Exodus Quiz: Bible Quiz Questions From Exodus
50 Bible Quiz Questions and Answers From the Book of Exodus (Part 3)
1/50
అందుకు మోషేభయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు.......... మీరు ఊరక నిలుచుండి చూడుడి; మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇకమీదట మరి ఎన్నడును చూడరు. ?
2/50
ఎవరు మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే యుండవలెనని ప్రజలతో చెప్పెను. ?
3/50
నీవు నీ కఱ్ఱను ఎత్తి ఆ సముద్రమువైపు నీ చెయ్యి చాపి దాని .............చేయుము, అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేలమీద నడిచిపోవుదురు. ?
4/50
అప్పుడు ఇశ్రాయేలీయుల యెదుట సమూహమునకు ముందుగా నడిచిన ......... వారి వెనుకకుపోయి వారిని వెంబడించెను; ?
5/50
అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని, రాత్రి అది వీరికి వెలుగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయులసేన ఇశ్రాయేలీయులను...........?
6/50
మోషే సము ద్రమువైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలి చేత సముద్రమును తొలగించి దానిని ............ నేలగా చేసెను.?
7/50
ఇశ్రాయేలీయులలో మనుష్యుల యొక్కయు పశువులయొక్కయు ప్రథమ సంతతి, అనగా ప్రతి తొలి చూలు పిల్లను నాకు.............; అది నాదని చెప్పెను.?
8/50
మోషే ప్రజలతో నిట్లనెనుమీరు .......గృహమైన ఐగుప్తునుండి బయలుదేరివచ్చిన దినమును జ్ఞాప కము చేసికొనుడి. ?
9/50
.......నెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చితిరిగదా. ?
10/50
............దినములు నీవు పులియని రొట్టెలను తినవలెను, ఏడవ దినమున యెహోవా పండుగ ఆచరింపవలెను. ?
11/50
యెహోవా ....... నీ నోట నుండునట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులోనుండి నిన్ను బయటికి రప్పించెననుటకు, ఈ ఆచారము నీ చేతిమీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగా ఉండును. ?
12/50
కాబట్టి ........ సంవత్సరము ఈ కట్టడను దాని నియామక కాలమున ఆచరింపవలెను. ?
13/50
బాహు బలముచేత యెహోవా మనలను ఐగుప్తులోనుండి బయటికి రప్పించెను గనుక ఆ సంగతి నీ చేతిమీద సూచన గాను నీ కన్నుల మధ్య లలాట పత్రికగాను ఉండవలెను అని చెప్పెను. రిఫరెన్స్. ?
14/50
అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు .......... అరణ్యమార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులోనుండి వచ్చిరి. ?
15/50
మరియు మోషే ఎవరి ఎముకలను తీసికొని వచ్చెను. ?
16/50
వారు ఎక్కడ నుండి ప్రయాణమై పోయి, అరణ్యము దగ్గరనున్న ఏతాములో దిగిరి.?
17/50
వారు పగలు రాత్రియుప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని పెంచుటకై పగటివేళ ... ....స్తంభములోను, వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ ...... స్తంభముల కి వారికి ముందుగా నడచుచు వచ్చెను. ?
18/50
ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజలయెదుటనుండి.?
19/50
అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులును యెహోవాను గూర్చి యీ ....... పాడిరి యెహోవాను గూర్చి గానముచేసెదను ఆయన మిగుల అతిశయించి జయించెను గుఱ్ఱమును దాని రౌతును ఆయన.........లో పడద్రోసెను. ?
20/50
....... నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయెను.ఆయన నా దేవుడు ఆయనను వర్ణించెదను ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమ నుతించెదను. ?
21/50
యెహోవా యుద్ధశూరుడు యెహోవా అని ఆయనకు పేరు. రిఫరెన్స్. ?
22/50
యెహోవా, నీ దక్షిణహస్తము బలమొంది........... యెహోవా, నీ దక్షిణ హస్తము శత్రువుని చితక గొట్టును. ?
23/50
యెహోవా, వేల్పులలో నీవంటివాడెవడు ......బట్టి నీవు మహానీయుడవు స్తుతికీర్తనలను బట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు నీవంటివాడెవడు. ?
24/50
నీవు విమోచించిన యీ ప్రజలను నీ.......... తోడుకొనిపోతివినీ బలముచేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడి పించితివి. ?
25/50
నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలువ పెట్టెదవు. యోహోవా....... ఏలువాడు. ?
26/50
అయితే ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేలమీద ..........?
27/50
మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునగు ........ తంబురను చేత పట్టుకొనెను. స్త్రీలందరు తంబురలతోను నాట్యములతోను ఆమె వెంబడి వెళ్లగా. ?
28/50
నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి ....... అను పేరు కలిగెను. ?
29/50
అతడు యెహోవాకు మొఱపెట్టెను. అంతట యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు .........లాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి, అక్కడ వారిని పరీక్షించి, ?
30/50
మీ దేవుడైన ......... శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధే యులై ఆయన కట్టడ లన్నిటిని అనుసరించి నడచినయెడల, నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను;నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ?
31/50
వారు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన రెండవనెల పదునైదవ దినమున ఏలీమునకును సీనాయికిని మధ్యనున్న ఏ అరణ్యమునకు వచ్చిరి.?
32/50
ఆ అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజ మంతయు మోషే అహరోనులమీద.............?
33/50
యెహోవా మోషేను చూచిఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ........... కురిపించెదను; వారు నా......... ననుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించునట్లు ఈ ప్రజలు వెళ్లి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను. ?
34/50
యెహోవామీద మీరు సణిగిన....... ఆయన వినుచున్నాడు; ఉదయమున మీరు యెహోవా ........చూచెదరు, మేము ఏపాటి వారము ? మామీద సణుగనేల అనిరి.?
35/50
అట్లు అహరోను ఇశ్రాయేలీయుల సర్వసమాజముతో మాటలాడుచుండగా వారు అరణ్యమువైపు చూచిరి, అప్పుడు యెహోవా మహిమ ఎక్కడ వారికి కనబడెను. ?
36/50
అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయము వరకు దానిలో కొంచెము మిగుల్చుకొనగా అది ......... కంపుకొట్టెను. ?
37/50
అందుకు అతడుయెహోవా చెప్పినమాట యిది; రేపు విశ్రాంతిదినము, అది యెహోవాకు................. విశ్రాంతిదినము, మీరు కాల్చుకొన వలసినది కాల్చుకొనుడి, మీరు వండుకొనవలసినది వండుకొనుడి, ఉదయము వరకు మిగిలినదంతయు మీకొరకు ఉంచుకొనుడని వారితో చెప్పెను. ?
38/50
ఇశ్రాయేలీయులు దానికి .........అను పేరు పెట్టిరి. అది తెల్లని కొతి మెరగింజవలె నుండెను. దాని రుచి తేనెతో కలిపిన అపూపములవలె నుండెను. ?
39/50
కాబట్టి మోషే అహరోనుతో నీవు ఒక గిన్నెను తీసికొని, దానిలో ఏంత మన్నాను పోసి, మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దాని ఉంచుమనెను. ?
40/50
యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు ...... మందసము ఎదుట అహరోను దాని పెట్టెను. ?
41/50
ఇశ్రాయేలీయులు నివసింపవలసిన దేశము నకు తాము వచ్చు ఎన్ని యేండ్లు మన్నానే తిను చుండిరి; వారు కనానుదేశపు పొలిమేరలు చేరువరకు మన్నాను తినిరి. ?
42/50
ఓమెరు అనగా ఏపాలో,. .... భాగము. ?
43/50
................సర్వసమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యమునుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ?
44/50
మోషేతో వాదించుచుత్రాగుటకు మాకు నీళ్లిమ్మని అడుగగా మోషేమీరు నాతో వాదింపనేల, యెహోవాను .......... అని వారితో చెప్పెను. ?
45/50
అక్కడ ప్రజలు నీళ్లులేక దప్పిగొని మోషేమీద సణుగుచు ఇదెందుకు? మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత .. ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసికొని వచ్చితిరనిరి. ?
46/50
అప్పుడు మోషే యెహోవాకు మొఱపెట్టుచుఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను ..........తో కొట్టి చంపుదు రనెను. ?
47/50
ఇదిగో అక్కడ హోరేబులోని బండమీద నేను నీకు ఎదురుగా నిలిచెదను; నీవు ఆ కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలోనుండి ........... బయలుదేరునని మోషేతో సెలవియ్యగా మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల యెదుట అట్లు చేసెను. ?
48/50
అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టియు యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టియు అతడు ఆ చోటికి...........అనియు ........ అనియు పేర్లు పెట్టెను. ?
49/50
ఎవరు వచ్చి రెఫీదీములో ఇశ్రా యేలీయులతో యుద్ధముచేయగా. ?
50/50
మోషే తన చెయ్యి ........... ఇశ్రాయేలీయులు గెలిచిరి; మోషే తన చెయ్యి దింపినప్పుడు. అమాలేకీయులు గెలిచిరి, ?
Result: