Boost Your Bible Knowledge With Challenging Bible Quizzes

Breaking

Sunday, January 15, 2023

TELUGU BIBLE QUIZ ON 1st SAMUEL #8

1➤ నెనెందుకు నిన్ను చంపవలెను? నన్ను పోనిమ్మని దావీదు తనతో చెప్పినందుకని మీకాలు ఎవరితో అనెను?

1 point

2➤ దావీదు సౌలు యెదుట నుండి తప్పించు కొని ఎక్కడికి వెళ్లెను?

1 point

3➤ దావీదు సౌలు యెదుట నుండి తప్పించుకొని ఎవరి యొద్దకు వెళ్లెను?

1 point

4➤ సౌలు తనకు చేసినది అంతటిని గురించి దావీదు ఎవరికి తెలియజేసెను?

1 point

5➤ దావీదును సమూయేలును బయలుదేరి ఎక్కడ కాపురముండిరి?

1 point

6➤ దావీదు రామాదగ్గర నాయోతులో ఉన్నాడని ఎవరికి వర్తమానము వచ్చెను?

1 point

7➤ దావీదును పట్టుకొనుటకై సౌలు ఎవరిని పంపెను?

1 point

8➤ సౌలు పంపిన దూతలు ప్రవక్తలు సమాజముగా కూడుకొని ప్రకటించుటయు, సమూయేలు వారిమీద ------------- గా నిలుచుటయు చూచెను?

1 point

9➤ దేవుని ఆత్మ సౌలు పంపిన దూతలమీదికి రాగా వారు ----------- చేయ నారంభించిరి?

1 point

10➤ సౌలు ఎన్నిమారులు దూతలను పంపెను?

1 point

11➤ సౌలు కడవరిసారి తానే రామాకు పోయి ---------- దగ్గరనున్న గొప్ప బావియొద్దకు వచ్చెను?

1 point

12➤ సమూయేలును దావీదును ఎక్కడ ఉన్నారని సౌలు ఒకనిని అడుగగా వాడు ఏమని చెప్పెను?

1 point

13➤ సౌలు ప్రయాణము చేయుచు రామాదగ్గరనున్న నాయోతునకు వచ్చు వరకు ----------చేయుచుండెను?

1 point

14➤ సౌలు తన పై వస్త్రములను తీసివేసి రాత్రింబగళ్లు ఎవరి యెదుట ప్రకటించుచుండెను?

1 point

15➤ సౌలును ----లలో నున్నాడా అను సామెత పుట్టెను?

1 point

16➤ దావీదు రామాలోని నాయోతు నుండి పారిపోయి ఎవరి యొద్దకు వచ్చెను?

1 point

17➤ నేను ఏమి చేసితిని? నేను చేసిన దోషమేమి? నా ప్రాణము తీయ వెదకునట్లు నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపమేమని దావీదు ఎవరినడిగెను?

1 point

18➤ నాకు తెలియజేయకుండ నా తండ్రి చిన్న కార్యమేగాని పెద్ద కార్యమేగాని చేయడు; అని అన్నది ఎవరు?

1 point

19➤ దావీదు యోనాతాను తో యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నిజముగా నాకును మరణమునకును -------------మాత్రమున్నదని ప్రమాణము చేసెను?

1 point

20➤ నీకేమి తోచునో దానినే నేను నీ యెడల జరుపుదునని ఎవరు ఎవరితో అనెను?

1 point

21➤ రేపటిదినము అమావాస్య: అప్పుడు నేను తప్పక రాజుతోకూడ కూర్చుండి భోజనము చేయవలెను; అని అన్నది ఎవరు?

1 point

22➤ ఎల్లుండి సాయంత్రమువరకు చేనిలో దాగుటకు నాకు సెలవిమ్ము అని దావీదు ఎవరినడిగెను?

1 point

23➤ నా తండ్రి నీకు కీడుచేయనుద్దేశము గలిగియున్నాడని నాకు నిశ్చయమైతే నీతో తెలియజెప్పుదును అని దావీదుతో అన్నది ఎవరు?

1 point

24➤ దావీదు యోనాతానుతో నీ తండ్రి నన్ను గూర్చి నీతో ------------మాటలాడినయెడల దాని నాకు ఎవరు తెలియజేయుదురనెను?

1 point

25➤ దావీదును యోనాతానును ఇద్దరును ఎక్కడికి వెళ్లిరి?

1 point

26➤ యోనాతాను దావీదుతో రేపైనను ఎల్లుండియైనను ఈ వేళప్పుడు నా తండ్రిని ---------అనెను?

1 point

27➤ యోనాతాను దావీదుతో నా తండ్రి నీకు కీడుచేయ నుద్దేశించుచున్నాడని నేను తెలిసికొనినయెడల దాని నీకు తెలియజేసి నీవు క్షేమముగా వెళ్లునట్లు నిన్ను పంపివేయనియెడల యెహోవా నాకు ------------- కలుగజేయుగాక అనెను?

1 point

28➤ యోనాతాను దావీదును --------- గా ప్రేమించెను??

1 point

29➤ యోనాతాను దావీదుతో నీవు------------ అనుబండ దగ్గర నుండుమని చెప్పెను?

1 point

30➤ గురి చూచి ప్రయోగించినట్టు ఎన్ని బాణములు వేసెదనని యోనాతాను దావీదుతో చెప్పెను?

1 point

31➤ నీవు వెళ్లి బాణములను వెదకుమని ఒక పనివానితో చెప్పుదును అని ఎవరు ఎవరితో అనెను?

1 point

32➤ యోనాతాను దావీదుతో యెహోవా జీవముతోడు నీకు ఏ అపాయమును రాక -------------- కలుగుననెను?

1 point

33➤ బాణములు నీకు అవతల నున్నవని యోనాతాను తన పనివానితో చెప్పినయెడల పారిపొమ్మని ఎవరు సెలవిచ్చుచున్నాడని తెలిసికొని దావీదు ప్రయాణమై పోవలెను?

1 point

34➤ యోనాతాను దావీదుతో మనమిద్దరము మాటలాడిన సంగతిని జ్ఞాపకము చేసికొనుము; నీకును నాకును సర్వకాలము ---------- సాక్షి అనెను??

1 point

35➤ దావీదు ఎక్కడ దాగుకొనెను?

1 point

36➤ అమావాస్య వచ్చినప్పుడు రాజు ----------- చేయ కూర్చుండెను?

1 point

37➤ మునుపటివలెనే రాజు గోడ దగ్గర నున్న స్థలమందు తన--------------- మీద కూర్చునియుండెను?

1 point

38➤ యోనాతాను లేవగా అబ్నేరు ఎవరి యొద్ద కూర్చుండెను?

1 point

39➤ దావీదు స్థలము---------------గా నుండెను?

1 point

40➤ దావీదు ----------- అయి యుండుట యవశ్యమని సౌలు అనుకొని ఆ దినమున ఏమియు అనలేదు?

1 point

41➤ నిన్నయు నేడును దావీదు భోజనమునకు రాక పోవుట ఏమని సౌలు ఎవరినడిగెను?

1 point

42➤ దావీదు ఎక్కడికి పోవలెనని కోరి తనను సెలవడిగెనని యోనాతాను సౌలుతో చెప్పెను?

1 point

43➤ సౌలు యోనాతాను మీద బహుగా ---------------?

1 point

44➤ ఆగడగొట్టుదాని కొడుకా,అని ఎవరు ఎవరిని తిట్టెను?

1 point

45➤ సౌలు యోనాతానుతో దావీదు భూమి మీద బ్రదుకునంత కాలము నీకైనను నీ రాజ్యమునకైనను -------------కలుగదననెను?

1 point

46➤ సౌలు యోనాతానుతో నీవు వర్తమానము పంపి దావీదును నా దగ్గరకు రప్పించుము, నిజముగా అతడు --------- కారకుడని చెప్పెను?

1 point

47➤ అతడెందుకు మరణ శిక్ష నొందవలెను? దావీదు ఏమి చేసెనని అని సౌలును అడిగింది ఎవరు?

1 point

48➤ సౌలు యోనాతానును పొడువవలెనని -------------- విసిరెను?

1 point

49➤ తన తండ్రి ఎవరిని చంపనుద్దేశము గలిగియున్నాడని యోనాతాను తెలిసికొనెను?

1 point

50➤ యోనాతాను అత్యాగ్రహుడై, ----------- యొద్ద నుండి లేచెను?

1 point

51➤ తన తండ్రి దావీదును అవమానపరచినందున అతని నిమిత్తము యోనాతాను------- ఆయెను?

1 point

52➤ తన తండ్రి దావీదును అవమానపరచినందున అతని నిమిత్తము యోనాతాను------- ఆయెను?

1 point

53➤ అమావాస్య పోయిన మరునాడు యోయోనాతాను ---------చేయకుండెను?

1 point

54➤ ఉదయమున యోనాతాను దావీదుతో నిర్ణయముచేసి కొనిన వేళకు ఒక పనివాని పిలుచుకొని ఎక్కడికి పోయెను?

1 point

55➤ నీవు పరుగెత్తికొనిపోయి నేను వేయు బాణములను వెదకుమని యోనాతాను ఎవరితో చెప్పెను?

1 point

56➤ తన పనివాడు పరుగెత్తుచున్నప్పుడు యోనాతాను ఒక బాణము ఎక్కడ వేసెను?

1 point

57➤ తాను వేసిన బాణము ఉన్నచోటునకు తన పనివాడు వచ్చినప్పుడు యోనాతాను వాని వెనుకనుండి ------------ వేసెను?

1 point

58➤ యోనాతాను ఏమని కేక వేసెను?

1 point

59➤ యోనాతాను తన పనివానితో నీవు ఆలస్యము చేయక -------- న రమ్మనెను?

1 point

60➤ యోనాతాను పనివాడు ----------- కూర్చుకొని తన యజమానునియొద్దకు వచ్చెను?

1 point

61➤ యోనాతాను తన ఆయుధములను పనివాని చేతికిచ్చి వాటిని ఎక్కడికి తీసికొని పొమ్మని చెప్పెను?

1 point

62➤ పనివాడు వెళ్లిపోయిన వెంటనే దావీదు ఏ దిక్కు నుండి బయటికి వచ్చెను?

1 point

63➤ దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటికి వచ్చి ఎన్ని మారులు సాష్టాంగ నమస్కారము చేసెను?

1 point

64➤ దావీదును యోనాతానును ఒకరినొకరు ముద్దుపెట్టుకొనుచు --------------?

1 point

65➤ దావీదు--------- గా ఏడ్చెను?

1 point

66➤ యోనాతాను దావీదుతో యెహోవా నీకును నాకును మధ్యను నీ సంతతికిని నా సంతతికిని మధ్యను ఎన్నటెన్నటికి ---------------- గా నుండునుగాక.అనెను?

1 point

67➤ దావీదుతో మనమిద్దరము యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసికొని యున్నాము గనుక మనస్సులో ------------- కలిగి పొమ్మని యోనాతాను దావీదుతో చెప్పెను?

1 point

68➤ దావీదు లేచి వెళ్లిపోగా యోనాతాను ఎక్కడికి తిరిగి వచ్చెను?

1 point

69➤ దావీదు నోబులో యాజకుడైన ------------- నొద్దకు వచ్చెను?

1 point

70➤ అహీమెలెకు దావీదు రాకకు ----------?

1 point

71➤ అహీమెలెకు దావీదు రాకకు భయపడి నీవు------------ గా వచ్చితివేమని అడిగెను?

1 point

72➤ నీయొద్ద ఏమి యున్నది? అయిదు రొట్టెలుగాని మరేమియుగాని యుండిన యెడల అది నా కిమ్మని దావీదు ఎవరినడిగెను?

1 point

73➤ వీరిలో యాజకుడు ఎవరు?

1 point

74➤ అహీమెలెకు దావీదుతో సాధారణమైన రొట్టె నాయొద్ద లేదు; --------రొట్టెలు కలవని చెప్పెను?

1 point

75➤ దావీదు యాజకునితో నిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ మూడు దినములు మాకు -----------దూరముగానే యున్నారనెను?

1 point

76➤ దావీదు యాజకునితో మేముచేయు కార్యము అపవిత్రమైనయెడల నేమి? -----------ఆజ్ఞనుబట్టి అది పవిత్రముగా ఎంచతగుననెను?

1 point

77➤ యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన -------------- తప్ప అక్కడ వేరు రొట్టెలు లేకపోయెను?

1 point

78➤ యాజకుడు దావీదుకు ఏ రొట్టెలిచ్చెను?

1 point

79➤ సౌలు సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిని ఉండెను; అతని పేరు ?

1 point

80➤ సౌలు యొక్క సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిని ఉండెను; అతని పేరు దోయేగు అతడు------------ ?

1 point

81➤ దోయేగు ఎవరికి పెద్ద?

1 point

82➤ దోయేగు ఎవరి పసుల కాపరులకు పెద్ద?

1 point

83➤ నీయొద్ద ఖడ్గమైనను ఈటెయైనను ఉన్నదా అని దావీదు ఎవరినడినడిగెను?

1 point

84➤ అహీమెలెకు దావీదుతో - --------- లోయలో నీవు చంపిన గొల్యాతు అను ఫిలిస్తీయుని ఖడ్గమున్నదనెను?

1 point

85➤ అహీమెలెకు దావీదుతో బట్టతో ఆ ఖడ్గము చుట్టబడి -----------వెనుక ఉన్నదననెను?

1 point

86➤ అహీమెలెకు దావీదుతో ఆ ఖడ్గమును తీసికొనుటకు నీకిష్టమైన యెడల తీసికొను మనగా దావీదు దానికి ------------ ఒకటియు లేదనెను?

1 point

87➤ దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతురాజైన --------- నొద్దకు వచ్చెను?

1 point

88➤ ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా? సౌలు వేలకొలది హతముచేసెననియు, దావీదు పదివేలకొలది హతముచేసెననియు పాడిన పాటలు ఇతనిగూర్చినవే గదా అని రాజుతో అన్నది ఎవరు?

1 point

89➤ ఆకీషు సేవకులు పలికిన మాటలు దావీదు తన మనస్సులోనుంచుకొని గాతు రాజైన ఆకీషునకు ----------?

1 point

90➤ దావీదు తన చర్యమార్చుకొని -------- వానివలె నటించెను?

1 point

91➤ ఆకీషు సేవకులు దావీదును పట్టుకొనిపోగా అతడు -------------చేయుచు వచ్చెను?

1 point

92➤ మీరు చూచితిరికదా? వానికి పిచ్చిపట్టినది, నాయొద్దకు వీని నెందుకు తీసికొని వచ్చితిరి? అని అన్నది ఎవరు?

1 point

93➤ పిచ్చిచేష్టలు చేయు వారితో నాకేమి పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు వీని తీసికొని వచ్చితిరేమి? వీడు నా నగరిలోనికి రాతగునా? అని రాజు ఎవరితో అనెను?

1 point

94➤ దావీదు ఆకీషు యొద్ద నుండి బయలుదేరి ---------- గుహలోనికి తప్పించుకొనిపోయెను?

1 point

95➤ దావీదు సహోదరులును అతని తండ్రి ఎవరి యొద్దకు వచ్చిరి?

1 point

96➤ వీరిలో దావీదు ఎవరికి అధిపతియాయెను?

1 point

97➤ దావీదు యొద్దకు ఎక్కువ తక్కువ ఎన్ని వందలమంది వచ్చియుండిరి?

1 point

98➤ దావీదు గుహలో నుండి బయలుదేరి మోయాబులోని ----------కు వచ్చెను?

1 point

99➤ దేవుడు నాకు ఏమి చేయునది నేను తెలిసికొను వరకు నా తల్లి దండ్రులు వచ్చి నీయొద్ద నుండనిమ్మని దావీదు ఎవరితో మనవి చేసెను?

1 point

100➤ దావీదు కొండలలో దాగియున్న దినములు అతని తలిదండ్రులు ఎక్కడ కాపురముండిరి?

1 point

You Got