Boost Your Bible Knowledge With Challenging Bible Quizzes

Breaking

Wednesday, May 3, 2023

Telugu Bible Quiz on Issaiah Part: 1

1➤ యెషయాకు కలిగిన దర్శనములు ఏ రాజుల కాలములో వచ్చాయి?

1 point

2➤ యెషయా తండ్రి పేరు ఏమిటి?

1 point

3➤ యెషయాకు కలిగిన దర్శనములు దీనిని గూర్చి ?

1 point

4➤ ---------- కూడిన ఉత్సవసమాజమును నే నోర్చజాలను?

1 point

5➤ కీడు చేయుట మానుడి....... చేయుట నేర్చుకొనుడి?

1 point

6➤ మీ పాపములు రక్తము వలె ఎఱ్ఱనివైనను అవి ----- వలె తెల్లబడును?

1 point

7➤ ----------- చేయువారును -------------- లును నిశ్శేషముగా నాశనమగుదురు?

1 point

8➤ ఆయన........... యై అన్యజనులకు న్యాయము తీర్చును ?

1 point

9➤ ------------ .లకు శ్రమ వారి క్రియల ఫలము వారికి కలుగును?

1 point

10➤ ప్రశస్తమైన పై వస్తమునకు ప్రతిగా ..---------- ఉండును?

1 point

11➤ జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతివానికి............అని పేరు పెట్టుదురు?

1 point

12➤ సత్తువ భూమిగల కొండమీద నా ప్రియునికొక ------------- యుండెను ?

1 point

13➤ ద్రాక్షపండ్లు ఫలింపవలెనని యెదురుచూచుచుండెను కాని అది--------?

1 point

14➤ ఇశ్రాయేలు వంశము సైన్యములకధిపతియగు యెహోవాకు.. ------- ?

1 point

15➤ యూదా మనుష్యులు ఆయనకు ఇష్టమైన....... ?

1 point

16➤ మద్యము త్రాగుదమని వేకువనే లేచి చాలా రాత్రి వరకు పానముచేయువారికి --------- ?

1 point

17➤ ---------- గొప్ప ఆశపెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది?

1 point

18➤ పరిశుద్ధుడైన దేవుడు. -------- నిబట్టి తన్ను పరిశుద్ధపరచుకొనును?

1 point

19➤ చీకటి వెలుగనియు వెలుగు చీకట నియు ఎంచుకొను వారికి.. .....?

1 point

20➤ ---------- కలుపుటలో తెగువగల వారికి శ్రమ?

1 point

21➤ ఏ రాజు మృతినొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడైయుండగా యెషయా చూశారు ?

1 point

22➤ సెరాపులు అంటే అర్థము ఏమిటి ?

1 point

23➤ ఒక్కొక్క సెరాపుకి ఎన్ని రెక్కలుండెను ?

1 point

24➤ సెరాపులు ఏమని గాన ప్రతిగానములు చేయుచుండిరి ?

1 point

25➤ నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అని అనినది ఎవరు ?

1 point

26➤ నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అని యెషయాతో అనినది ఎవరు?

1 point

27➤ యెషయా కుమారుడి పేరు ఏమిటి ?

1 point

28➤ సిరియాకు రాజధాని ఏమిటి ?

1 point

29➤ ఎఫ్రాయిమునకు రాజధాని ఏమిటి ?

1 point

30➤ కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి....... అని పేరు పెట్టును ?

1 point

31➤ ఇమ్మానుయేలు అనగా అర్థము ఏమిటి ?

1 point

32➤ నాయనా అమ్మా అననేరకమునుపు అష్షూరు రాజును అతని వారును దమస్కు యొక్క ఐశ్వర్యమును షోమ్రోను దోపుడు సొమ్మును ఎత్తి కొనిపోవుదురన్నది ఎవరు?

1 point

33➤ ...........పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళ్లదగునా ?

1 point

34➤ అంత్యకాలమున ఆయన..... ....ప్రదేశమును మహిమ గల దానిగా చేయుచున్నాడు ?

1 point

35➤ చీకటిలో నడుచు జనులు ఏమి చూచుచున్నారు ?

1 point

36➤ ఏలయనగా మనకు శిశువు పుట్టెను అతనికి అని పేరు పెట్టబడును?

1 point

37➤ యెహోవా ఇశ్రాయేలులోనుండి తలను తోకను తాటికమ్మను రెల్లును........ దినమున కొట్టివేయును?

1 point

38➤ --------- అగ్ని వలె మండుచున్నది?

1 point

39➤ యెహోవా అష్షూరీయుల మీదకి ......పంపును ?

1 point

40➤ ఇశ్రాయేలు యొక్క వెలుగు ............ను అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయునగును ?

1 point

41➤ ........ మొద్దు నుండి చిగురు పుట్టును?

1 point

42➤ -------- ఆత్మ జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ?

1 point

43➤ --------- భయము అతనికి (యెష్షయి మొద్దు నుండి పుట్టు చిగురుకి) ఇంపైన సువాసనగా ఉండును?

1 point

44➤ యెహోవాను స్తుతించుడి ఆయన నామమును. ------- ?

1 point

45➤ ఆమోజు కుమారుడి పేరు ఏమిటి ?

1 point

46➤ --------- అతిశయమును మాన్పించెదను?

1 point

47➤ యెహోవా ---------- నందు జాలిపడును?

1 point

48➤ దుష్టుల దుడ్డుకఱ్ఱను మానని హత్య చేత జనములను క్రూరముగా కొట్టిన ఏలికల రాజదండమును -------- విరుగగొట్టి యున్నాడు?

1 point

49➤ ---------- నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది ?

1 point

50➤ ----------- వేకువచుక్క నీవేట్లు ఆకాశము నుండి పడితివి?

1 point

51➤ మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని మనస్సులో అనుకొననది ఎవరు?

1 point

52➤ నరకములో ఒక మూలకు త్రోయబడినది ఎవరు?

1 point

53➤ ..... సంతానము ఎన్నడును జ్ఞాపకమునకు తేబడరు ?

1 point

54➤ యెహోవా... ..... ను స్థాపించియున్నాడు?

1 point

55➤ నా దేశములో.-------- ను సంహరించెదను ?

1 point

56➤ ఒక రాత్రిలో పాడై నశించునవి ఏవి?

1 point

57➤ నెబో మీదను ---------- మీదను మోయాబీయులు ప్రలాపించుచున్నారు?

1 point

58➤ లాహీతు ఎక్కుడు త్రోవను ఏడ్చుచు ఎక్కువారు ఎవరు?

1 point

59➤ రోదనము --------- సరిహద్దులలో వ్యాపించెను?

1 point

60➤ మోయాబీయులలో నుండి తప్పించుకొనిన వారిమీదకిని ఆ దేశములో శేషించినవారి మీదకిని ---------- రప్పించెను?

1 point

61➤ గూటి నుండి చెదరి ఇటు అటు ఎగురు పక్షులవలె ---- కుమార్తెలు కనబడుదురు?

1 point

62➤ ----------- సింహాసనము స్థాపింపబడును?

1 point

63➤ ------------ ఉన్నత స్థలమునకు వచ్చి ఆయాసపడి ప్రార్థన చేయుటకు తమ గుడిలో ప్రవేశంచునప్పుడు వారికేమియు దొరకకపోవును ?

1 point

64➤ ---------- .పట్టణములు నిర్మానుష్మములగును?

1 point

65➤ -------- నకు దుర్గము (కోట) లేకపోవును ?

1 point

66➤ ఆ దినమున (చెరకు తీసుకోనిపోవు దినమున యొక్క ప్రభావము క్షీణించిపోవును ?

1 point

67➤ యాకోబు యొక్క ప్రభావము క్షీణించిపోవును అది .......... లోయలో ఒకడు పరిగె యేరునట్లుండును?

1 point

68➤ ఆ దినమున (చెర పట్టబడిన దినమున) వారు తమ చేతులు చేసి......తట్టు చూడరు ?

1 point

69➤ మానవులు తమ్మును సృష్టించినవానివైపు చూతురు వారి కన్నులు ఇశ్రాయేలు యొక్క ని ----------లక్ష్యపెట్టును ?

1 point

70➤ నీవు నీ రక్షణ కర్తయగు దేవుని మరచిపోతివి నీ ఆశ్రయ దుర్గమైన నీ శైలమును జ్ఞాపకము చేసికొనలేదు అందుచేత కలుగుతుంది ?

1 point

71➤ యెహోవా వేగము గల మేఘము ఎక్కి ------------నకు వచ్చుచున్నాడు ?

1 point

72➤ ---------- విగ్రహాలు ఆయన సన్నిధిని కలవరపడును?

1 point

73➤ నేను ఐగుప్తీయుల మీద.......... లను రేపెదను ?

1 point

74➤ నేను....... లను క్రూరమైన అధికారికి అప్పగించెదను ?

1 point

75➤ .... దేశము ఐగుప్తునకుభయంకరమగును?

1 point

76➤ ..............వారు యెహోవావైపు తిరుగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును?

1 point

77➤ ఐగుప్తీయులును..------- లును యెహోవాను సేవించేదరు?

1 point

78➤ సైన్యములకధిపతియగు యెహోవా.......... వారిని ఆశీర్వాదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించును?

1 point

79➤ అష్షురు రాజు పేరు ఏమిటి ?

1 point

80➤ నీ పాదముల నుండి జోళ్ళు తీసివేయుము అని యెహోవా దేవుడు ఎవరికి చెప్పారు?

1 point

81➤ 21వ అధ్యాయములో సముద్రతీరములో ఉన్న.......... దేశమును గూర్చిన దేవోక్తి ?

1 point

82➤ --------- కూలెను దాని దేవతల విగ్రహములన్నింటిని ఆయన నేలను పడవేసియున్నాడు ?

1 point

83➤ --------- వలన నేను వినిన సంగతి నీకు తెలియజేప్పియున్నాను?

1 point

84➤ యెషయా 22:1 లో---------------- .ను గూర్చిన దేవోక్తి ?

1 point

85➤ ------------ ఇండ్లను లెక్కపెట్టి ప్రాకారమును గట్టిచేయుటకు ఇండ్లను పడగొట్టితిరి ?

1 point

86➤ మీరు మరణము కాకుండు ఈ మీ దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగదని ప్రమాణపూర్వకముగా సెలవిచ్చుచున్నది ఎవరు?

1 point

87➤ ఇక్కడ నీకేమి పని ? ఇక్కడ నీకేవరున్నారు ? నీ విక్కడ సమాధి తొలపించుకొననేల అని యెషయా ఎవరితో అన్నారు?

1 point

88➤ బలాడ్యుడొకని విసరివేయునట్లు యెహోవా ఎవరిని వడిగా విసరివేయును?

1 point

89➤ షబ్నా కి బదులుగా అతని అధికారాన్ని ఎవరికి ఇస్తానని చెప్పారు?

1 point

90➤ ఎల్యాకీము తండ్రి పేరు ఏమిటి ?

1 point

91➤ తూరును గూర్చి మిక్కిలి దుఃఖించినవారు ఎవరు ?

1 point

92➤ కిరీటములనిచ్చు నగరము ఏది ?

1 point

93➤ ----------- ధర్మశాసనములను అతిక్రమించియున్నారు ?

1 point

94➤ గుంటను తప్పించుకొనువాడు.......... లో చిక్కును ?

1 point

95➤ సైన్యములకధిపతియగు యెహోవా..--------- కొండమీదను యెరూషలేము లోను రాజగును ?

1 point

96➤ యెహోవా నీవే మా దేవుడవు నేను నిన్ను...... నీ నామమును స్తుతించెదను ?

1 point

97➤ నీవు (దేవుడు...... లకు శరణ్యముగా ఉంటివి?

1 point

98➤ ప్రభువైన యెహోవా ప్రతివాని ------------ లను తుడిచివేయును?

1 point

99➤ మనలను రక్షించునని మనము కనిపెట్టుకొనియున్న మన దేవుడు మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే అని ఎవరు అంటారు ?

1 point

100➤ ఆయన...........ను బట్టి సంతోషించి ఉత్సహింతము ?

1 point

You Got