Boost Your Bible Knowledge With Challenging Bible Quizzes

Breaking

Wednesday, May 3, 2023

Telugu Bible Quiz on Issaiah Part: 2

1➤ నీతిమంతులు పోవు మార్గముగా -------- ఉండును?

1 point

2➤ నీ తీర్పులు లోకమునకురాగా లోకనివాసులు--------- నేర్చుకొందురు ?

1 point

3➤ ----------- దయచూపినను వారు నీతిని నేర్చుకొనరు ?

1 point

4➤ యెహోవా నీవు --------- నుండి మా పనులన్నింటిని సఫలపరచుదువు ?

1 point

5➤ మృతులైన నీ వారు........... నా వారి శవములు సజీవములగును?

1 point

6➤ ఆ దినమున (రెండవ రాకడలో) యూఫ్రటీసు నదీప్రవాహము మొదలుకొని---------- నది వరకు యెహోవా తన ధాన్యమును త్రొక్కును?

1 point

7➤ ఆ దినము.............. ఊదబడును?

1 point

8➤ ----------- లగు ఎఫ్రాయిమీయుల అతిశయ కిరీటమునకు శ్రమ ?

1 point

9➤ ఆ దినమున సైన్యములకధిపతియగు యెహోవా శేషించిన తన ప్రజలకు తానే భూషణ ------------- గా నుండును

1 point

10➤ ---------- లో పునాదిగా రాతిని వేసినవడను నేనే ?

1 point

11➤ మీ బంధకములు మరి బిగింపబడుకుండున్నట్లు --------- లై యుండకుడి ?

1 point

12➤ --------- అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే

1 point

13➤ దావీదు దండు దిగిన -------------- పట్టణమునకు శ్రమ ?

1 point

14➤ ఈ ప్రజలు నోటి మాటలతో నా యొద్దకు వచ్చుచున్నారు పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు గాని ---------- ను నాకు దూరముచేసికొని యున్నారు ?

1 point

15➤ మమ్ము నెవరు చూచెదరు? మా పని యెవరికి తెలియును? అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి.......?

1 point

16➤ అబ్రాహామును విమోచించినది ఎవరు ?

1 point

17➤ లోబడని..........లకు శ్రమ ?

1 point

18➤ యెహోవా న్యాయము తీర్చు దేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టుకొను వారందరు---------

1 point

19➤ ఆయన నీ మాట వినగానే నీకు ------- ?

1 point

20➤ తోపెతు అనగా అర్థము ఏమిటి ?

1 point

21➤ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టకయు సహాయము నిమిత్తము ......నకు వెళ్లుచు వారిని ఆశ్రయించువారికి శ్రమ?

1 point

22➤ ఐగుప్తియులు మనుష్యులే గాని................... కారు ?

1 point

23➤ సైన్యములకధిపతియగు యెహోవా యుద్ధము చేయుటకై సీయోను పర్వతము మీదికిని దాని కొండమీదకిని ------------ వలె దిగివచ్చును ?

1 point

24➤ పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడున్నట్లు సైన్యములకధిపతియగు యెహోవా --_--------- ను కాపాడును ?

1 point

25➤ మూడులు ఈ క్రింది వాటిలో దేనిని చేస్తారు?

1 point

26➤ --------- వలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును ?

1 point

27➤ యెహోవా, నీ కొరకు కనిపెట్టుచున్నాము మా యందు........?

1 point

28➤ యోహోవా భయము వారికి--------- ?

1 point

29➤ మనలో ఎవడు నిత్యము దహించు అగ్నిలో నిలువగలడు ?

1 point

30➤ యోహోవా మనకు ---------- ?

1 point

31➤ యెహోవా కోపము. --------- జనముల మీదకి వచ్చును ?

1 point

32➤ యెహోవా ఖడ్గము...... ?

1 point

33➤ యెహోవా ఖడ్గము రక్తమయమగు దినము ఏది ?

1 point

34➤ ------- నగరములో ముళ్లచెట్లు పెరుగును?

1 point

35➤ ----------- గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి?

1 point

36➤ భయపడక ధైర్యముగా ఉండుడి ఆయన వచ్చి తానే మిమ్మును....................?

1 point

37➤ ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును అప్పుడు ------------- జరుగును ?

1 point

38➤ అక్కడ రాజమార్గము ఏర్పడును అది ------------- మార్గము అనబడును?

1 point

39➤ పరిశుద్ధ మార్గములో ఎవరు పోకూడదు ?

1 point

40➤ పరిశుద్ధ మార్గములో నడుచువారు ఎవరు ?

1 point

41➤ హిజ్కియా రాజు యొక్క సంవత్సరమున అషురూ అష్టురూ రాజు యూదా దేశములోనికి వచ్చి వాటిని పట్టుకొనెను ?

1 point

42➤ హిజ్కియా కాలములో ఉన్న అష్టురూ రాజు పేరు ఏమిటి ?

1 point

43➤ అష్షూరు రాజు యెరూషలేమునందున్న హిజ్కియా మీదకి బహు గొప్ప సేనలతో ఎవరిని పంపెను ?

1 point

44➤ హిజ్కియా రాజు గృహనిర్వాహకుడు ఎవరు ?

1 point

45➤ హిజ్కియా రాజు యొక్క శాస్త్రి (లేఖికుడు) ఎవరు ?

1 point

46➤ హిజ్కియా రాజు రాజ్యపు దస్తావేజుల (కార్యదర్శి) మీదనున్న అధికారి ఎవరు ?

1 point

47➤ యెరూషలేము మీదకి పోయి దానిని పాడు చేయుమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చెను అని చెప్పింది ఎవరు ?

1 point

48➤ యెహోవా మందిరములోనికి పోయి ఉత్తరమును విప్పి పరచి ప్రార్థన చేసిన రాజు ఎవరు ?

1 point

49➤ నా నిమిత్తమును నా సేవకుడైన.......... నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడిరక్షించుదును?

1 point

50➤ యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో ఎంత మందిని హతము చేసెను ?

1 point

51➤ అష్షూరు రాజైన సన్హెరీబు మరణించిన తరువాత అతనికి మారుగా రాజాయింది ఎవరు ?

1 point

52➤ నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని హిజ్కియాతో చెప్పింది ఎవరు?

1 point

53➤ హిజ్కియాకు ఎన్ని సంవత్సరాల ఆయుష్యును దేవుడు పెంచారు ?

1 point

54➤ ఆహాజు ఎండ (నీడ గడియారము మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరల -------- మెట్లు ఎక్కజేసెదను?

1 point

55➤ హిజ్కియా ఏ రాజ్యానికి రాజు ?

1 point

56➤ .............పండ్లు ముద్ద తీసికొని ఆ పుండుకు కట్టవలెను అప్పుడు హిజ్కియా బాగుపడునని చెప్పెను?

1 point

57➤ బబులోను రాజును బలదాను కుమారుడి పేరు ఏమిటి ?

1 point

58➤ ఆమె (ఇశ్రాయేలీయులు) తమ సమస్త పాపముల నిమిత్తమును..............శిక్ష పొందెనను సమాచారము ఆమెకు ప్రకటించుడి ?

1 point

59➤ గడ్డి యెండిపోవును దాని పువ్వు వాడిపోవును -------- నిత్యము నిలుచును ?

1 point

60➤ ఆయన సొమ్మసిల్లడు అలయడు ----------- శోదించుట అసాధ్యము ?

1 point

You Got