి నాయొద్దకు వచ్చి అచ్చటనుండుము; నీవు వారికి బోధించునట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును,................ నీకిచ్చెదననగా.?
62/100
నిర్గమకాండము 24 లొ ఎన్ని వచనాలు?
63/100
ఒక కోడెదూడను ........... లేని రెండు పొట్టేళ్లను పొంగని రొట్టెను పొంగనివై నూనెతో కలిసిన భక్ష్యములను పొంగనివై నూనె పూసిన పలచని అప్పడములను తీసి కొనుము.?
64/100
మరియు నీవు అహరోనును అతని కుమా రులను ప్రత్యక్షపు గుడార ముయొక్క ద్వారము దగ్గరకు తీసికొనివచ్చి .......... వారికి స్నానము చేయించి.?
65/100
అతని తలమీద పాగాను పెట్టి ఆ పాగామీద ....... కిరీటముంచి.?
66/100
అభిషేక ............ తీసికొని అతని తలమీద పోసి అతని నభిషేకింపవలెను.?
67/100
అహరోనుకును అతని కుమారులకును దట్టినికట్టి వారికి కుళ్లాయిలను వేయింపవలెను; నిత్యమైన కట్టడనుబట్టి ...........వారికగును.?
68/100
ఆ కోడె రక్తములో కొంచెము తీసికొని నీ వ్రేలితో ......... కొమ్ములమీద చమిరి ఆ రక్తశేషమంతయు ......... టడుగునయ వలెను..?
69/100
ఆ కోడె మాంసమును దాని చర్మమును దాని పేడను పాళెమునకు వెలుపల అగ్నితో కాల్చవలెను, అది .............. బలి. ?
70/100
బలిపీఠముమీద ఆ పొట్టేలంతయు దహింపవలెను; అది యెహోవాకు దహనబలి, యెహోవాకు ఇంపైన సువాసనగల ...........?
71/100
మరియు అహరోను ప్రతిష్ఠిత వస్త్రములును అతని తరువాత అతని .......వగును; వారు అభిషేకము పొందుటకును ప్రతిష్ఠింపబడుటకును వాటిని ధరించుకొన వలెను.?
72/100
............నిమిత్తము నీవు ప్రతిదినమున ఒక కోడెను పాప పరిహారార్థబలిగా అర్పింపవలెను.?
73/100
ఏడుదినములు నీవు బలిపీఠము నిమిత్తము ప్రాశ్చిత్తముచేసి దాని పరిశుద్ధపరచవలెను. ఆ బలిపీఠము ......... ఉండును. ఆ బలిపీఠమునకు తగులునది అంతయు ప్రతిష్ఠితమగును. ?
74/100
నేను ఇశ్రాయేలీ యుల మధ్య నివసించి వారికి ........... యుందును.?
75/100
మరియు నాకు ........ చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోనును, అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును ఈతామారును ఇశ్రాయేలీయులలో నుండి నీ యొద్దకు పిలిపింపుము.?
76/100
అతనికి అలంకారమును .......... కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను.?
77/100
అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతని ...........అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేకహృదయులందరికి ఆజ్ఞ ఇమ్ము.?
78/100
అతడు నాకు యాజకుడై యుండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును. ...... వస్త్రములను కుట్టింపవలెను.?
79/100
మరియు నీవు రెండు లేత పచ్చలను తీసికొని వాటిమీద ......... పేరులను, అనగా వారి జనన క్రమముచొప్పున.?
80/100
ఒక .....మీద వారి పేళ్లలో ఆరును, రెండవ ......... మీద తక్కిన ఆరుగురి పేళ్లను చెక్కింపవలెను. ?
81/100
మరియు చిత్రకారుని పనిగా ............ పతకము చేయవలెను. ఏఫోదుపనివలె దాని చేయవలెను; బంగారు తోను నీల ధూమ్ర రక్తవర్ణములుగల నూలు తోను పేనిన సన్ననారతోను దాని చేయవలెను.?
82/100
అట్లు అహరోను పరిశుద్ధస్థలములోనికి వెళ్లు నప్పుడు అతడు తన రొమ్ముమీద న్యాయవిధాన పతకములోని ఇశ్రాయేలీయుల పేళ్లను నిత్యము ....... జ్ఞాపకార్థముగా భరింపవలెను.?
83/100
మరియు ఏఫోదు నిలువుటంగీని కేవలము ......దారముతో కుట్టవలెను..?
84/100
సేవచేయునప్పుడు అహరోను దాని ధరించుకొనవలెను. అతడు యెహోవా సన్నిధిని పరిశుద్ధస్థలములోనికి ప్రవేశించునప్పుడు అతడు ...........యుండునట్లు దాని ధ్వని వినబడవలెను.?
85/100
మరియు నీవు మేలిమి బంగారు రేకుచేసి ముద్ర చెక్కునట్లు దానిమీద యెహోవా ...... అను మాట చెక్కవలెను.?
86/100
మరియు వారి ......... కప్పుకొనుటకు నీవు వారికి నారలాగులను కుట్టవలెను.?
87/100
మరియు అయిదు మూరల పొడుగు అయిదు మూరల వెడల్పుగల .............. తుమ్మకఱ్ఱతో నీవు చేయ వలెను. ఆ బలిపీఠము చచ్చాకముగా నుండవలెను; ?
88/100
దాని నాలుగు మూలలను దానికి ............. చేయవలెను; దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను; దానికి ఇత్తడి రేకు పొదిగింప వలెను. ?
89/100
దాని ....... ఎత్తుటకు కుండలను గరిటెలను గిన్నెలను ముండ్లను అగ్నిపాత్రలను చేయవలెను. ఈ ఉప కరణములన్నియు ఇత్తడితో చేయవలెను.?
90/100
ఆ మోతకఱ్ఱలను ఆ ఉంగరములలో చొనపవలెను. బలిపీఠమును .......... ఆ మోతకఱ్ఱలు దాని రెండుప్రక్కల నుండ వలెను.?
91/100
మరియు నీవు మందిరమునకు ............... ఏర్పరచవలెను.?
92/100
తూర్పువైపున, అనగా ఉదయదిక్కున ఆవరణపు వెడల్పు ........ మూరలు.?
93/100
రెండవ ప్రక్కను పరునైదుమూరల యవనికలుండవలెను; వాటి స్తంభములు ....... వాటి దిమ్మలును.?
94/100
ఆవరణపు ద్వారమునకు. ............... లుగల యిరువది మూరల తెర యుండవలెను.?
95/100
ఆవరణముచుట్టున్న. .............. వెండి పెండెబద్దలు కలవి; వాటి వంకులు వెండివి వాటి దిమ్మలు ఇత్తడివి.?
96/100
మందిరసంబంధమైన సేవోపకర ణములన్నియు ....... ఆవరణపు ..... ఇత్తడివై యుండవలెను.?
97/100
మరియు దీపము ......... వెలిగించునట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలెనని ఇశ్రాయేలీ యుల కాజ్ఞాపించుము. ?
98/100
సాక్ష్యపు మందసము ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోనును అతని కుమారులును సాయంకాలము మొదలుకొని ఉదయమువరకు యెహోవా సన్నిధిని దాని సవరింపవలెను. అది ఇశ్రాయేలీయులకు వారి తరతరములవరకు ................ ?
99/100
మరియు ధూపమువేయుటకు నీవు ఒక .......... చేయవలెను తుమ్మకఱ్ఱతో దాని చేయవలెను.?
100/100
సాక్ష్యపు మందసము నొద్దనుండు అడ్డతెర యెదుట, అనగా శాసనములమీది కరుణాపీఠము నెదుట నీవు దానిని ఉంచవలెను; అక్కడ నేను నిన్ను.......?
Result: