Boost Your Bible Knowledge With Challenging Bible Quizzes

Breaking

Sunday, January 15, 2023

TELUGU BIBLE QUIZ ON 1st SAMUEL #3

1➤ నీ కుమారులు నీ ప్రవర్తనవంటి ప్రవర్తన గలవారు కారు అని సమూయేలుతో అన్నది ఎవరు ?

1 point

2➤ సకలజనుల మర్యాదచొప్పున మాకు ఒక ..... నియమింపుమని ఇశ్రాయేలీయులు సమూయేలుతో అనిరి ?

1 point

3➤ మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపుమని ఇశ్రాయేలీయులు అనిన మాట సమూయేలు దృష్టికి ______గా ఉండెను

1 point

4➤ వారు నిన్ను విసర్జింపలేదుగాని తమ్మును ఏలకుండ నన్నే విసర్జించియున్నారు అని ఎవరు ఎవరితో అన్నారు ?

1 point

5➤ కీషు తండ్రి పేరు ఏమిటి______ ?

1 point

6➤ కీషు భాగ్యవంతుడగు ఒక ______?

1 point

7➤ కీషు కుమారుని పేరు ఏమిటీ ?

1 point

8➤ సౌలు బహు________గల యౌవనుడు ??

1 point

9➤ కీషు తన కుమారుడైన సౌలును పిలిచి మన దాసులలో ఒకని తీసికొనిపోయి --------- వెదకుమని చెప్పెను ?

1 point

10➤ పూర్వము ఇశ్రాయేలీయులలో దేవునియొద్ద విచారణ చేయుటకై ఒకడు బయలుదేరిన యెడల మనము ------------ యొద్దకు పోవుదము రండని జనులు చెప్పుకొనుట వాడుక ?

1 point

11➤ సౌలు అతని పనివారు ఊరిలోనికి రాగా ఉన్నతమైన స్థలమునకు పోవుచున్న --------- వారికి ఎదురుపడెను ?

1 point

12➤ సౌలు సమూయేలును ఎక్కడ కలిసికొనెను ?

1 point

13➤ దీర్ఘదర్శి యిల్లు ఏది? దయచేసి నాతో చెప్పుమని సౌలు ఎవరినడిగెను ?

1 point

14➤ సమూయేలు సౌలుతో-నేనే దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలమునకు నాకుముందు వెళ్లుడి, నేడు మీరు నాతో కూడ ------ చేయవలెనని చెప్పెను ?

1 point

15➤ సమూయేలు సొలును అతని పనివానిని ఎక్కడికి తోడుకొనిపోయెను ?

1 point

16➤ పట్టణస్థులు ఉన్నతమైన స్థలముమీద నుండి దిగుచుండగా సమూయేలు సౌలుతో ఎక్కడ మాటలాడుచుండెను?

1 point

17➤ సమూయేలు సౌలు తలమీద ----------పోసి యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యముమీద అధిపతిగా నియమించియున్నాడని చెప్పెను ?

1 point

18➤ బెన్యామీను సరిహద్దులో సెల్సహులోనుండు--------- సమాధిదగ్గర ఇద్దరు మనుష్యులు నీకు కనబడు దురు అని సమూయేలు సౌలుతో చెప్పెను ?

1 point

19➤ సమూయేలు సౌలుతో రాహేలు సమాధిదగ్గర ఇద్దరు మనుష్యులు నీకు కనబడు దురు. వారు నీవు వెదకబోయిన ----------- దొరికినవని చెప్పుదురనెను ?

1 point

20➤ ...... మైదానమునకు రాగానే అక్కడ బేతేలునకు దేవునియొద్దకు పోవు ముగ్గురు మనుష్యులు నీకు ఎదురుపడుదురని సమూయేలు సౌలు తో చెప్పెను ?

1 point

21➤ ముగ్గురు మనుష్యులు నిన్ను కుశలప్రశ్నలడిగి నీకు ఇత్తురని సమూయేలు సౌలు తో చెప్పెను ?

1 point

22➤ సమూయేలు సౌలుతో ఉన్నతమైన స్థలము నుండి సమూహము నీకు కనబడుననెను దిగివచ్చు--------సమూహము నీకు కనబడుననెను ?

1 point

23➤ సమూయేలు సౌలుతో ఉన్నతమైన స్థలము నుండి దిగివచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడుననెను,వారు----------చేయును వతురనేనెను

1 point

24➤ యెహోవా ఆత్మ నీమీదికి ---------- గా దిగివచ్చునని సమూయేలు సౌలుతో చెప్పెను ?

1 point

25➤ నీవు ప్రవక్తలతో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు ------ వచ్చునని సమూయేలు సౌలు తో చెప్పెను ?

1 point

26➤ సమూయేలు నీతో చెప్పిన సంగతి నాతో చెప్పుమని సౌలు తో అన్నది ఎవరు ?

1 point

27➤ సమూయేలు ఇశ్రాయేలీయులతో మీ గోత్రముల చొప్పునను మీ కుటుంబముల చొప్పునను ఎక్కడ హాజరు కావలెనని చెప్పెను ?

1 point

28➤ ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిని సమూయేలు సమకూర్చగా ఏ గోత్రము ఏర్పడెను ?

1 point

29➤ బెన్యామీను గోత్రమును వారి యింటి కూటములప్రకారము సమూయేలు సమకూర్చగా ఎవరి యింటి కూటము ఏర్పడెను?

1 point

30➤ కీషు కుమారుడైన సౌలు ఏర్పడగా జనులు అతని ------?

1 point

31➤ ఇక్కడికి ఇంకొక మనుష్యుడు రావలసియున్నదా అని జనులు యెహోవాయొద్ద విచారణ చేయగా యెహోవా ఇదిగో అతడు ------ లో దాగియున్నాడని సెలవిచ్చెను ?

1 point

32➤ జనులు పరుగెత్తిపోయి సామానులో నుండి సౌలును -----?

1 point

33➤ సౌలు జనసమూహములో నిలిచి నప్పుడు భుజములు మొదలుకొని పైకి ఇతరులకంటే --------------- గలవాడుగా కనబడెను?

1 point

34➤ జనులందరు బొబ్బలు పెట్టుచు రాజు -------------అగును గాక అని కేకలువేసిరి ?

1 point

35➤ సమూయేలు రాజ్యపాలన పద్ధతిని ఎవరికి వినిపించెను ?

1 point

36➤ సమూయేలు రాజ్యపాలన పద్ధతిని గ్రంథమందు వ్రాసి దానిని ఎక్కడ నుంచెను ?

1 point

37➤ అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి -----------కెదురుగా దిగెను ?

1 point

38➤ మేము నీకు సేవచేయుదుము, మాతో నిబంధన చేయుమని నాహాషుతో అన్నది ఎవరు ?

1 point

39➤ ఇశ్రాయేలీయుల సరిహద్దులన్నిటికి దూతలను పంపుటకై యాబేషువారు ఎన్ని దినములు గడువు ఆడిగిరి ?

1 point

40➤ దూతలు వచ్చి జనులకు వర్త మానము తెలియ జెప్పగా జనులందరు బిగ్గరగా -------?

1 point

41➤ యాబేషువారు తెచ్చిన వర్తమానము సౌలు వినగానే అతని మీదికి----------బలముగా వచ్చెను ?

1 point

42➤ సౌలు అత్యాగ్రహుడై ఒక కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇశ్రాయేలీయుల దేశములోని-------------దిక్కులకు పంపెను?

1 point

43➤ ----జనులమీదికి వచ్చెను గనుక యొకడైనను నిలువకుండ వారందరు వచ్చిరి

1 point

44➤ బెజెకులో సౌలు ఇశ్రాయేలియులను లెక్క పెట్టగా వారందరు ఎంతమంది యైరి ?

1 point

45➤ సౌలు యూదావారిని లెక్క పెట్టగా వారు ఎన్ని వేళ మంది యైరి?

1 point

46➤ రేపు మధ్యాహ్నములోగా మీకు ----- కలుగునని యాబేషిలాదు వారితో చెప్పుడని సౌలు వచ్చిన దూతలతో ఆజ్ఞనిచ్చి పంపెను ?

1 point

47➤ సౌలు జనులను ఎన్ని సమూహములుగా చేసెను ?

1 point

48➤ జనులు తెల్లవారు సమయమున దండు మధ్యను జొచ్చి ------------ లోగా అమ్మో నీయులను హతము చేసిరి ?

1 point

49➤ సౌలు మనలను ఏలునా అని అడిగిన వారేరి? మేము వారిని చంపునట్లు ఆ మనుష్యులను తెప్పించుడని జనులు ఎవరితో అనిరి ?

1 point

50➤ నేడు యెహోవా ఇశ్రాయేలీయులకు రక్షణ కలుగజేసెను గనుక ఈ దినమున ఏ మనుష్యుని మీరు చంపవద్దు అని జనులతో అన్నది ఎవరు ?

1 point

You Got