Exodus Quiz: Bible Questions From the Book of Exodus
50 Bible Quiz Questions and Answers From the Book of Exodus (Part 2)
1/50
యెహోవా మోషే ...చొప్పున చేసెను గనుక ఇండ్లలో నేమి వెలుపల నేమి పొలములలో నేమి కప్పలు ఉండకుండ చచ్చిపోయెను. ?
2/50
ఫరో ఉపశమనము కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్టు తన................ కఠినపరచుకొని వారి మాట వినక పోయెను.?
3/50
అందుకు యెహోవా మోషేతో నీవు నీ కఱ్ఱ చాపి యీ .................. దేశపు కొట్టుము. అది ఐగుప్తు దేశమందంత టను పేలగునని అహరోనుతో చెప్పుమనగా వారు అట్లు చేసిరి. ?
4/50
శకునగాండ్రు కూడ పేలను పుట్టించవలెనని తమ మంత్రములచేత అట్లు చేసిరి గాని అది వారివలన............. పేలు మనుష్యుల మీదను జంతువులమీదను ఉండగా. ?
5/50
నీవు నా ప్రజలను పోనియ్యని యెడల చూడుము నేను నీ మీదికిని నీ సేవకుల మీదికిని నీ ప్రజలమీదికిని నీ యిండ్లలోనికి ........... గుంపులను పంపెదను; ?
6/50
మేము అరణ్యములోనికి . ........... దినముల ప్రయాణమంత దూరముపోయి మా దేవుడైన యెహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలి నర్పించుదు మనెను. ?
7/50
మరియు భూలోకములో నేనే యెహోవాను అని నీవు తెలిసికొనునట్లు, ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న. .. .......దేశమును మంచెదను, అక్కడ ఈగలగుంపు లుండవు. ?
8/50
ఫరో యొద్దనుండి ఎవరు బయలువెళ్లి యెహోవాను వేడుకొనెను. ?
9/50
నెలలలో ఈ నెల మీకు మొదటిది, యిది మీ ....... మొదటి నెల.?
10/50
మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజ ముతోఈ నెల ..............వారు తమ తమ కుటుంబముల లెక్కచొప్పున ఒక్కొక్కడు గొఱ్ఱపిల్లనైనను, మేకపిల్లనైనను, ?
11/50
ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలక పోయినయెడల వాడును వాని............ తమ లెక్క చొప్పున దాని తీసికొన వలెను.?
12/50
............ యేడాది మగపిల్లను తీసికొనవలెను. గొట్టెలలో నుండి యైనను మేకలలో నుండియైనను దాని తీసికొనవచ్చును. ?
13/50
ఇశ్రాయేలీయుల సమాజపు వారందరు తమ తమ కూటములలో సాయంకాలమందు దాని చంపి దాని .......... కొంచెము తీసి, తాము దాని తిని యిండ్లద్వారబంధపు రెండు నిలువు కమ్ములమీదను పై కమ్మి మీదను చల్లి.?
14/50
ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని .......... తినవలెను. చేదుకూరలతో దాని తినవలెను. ?
15/50
మీరు దానిని తినవలసిన విధమేదనగా, మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కఱ్ఱలు చేత పట్టుకొని, త్వరపడుచుదాని తినవలెను; అది యెహోవాకు .......... ?
16/50
ఆ రాత్రి నేను ఐగుప్తుదేశమందు సంచరించి, ఐగుప్తుదేశమందలి మనుష్యులలోనేగాని జంతు వులలోనేగాని తొలి సంతతియంతయు హతముచేసి, ఐగుప్తు దేవతలకందరికిని తీర్పు తీర్చెదను; నేను యెహో వాను. రిఫరెన్స్ ?
17/50
మీరున్న యిండ్లమీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక .............. నేను ఐగుప్తుదేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. ?
18/50
కాబట్టి యీ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును. మీరు యెహోవాకు పండుగగా దాని | నాచరింపవలెను; తరతరములకు ........... దాని నాచ రింపవలెను. ?
19/50
మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసికొని పోవుడి; నన్ను ........ చెప్పెను. ?
20/50
నమరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను ఇది పస్కాపండుగను గూర్చిన కట్టడ; ......... దాని తినకూడదు గాని. ?
21/50
నీవు నీ కుమారునికి నీ కుమారుని కుమారునికి. ............ చేయునట్లును, నేను అతని హృదయమును అతని సేవకుల హృదయములను కఠిన పరచితిననెను.?
22/50
నీవు నా జను లను పోనియ్య నొల్లనియెడల ఇదిగో రేపు నేను....... నీ ప్రాంతముల లోనికి రప్పించెదను. ?
23/50
తమ దేవుడైన యెహోవాను సేవించుటకు ఈ మనుష్యులను పోనిమ్ము; ఐగుప్తుదేశము నశించినదని నీకింకను తెలెయదా అని ఎవరు అనిరి. ?
24/50
అందుకు మోషే మేము యెహోవాకు .......... ఆచరింపవలెను గనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంటబెట్టుకొని మా పిన్న పెద్దలతో కూడ వెళ్లెదమనెను. ?
25/50
అందు కతడుయెహోవా మీకు....... .? నేను మిమ్మును మీ పిల్లలను పోనిచ్చెదనా? ఇదిగో మీరుదురాలోచన గలవారు. ?
26/50
ఆ దేశమున ......... ఆ దేశపు కూరగాయలన్నిటిని ఆ వడగండ్లు పాడుచేయని వృక్ష ఫలములన్నిటిని అవి తినివేసెను. ?
27/50
కాబట్టి ఫరో మోషే అహరోనులను త్వరగా పిలిపించి నేను మీ దేవుడైన యెహోవా యెడలను మీ యెడలను............. చేసితిని.?
28/50
మీరు దయచేసి, యీసారి మాత్రమే నా పాపము క్షమించి, నా మీదనుండి యీ చావు మాత్రము తొల గించుమని మీ దేవుడైన యెహోవాను వేడుకొనుడనగా. ?
29/50
అందుకు యెహోవా మోషేతోఆకాశమువైపు నీ చెయ్యి చాపుము. ఐగుప్తుదేశము మీద ........ చేతికి తెలియునంత చిక్కని ....... కమ్ముననెను. ?
30/50
........ దినములు ఒకని నొకడు కనుగొనలేదు, ఎవడును తానున్న చోటనుండి లేవలేక పోయెను; అయినను ఇశ్రా యేలీయులకందరికి వారి నివాసములలో వెలుగుండెను.?
31/50
మోషే మేము మా దేవుడైన యెహోవాకు అర్పింపవలసిన బలుల నిమిత్తమును................ నిమిత్తమును నీవు మాకు పశువులనియ్యవలెను. ?
32/50
మేము దేనితో యెహోవాను సేవింపవలెనో అక్కడ ........... మాకు తెలియదనెను. ?
33/50
అటుతరువాత అతడు ఇక్కడనుండి మిమ్మును పోనిచ్చును. అతడు మిమ్మును పోనిచ్చునప్పుడు ఇక్కడనుండి మిమ్మును ......... వెళ్లగొట్టును. ?
34/50
కాబట్టి తన చెలికానియొద్ద ప్రతి పురుషుడును తన చెలి కత్తెయొద్ద ప్రతి స్త్రీయును ........ నగలను ............ నగలను అడిగి తీసికొనుడని ప్రజలతో చెప్పుము. ?
35/50
యెహోవా ప్రజల యెడల ఐగుప్తీయులకు ......... కలుగజేసెను; ?
36/50
ఐగుప్తుదేశములో ఏ మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయెను.?
37/50
మోషే ఫరోతో ఇట్లనెను యెహోవా సెలవిచ్చినదేమనగా ............ నేను ఐగుప్తుదేశములోనికి బయలు వెళ్లెదను. ?
38/50
అప్పుడు సింహాసనముమీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురు దాసి తొలిపిల్లవరకు ఐగుప్తుదేశమందలి తొలిపిల్లలందరును ..........; ?
39/50
అప్పుడు ఐగుప్తు దేశమందంతట మహా .... పుట్టును. అట్టి ..... అంతకుముందు పుట్టలేదు, అట్టిది ఇకమీదట పుట్టదు.?
40/50
యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను ........ నని మీకు తెలియబడునట్లు, మనుష్యులమీదగాని జంతు వులమీదగాని ఇశ్రాయేలీయులలో ఎవరిమీదనైనను ఒక.......... తన నాలుక ఆడించదు.?
41/50
అప్పుడు నీ సేవకులైన వీరందరు నా యొద్దకు వచ్చి నాకు ......... చేసినీవును, నిన్ను ఆశ్రయించియున్న యీ ప్రజలందరును బయలు వెళ్లుడని చెప్పుదురు. ?
42/50
అప్పుడు యెహోవా ఐగుప్తుదేశములో నా మహత్కార్యములు ........ ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పెను.?
43/50
మోషే అహరోనులు ఎవరి యెదుట ఈ మహత్కార్యములను చేసిరి. ?
44/50
ఐగుప్తుదేశములో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయెను. రిఫరెన్స్. ?
45/50
ఫరో ఇశ్రాయేలీయులను గూర్చివారు ఈ దేశములో ........... యున్నారు అరణ్యము వారిని మూసి వేసెనని అనుకొనును. ?
46/50
అయితే నేను ఫరో హృదయమును కఠినపరచె దను; అతడు వారిని తరుమగా; నేను ఫరోవలనను అతని సమస్త సేన వలనను .........తెచ్చుకొందును; ?
47/50
ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు ......... త్రిప్ప బడిమనమెందుకీలాగు చేసితిమి. ?
48/50
మరియు అతడు శ్రేష్ఠమైన........... రథములను ఐగుప్తు రథముల నన్నిటిని వాటిలో ప్రతిదానిమీద అధిపతులను తోడు కొనిపోయెను. ?
49/50
ఫరో సమీపించుచుండగా ఇశ్రా యేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమవెనుక వచ్చుట చూచి మిక్కిలి ........ యెహోవాకు మొఱపెట్టిరి. ?
50/50
మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పినమాట యిదే గదా; మేము ఈ అరణ్యమందు చచ్చుటకంటెఐగుప్తీయు లకు దాసుల మగుటయే మేలని ఎవరు చెప్పిరి. ?
Result: