Skip to main content

50 Exodus Bible Trivia Questions and Answers

Exodus Quiz: Bible Quiz Questions and Answers From the Book of Exodus

50 Bible Quiz Questions and Answers​ From the Book of Exodus (Part 4)

, Exodus quiz, Exodus bible quiz questions and answers pdf, bible quiz on Exodus with answers pdf, Exodus quiz questions and answers, Bible quiz on exodus with answers, Bible quiz questions and answers from the book of exodus, Exodus bible bowl questions pdf, Quiz questions from the book of exodus, Exodus bible quiz questions and answers, Bible quiz on the book of exodus, Quiz questions on the book of exodus, exodus bible trivia, exodus trivia questions, exodus summary quiz, quiz questions on the book of exodus pdf, bible quiz questions and answers from exodus pdf, exodus quiz pdf, exodus quiz questions, bible quiz questions from exodus, exodus bible questions,  bible quiz, bible trivia, bible trivia questions, bible quiz questions, bible questions, bible quiz questions and answers, bible trivia questions and answers, bible quiz with answers, bible quiz for youth, bible quiz questions and answers for adults, bible questions and answers for adults, bible question and answer, bible trivia quiz, bible trivia games, bible quiz for adults, hard bible questions, bible quiz games, daily bible quiz, hard bible quiz, christmas bible quiz, bible quiz in tamil with answers, bible knowledge quiz, bible quiz multiple choice, online bible quiz, general bible quiz, genesis quiz questions and answers
Exodus bible quiz



1/50
....... ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించువరకు నిలుకడగా ఉండెను.?
A. అహరోను హూరులు
B. అహరోను యెహోషువా
C. అహరోను మిర్యాము
D. దూతలలో
2/50
అట్లు ఎవరు కత్తివాడిచేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను.?
A. దూత
B. ఇశ్రాయేలు
C. మోషే
D. యెహోషువ
3/50
తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి ............ అని పేరు పెట్టి.?
A. చూచుచున్న దేవుడు
B. యెహోవా నిస్సీ
C. యెహోవా షమ్మా
D. యెహోవా షాలోము
4/50
అమాలేకీ యులు తమచేతిని యెహోవా........... . విరోధ ముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరములవరకు యుద్ధమనెను.?
A. నీతికి
B. మాటకు
C. ఆలయమునకు
D. సింహాసనమునకు
5/50
దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలీయులకును చేసినదంతయు, యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తునుండి వెలుపలికి రప్పించిన సంగతియు, మిద్యాను యాజకుడును మోషే మామయునైన ......... వినినప్పుడు .?
A. జిత్రో
B. యిత్రో
C. పాట్రొ
D. మిత్రో
6/50
అతడు అన్యదేశములో నేను పరదేశిననుకొని వారిలో ఒకనికి......... అని పేరుపెట్టెను.?
A. ఎలియేజర్
B. మనష్నే
C. యితొ
D. గేరోము
7/50
నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాతనుండి నన్ను తప్పించెననుకొని రెండవవానికి ........ పేరు పెట్టెను.?
A. ఎలీయెజెరని
B. యుత్రో
C. గెరోము
D. మోషే
8/50
యెహోవా ఐగుప్తీయుల చేతిలొనుండి విడిపించి ఇశ్రాయేలీయులకు చేసిన .............. గూర్చి యిత్రో సంతోషించెను.?
A. క్రియలను
B. కర్యములు
C. మేలంతటిని
D. అద్భుతాలు
9/50
మరియు యిత్రో ఐగుప్తీయుల చేతిలోనుండియు ఫరో చేతిలోనుండియు మిమ్మును విడిపించి, ఐగుప్తీయుల చేతిక్రిందనుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా ...........గాక.?
A. ఘనతనొందును
B. స్తుతింపబడును
C. ఆరాధింపబడును
D. మహిమనొందును
10/50
యెహోవా సమస్త దేవతలకంటె .......... యిప్పుడు నాకు తెలిసిన దనెను.?
A. సుందరుడని
B. మంచివాడని
C. గొప్పవాడని
D. అతిశయుడని
11/50
మరునాడు మోషే ప్రజలకు.............. తీర్చుటకు కూర్చుండగా, ఉదయము మొదలుకొని సాయంకాల మువరకు ప్రజలు మోషేయొద్ద నిలిచియుండిరి. ?
A. న్యాయము
B. అన్యాయము
C. తీర్పు
D. భారము
12/50
నీవును నీతో నున్న యీ ప్రజలును నిశ్చయముగా నలిగిపోవుదురు; ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీవు...........చేయచాలవు.?
A. దానిని
B. ఒక్కడవే
C. తప్పక
D. పైవేవి కావు
13/50
కాబట్టి నా మాట వినుము. నేను నీకొక ఆలోచన చెప్పెదను. దేవుడు నీకు ........... ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యెములను దేవుని యొద్దకు తేవలెను. ?
A. కాపాడును
B. ఆలోచన నిచ్చును
C. నడిపించును
D. తోడైయుండును
14/50
మరియు నీవు ప్రజలందరిలో .......... ............. ............. కలిగి, లంచగొండులుకాని మనుష్యులను ఏర్పరచుకొని, వేయిమందికి ఒకనిగాను, నూరుమందికి ఒకనిగాను, ఏబదిమందికి ఒకనిగాను, పది మందికి ఒకనిగాను, వారిమీద న్యాయాధిపతులను నియ మింపవలెను.?
A. సామర్థ్యము దేశభక్తి సత్యాసక్తి
B. సామర్థ్యము దైవభక్తి సత్యాసక్తి
C. సామర్థ్యము దైవభక్తి అసత్యాసక్తి
D. సామర్థ్యము దైవభక్తి అత్యాసక్తి
15/50
వారెల్లప్పుడును ప్రజలకు న్యాయము తీర్చువారు. వారు .......... వ్యాజ్యెములను మోషేయొద్దకు తెచ్చుచు, స్వల్ప వ్యాజ్యె ములను తామే తీర్చుచువచ్చిరి.?
A. కష్టమైన
B. మామూలు
C. సామాన్య
D. కఠిన
16/50
తరువాత మోషే తన మామను పంపివేయగా అతడు తన ........... వెళ్లెను.?
A. ఇశ్రాయేలుకు
B. స్వదేశమునకు
C. మార్గమున
D. ఐగుప్తునకు
17/50
దేవుడు ఈ ......న్నియు వివరించి చెప్పెను. ?
A. విధుల
B. మాటల
C. శాసనముల
D. ఆజ్ఞల
18/50
నీ దేవుడనైన .................... నేనే; ?
A. రక్షకుడని
B. ఉన్నవాడను
C. యెహోవాను
D. ప్రభువును
19/50
నేను తప్ప వేరొక ........ నీకు ఉండకూడదు.?
A దేవుడు
B. దేవత
C. నరుడు
D. నాధుడు
20/50
నీ దేవుడైన యెహోవా నామమును ............ . నుచ్చరింపకూడదు;
A. ఉచితముగ
B. వ్యర్ధముగా
C. ఉచ్చరింపవలెను
D. పరిశుద్ధముగా
21/50
............దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపక ముంచుకొనుము. ?
A. ఈ
B. మోదటి
C. దేవుని
D. విశ్రాంతి
22/50
నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని.......,.........?
A. సేదదీర్చుము
B. చూడుము
C. సన్మానించుము
D. కనికరించుము
23/50
........... చేయకూడదు. ?
A. ఆగ్రహము
B. నరహత్య
C. ఏమి
D. హత్య
24/50
....... రింపకూడదు. ?
A. వ్యభిచ
B. న్యాయము
C. దృవీక
D. పైవేవి కావు
25/50
......కూడదు.?
A. కోరుకో
B. లాగ
C. లాక్కో
D. దొంగిల
26/50
నీ పొరుగువానిమీద ..... సాక్ష్యము పలుకకూడదు. ?
A. మంచి
B. అబద్ధ
C. సత్య
D. రెండు
27/50
నీ పొరుగువాని యిల్లు . ........ నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని యెద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింప కూడదు అని చెప్పెను.?
A. ఆశపడుము
B. కోరుకొనుము
C. ఆశించుము
D. ఆశింపకూడదు
28/50
నీవు మాతో మాటలాడుము మేము విందుము; దేవుడు మాతో మాటలాడిన. యెడల మేము...........?
A. కొట్టుకప్పవుదము
B. పడిపోవుదము
C. చనిపోవుదుము
D. చావకయుందము
29/50
ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశమునుండి బయలుదేరిన మూడవనెలలో, వారు బయలు దేరిననాడే మూడవ నెల ఆరంభదినమందే, వారు ........... అరణ్యమునకు వచ్చిరి.?
A. హాయి
B. సీను
C. సీనాయి
D. హొరేబు
30/50
నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో, మిమ్మును గద్ద రెక్కలమీద మోసి నా యొద్దకు మిమ్ము నెట్లు చేర్చు కొంటినో మీరు చూచితిరి. రిఫరెన్స్ ?
A. నిర్గమకాండము 19: 4
B. నిర్గమకాండము 19: 5
C. నిర్గమకాండము 19: 3
D. నిర్గమకాండము 19: 7
31/50
కాగా మీరు నా ......... శ్రద్ధగా విని నా ననుసరించి నడిచినయెడల మీరు సమస్తదేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు.?
A. మనవి, నిబంధన
B. నిబంధన, వాగ్ధానం
C. మాట, నిబంధన
D. నిబంధన, మనవి
32/50
సమస్తభూమియు నాదేగదా. మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను .......... జనము గాను ఉందురని చెప్పుము; నీవు ఇశ్రాయేలీయులతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా.?
A. స్వకీయ
B. నిబంధన
C. స్వ
D. పరిశుద్ధమైన
33/50
అందుకు ప్రజలందరుయెహోవా చెప్పినదంతయు ............ యేకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్లి ప్రజల మాటలను యెహోవాకు తెలియచేసెను. ?
A. చూచెదమని
B. వినెదమని
C. చేసెదమని
D. గైకొనెదమని
34/50
యెహోవా మోషేతోనీవు ప్రజలయొద్దకు వెళ్లి నేడును రేపును వారిని ............; వారు తమ బట్టలు ఉదుకుకొని.?
A. సిద్ధపరచుము
B. కనిపెట్టుము
C. పరిశుద్ధపరచుము
D. దర్శించుము
35/50
మూడవనాటికి సిద్ధముగా నుండవలెను; మూడవనాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతముమీదికి ............?
A. వచ్చును
B. దిగివచ్చును
C. నిలుచును
D. వంగిచూచును
36/50
నీవు చుట్టు ప్రజలకు మేరను ఏర్పరచిమీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రము సుమీ ఈ పర్వతము ముట్టు ప్రతివానికి ... తప్పక విధింపబడవలెను.?
A. మరణశిక్ష
B. న్యాయము
C. తీర్పు
D. పైవేవి కావు
37/50
మూడవనాడు ఉదయమైనప్పుడు ఆ పర్వ తముమీద ఉరుములు మెరుపులు సాంద్రమేఘము బూర యొక్క.............. కలుగగా పాళెములోని ప్రజలందరు వణకిరి.?
A. శబ్దము
B. మహాశబ్దము
C. ధ్వని
D. మహాధ్వనియు
38/50
ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాటలాడుచుండగా దేవుడు ....... చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను.?
A. మాట
B. స్వరము
C. కంఠస్వరము
D. శబ్దము
39/50
మరియు యెహోవా వారిమీద పడకుండునట్లు యెహోవాయొద్దకు చేరు యాజకులు ......... పరిశుద్ధ పరచుకొన వలెనని మోషేతో చెప్పగా.?
A. తమ్ముతామే
B. రోజు
C. మామూలుగా
D. వారే
40/50
అయితే యెహోవా వారి మీద పడకుండునట్లు యాజకులును ప్రజలును ఆయన యొద్దకు వచ్చుటకు మేరను మీరకూడదు;ఆయన వారి మీద ......... అని అతనితో చెప్పగా.?
A. కోపగించునేమో
B. అసహ్యించుకొనునేమో
C. పడునేమో
D. బాదపడునేమో
41/50
.........వార్తను పుట్టింపకూడదు; అన్యాయపు ............; పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. ?
A. ఉన్న, సాక్ష్యమును
B. లేని, సాక్ష్యమును
C. అబద్ద, సాక్ష్యమును
D. సత్య, సాక్ష్యమును
42/50
వ్యాజ్యమాడువాడు బీదవాడైనను వానియెడల ........ ముగా నుండకూడదు.?
A. అన్యాయ
B. పక్షపాత
C. న్యాయ
D. అపరాధ
43/50
దరిద్రుని వ్యాజ్యెములో ........... విడిచి తీర్పు తీర్చకూడదు.?
A. న్యాయము
B. అసత్యము
C. చెడ్డది
D. సత్యము
44/50
అబద్ధమునకు ............. గానుండుము; నిరప రాధినైనను నీతిమంతునినైనను చంపకూడదు; నేను దుష్టుని ........... ఎంచను.?
A. భారము, నిర్దోషినిగా
B. దెగ్గర, నిర్దోషినిగా
C. దూరము, దోషినిగా
D. దూరము, నిర్దోషినిగా
45/50
......... తీసి కొనకూడదు;
A. రూకలు
B. అబద్ద మాట
C. లంచము
D. ధనము
46/50
ఏడవ సంవత్సరమున దానిని ...... విడువవలెను. అప్పుడు నీ ప్రజలలోని బీదలు తినిన తరువాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. ?
A. వటిగ
B. పరదేసికి
C. ఓలి
D. బీడు
47/50
నేను మీతో చెప్పినవాటినన్నిటిని జాగ్రత్తగా ....... వేరొక దేవుని పేరు ........ కూడదు; అది నీ నోటనుండి రానియ్య తగదు. ?
A. గైకొనవలదు, ఉచ్చరింప
B. గైకొనవలెను, ఆచరింప
C. గైకొనవలెను, ఉచ్చరింప
D. గైకొనవలెను, విచారింప
48/50
సంవత్సరమునకు ........మారులు నాకు పండుగ ఆచరింపవలెను.?
A. మూడు
B. నాలుగు
C. రెండు
D. పైవేవి కావు
49/50
సంవ త్సరమునకు మూడుమారులు. .......... లందరు ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవలెను.?
A. స్త్రీలు
B. పురుషు
C. యాజకులు
D. ప్రజ
50/50
నీ భూమి ప్రథమ ఫలములో. ........... దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను. మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదు.?
A. మొదటివాటిని
B. ముఖ్యమైనవి
C. చివరివాటిని
D. శ్రేష్టమైనవి
Result:

Popular Posts

Bible Quiz From Genesis Questions and Answers

 Genesis Quiz: 100 Questions on  Genesis 100 Bible Quiz Questions and Answers​  From the Book of Genesis (Part 1) Genesis Bible Quiz 1/100 ఆదికాండములో మొత్తం ఎన్ని అద్యాయాలున్నాయి? A. 50 B. 40 C. 60 D. 30 2/100 దేవుడు మనిషిని ఎన్నవ దినమున సృజించాడు? A. మొదటి దినమున B. ఐదవ దినమున C. ఆరవ దినమున D. ఏడవ దినమున 3/100 దేవుడు వెలుగునకు__పేరు పెట్టెను? A. సూర్యుడని B. రాత్రిఅని C. కాంతి D. పగలని 4/100 ఏదెనులోనుండి ఒక నది బయలు దేరి అక్కడనుండి చీలిపోయి ఎన్ని శాఖలాయెను.? A. మూడు B. నాలుగు C. రెండు D. ఐదు 5/100 గీహోను నది ఏ దేశము చుట్టు పారుచున్నది? A. కూష B. అష్షూరు C. హవీల D. నారు 6/100 అష్షూరు తూర్పు వైపు పారుచున్న నది పేరు ఏమిటి? A. పీషోను B. గీహోను C. యూఫ్రటీసు D. హిద్దెకెలు 7/100 దేవుడైన యెహోవా___ న ఏదెనులో ఒక తోటవేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను? A. తూర్పున B. దక్షిణమున C. పడమర D. ఉత్తరమున 8/100 ఏ దేశపు బంగారము శ్రేష్టమైనది? A.షినారు B. హవీల C.అష్షూరు D. కూషు 9/100 ఆదికాండము గ్రంధకర్త ఎవరు? A. సమూయేలు B. యెహోషువా C.మోషే D. యిర్మియా 10/100 దేవుడు ఏ దినమును

Bible Quiz From Matthew Questions and Answers

 Matthew Quiz: 100 Questions on The Gospel According to Matthew 100 Bible Quiz Questions and Answers​  From the Book of Matthew (Part 1) Matthew Bible Quiz 1➤ మత్తయి సువార్త వ్రాసింది ఎవరు? A. మత్తయి B. మార్కు C. లూకా D. యోహాను 2➤ మత్తయికి ఉన్న మరొక పేరు ఏమిటీ? A. సీమోను B. లేవి C. తద్దయి D. లెబ్బయి 3➤ మత్తయి సువార్తలో మొత్తం అధ్యయాలు ఎన్ని? A. 25 B. 26 C. 27 D. 28 4➤ యేసుక్రీస్తు ఏ వంశములో జన్మించాడు? A. ఎదోము వంశములో B. దావీదు వంశములో C. లేవీయుల వంశములో D. కహాతీయుల వంశములో 5➤ అబ్రాహాము మొదలుకొని దావీదు వరకు ఎన్ని తరములు? A. పన్నెండు తరములు B. పదమూడు తరములు C. పదునాలుగు తరములు D. పదిహేను తరములు 6➤ దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలమువరకు ఎన్ని తరములు? A. పదమూడు తరములు B. పదునాలుగు తరములు C. పదిహేను తరములు D. పదహారు తరములు 7➤ యూదులు బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు ఎన్ని తరములు? A. పదునాలుగు తరములు B. పదిహేను తరములు C. పదహారు తరములు D. పదిహేడు తరములు 8➤ మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారే కము కాకమునుపు ఆమె ----