Boost Your Bible Knowledge With Challenging Bible Quizzes

Breaking

Sunday, January 15, 2023

Telugu Bible Quiz on Proverbs #10

1➤ ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షనొందును ఆజ్ఞవిషయమై భయభక్తులుగలవాడు ---- పొందును?

1 point

2➤ జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట అది మరణ పాశములలోనుండి -------?

1 point

3➤ సుబుద్ధి దయను సంపాదించును విశ్వాస ఘాతకుల మార్గము --------- ?

1 point

4➤ వివేకులందరు తెలివి గలిగి పని జరుపుకొందురు బుద్ధిహీనుడు ------- వెల్లడిపరచును?

1 point

5➤ దుష్టుడైన దూత ------ నకు లోబడును?

1 point

6➤ నమ్మకమైన రాయబారి ------ వంటివాడు?

1 point

7➤ శిక్షను ఉపేక్షించువానికి --------ప్రాప్తించును?

1 point

8➤ గద్దింపును లక్ష్యపెట్టువాడు--------నొందును?

1 point

9➤ ఆశ తీరుట ప్రాణమునకు-----------?

1 point

10➤ చెడుతనమును విడుచుట----------లకు అసహ్యము?

1 point

11➤ జ్ఞానుల సహవాసము చేయువాడు-------------గలవాడగును?

1 point

12➤ మూర్ఖుల సహవాసము చేయువాడు----------?

1 point

13➤ కీడు పాపులను తరుమును నీతిమంతులకు----------- ప్రతిఫలముగా వచ్చును?

1 point

14➤ మంచివాడు తన పిల్లల,పిల్లలను-----------గా చేయును?

1 point

15➤ పాపాత్ముల ఆస్తి------------ లకుఉంచబడును?

1 point

16➤ బీదలు సేద్యపరచు క్రొత్త భూమి విస్తారముగా పండును.--------------- వలన నశించువారు కలరు?

1 point

17➤ బెత్తము వాడనివాడు తన కుమారునికి-----------?

1 point

18➤ కుమారుని ప్రేమించువాడు వానిని---------?

1 point

19➤ నీతిమంతుడు ఆకలితీర భోజనముచేయును భక్తిహీనుల కడుపునకు -------- కలుగును?

1 point

20➤ జ్ఞానవంతురాలు తన ---- కట్టును?

1 point

21➤ మూఢురాలు తన చేతులతో తన యిల్లు-------?

1 point

22➤ యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవాయందు భయభక్తులుగలవాడు, కుటిలచిత్తుడు ఆయనను ----

1 point

23➤ మూఢుల నోట బెత్తమువంటి గర్వమున్నది. జ్ఞానుల పెదవులు వారిని ------?

1 point

24➤ ఎద్దులు లేని చోట గాదెయందు--------------ఉండదు?

1 point

25➤ ఎద్దుల ---చేత విస్తారము వచ్చుబడి కలుగును?

1 point

26➤ నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు కూటసాక్షికి ----------- ప్రియములు?

1 point

27➤ అపహాసకుడు జ్ఞానము వెదకుట-----------?

1 point

28➤ తెలివిగలవానికి-------------సులభము ?

1 point

29➤ బుద్ధిహీనుని యెదుటనుండి వెళ్లిపొమ్ము వానియందు-------- కనబడవు గదా?

1 point

30➤ తమ ప్రవర్తనను కనిపెట్టి యుండుట వివేకుల జ్ఞానమునకు ------

1 point

31➤ మోస కృత్యములే బుద్ధిహీనులు కనుపరచు------?

1 point

32➤ మూఢులు చేయు అపరాధపరిహారార్థబలి వారిని ------- చేయును?

1 point

33➤ యథార్థవంతులు ఒకరియందు ఒకరు----------చూపుదురు?

1 point

34➤ ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియును,ఒకని సంతోషములో అన్యుడు---------- కానేరడు?

1 point

35➤ భక్తిహీనుల యిల్లు నిర్మూలమగును యథార్థవంతుల గుడారము ------------

1 point

36➤ ఒకని యెదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది ------ నకు త్రోవతీయును?

1 point

37➤ ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండ వచ్చును. సంతోషము తుదకు-------అగును?

1 point

38➤ భక్తి విడిచినవాని మార్గములు వానికే-----------?

1 point

39➤ మంచివాని స్వభావము వానికే-------------?

1 point

40➤ జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును వివేకియైనవాడు తన ----- లను బాగుగా కనిపెట్టును?

1 point

41➤ జ్ఞానముగలవాడు భయపడి----------నుండి తొలగును?

1 point

42➤ బుద్ధిహీనుడు విఱ్ఱవీగి ------ గా తిరుగును?

1 point

43➤ త్వరగా కోపపడువాడు--------చూపును?

1 point

44➤ దుర్యోచనలుగలవాడు -------

1 point

45➤ జ్ఞానము లేనివారికి మూఢత్వమే---------?

1 point

46➤ వివేకులు జ్ఞానమును ------ గా ధరించుకొందురు?

1 point

47➤ చెడ్డవారు మంచివారి యెదుటను భక్తిహీనులు నీతిమంతుల తలుపు నొద్దను------------?

1 point

48➤ దరిద్రుడు తన పొరుగువారికి ---------?

1 point

49➤ ఐశ్వర్యవంతుని ప్రేమించువారు-------?

1 point

50➤ తెలివిగలవానికి-------------సులభము ?

1 point

You Got