Boost Your Bible Knowledge With Challenging Bible Quizzes

Breaking

Sunday, January 15, 2023

Telugu Bible Quiz on Proverbs #8

1➤ భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వానిమీదికి వచ్చును నీతిమంతులు ఆశించునది వారికి------------

1 point

2➤ సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును నీతిమంతుడు నిత్యము నిలుచు--------వలె ఉన్నాడు?

1 point

3➤ సోమరి తనను పని పెట్టువారికి పండ్లకు పులుసువంటివాడు కండ్లకు ------వాడు?

1 point

4➤ యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట దీర్ఘాయువునకు కారణము భక్తిహీనుల ఆయుస్సు ---- - ?

1 point

5➤ నీతిమంతుల ఆశ -----పుట్టించును?

1 point

6➤ నీతిమంతుల ఆశ -----పుట్టించును?

1 point

7➤ భక్తిహీనుల ఆశ ---అయిపోవును?

1 point

8➤ యథార్థవంతునికి యెహోవా యేర్పాటు ఆశ్రయదుర్గము పాపముచేయువారికి అది------------

1 point

9➤ నీతిమంతుడు ఎన్నడును కదలింపబడడు భక్తిహీనులు -------------నివసింపరు?

1 point

10➤ నీతిమంతుని నోరు ----- పలుకును?

1 point

11➤ మూర్ఖపు మాటలు పలుకు నాలుక--------------

1 point

12➤ నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును భక్తిహీనుల నోట ----- మాటలు వచ్చును?

1 point

13➤ దొంగత్రాసు యెహోవాకు హేయము సరియైన గుండు ఆయనకు --------?

1 point

14➤ అహంకారము వెంబడి అవమానము వచ్చును వినయముగలవారియొద్ద---------- ఉన్నది?

1 point

15➤ యథార్థవంతుల యథార్థత వారికి-----చూపించును ?

1 point

16➤ ద్రోహుల మూర్ఖస్వభావము వారిని--------- ?

1 point

17➤ ఉగ్రతదినమందు ఆస్తి అక్కరకు రాదు నీ--------- నుండి రక్షించును?

1 point

18➤ యథార్థవంతుల నీతి వారి-----------ను సరాళము చేయును?

1 point

19➤ భక్తిహీనుడు తన ----- చేతనే పడిపోవును?

1 point

20➤ యథార్థవంతుల నీతి వారిని------------?

1 point

21➤ విశ్వాసఘాతకులు తమ ----- వలననే పట్టబడుదురు?

1 point

22➤ భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును బలాఢ్యులైనవారి ఆశ ----- అయి పోవును?

1 point

23➤ నీతిమంతుడు బాధనుండి తప్పింపబడును భక్తిహీనుడు -------

1 point

24➤ భక్తిహీనుడు తన నోటి మాటచేత తన పొరుగువారికి---------- తెప్పించును?

1 point

25➤ తెలివిచేత నీతిమంతులు------------ ?

1 point

26➤ నీతిమంతులు వర్థిల్లుట----------నకు సంతోషకరము?

1 point

27➤ భక్తిహీనులు నశించునప్పుడు----------ధ్వని పుట్టును?

1 point

28➤ యథార్థవంతుల దీవెనవలన పట్టణమునకు---------కలుగును?

1 point

29➤ భక్తిహీనుల మాటలు దానిని---------?

1 point

30➤ తన పొరుగువానిని తృణీకరించువాడు బుద్ధిలేనివాడు. వివేకియైనవాడు ------ గా నుండును?

1 point

31➤ కొండెగాడై తిరుగులాడు వాడు పరుల గుట్టు బయట పెట్టును నమ్మకమైన స్వభావము గలవాడు ---------దాచును?

1 point

32➤ నాయకులు లేని జనులు చెడిపోవుదురు ఆలోచనకర్తలు అనేకులుండుట ----------?

1 point

33➤ ఎదుటివానికొరకు పూటబడినవాడు చెడిపోవును. పూటబడ నొప్పనివాడు ------- గా నుండును?

1 point

34➤ నెనరుగల స్త్రీ ఘనతనొందును. బలిష్టులు--------చేపట్టుదురు?

1 point

35➤ దయగలవాడు తనకే మేలు చేసికొనును క్రూరుడు తన శరీరమునకు -- -- తెచ్చుకొనును?

1 point

36➤ భక్తిహీనుని సంపాదన వానిని .-------చేయును?

1 point

37➤ నీతిని విత్తువాడు-----------బహుమానము నొందును?

1 point

38➤ యథార్థమైన నీతి ------?

1 point

39➤ దుష్టక్రియలు విడువక చేయువాడు తన ---- నకే చేయును?

1 point

40➤ నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు. నీతిమంతుల సంతానము -------?

1 point

41➤ వివేకములేని సుందరస్త్రీ పంది ముక్కున నున్న --- కమ్మివంటిది?

1 point

42➤ నీతిమంతుల కోరిక ------?

1 point

43➤ భక్తిహీనుల ఆశ ----------?

1 point

44➤ వెదజల్లి అభివృద్ధిపొందువారు కలరు తగినదానికన్న తక్కువ ఇచ్చి ---------- కి వచ్చువారు కలరు?

1 point

45➤ ఔదార్యముగలవారు పుష్టినొందుదురు. నీళ్లు పోయువారికి---------- పోయబడును?

1 point

46➤ ధాన్యము బిగబట్టువానిని జనులు శపించెదరు దానిని అమ్మువాని తలమీదికి ----- వచ్చును?

1 point

47➤ మేలు చేయగోరువాడు ----------క్రియ చేయును?

1 point

48➤ కీడుచేయ గోరువానికి ,----------మూడును?

1 point

49➤ ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును నీతిమంతులు-------- వలె వృద్ధినొందుదురు?

1 point

50➤ తన ఇంటివారిని బాధపెట్టువాడు --- ను స్వతంత్రించుకొనును?

1 point

You Got