Boost Your Bible Knowledge With Challenging Bible Quizzes

Breaking

Wednesday, May 3, 2023

Telugu Bible Quiz on song of solomon

1➤ పరమగీతము ఎవరు రచించారు ?

1 point

2➤ ---------- నిన్ను ప్రేమించుదురు?

1 point

3➤ నీ ప్రేమ (దేవుని ప్రేమ.. కన్న మధురము?

1 point

4➤ ----------- ను బట్టి మేము సంతోషించి ఉత్సహించెదము ?

1 point

5➤ నేను............. దాననైనను సౌందర్యవంతురాలను ?

1 point

6➤ ------- నగరు తెరలవలె నేను సౌందర్యవంతురాలను ?

1 point

7➤ నా ప్రాణ........... నీ మందను వివేచ్చట మేపుదువో నాతో చెప్పుము ?

1 point

8➤ ..........అడుగుజాడలను బట్టి నీవు పొమ్ము?

1 point

9➤ నా ప్రియురాలా (నా సంఘమా) పరోయొక్క .......... నిన్ను పోల్చెదను ?

1 point

10➤ నేను.......... పొలములో పూయు పుష్పము వంటిదానను ?

1 point

11➤ బలురక్కసి చెట్లలో వల్లిపద్యము కనబడున్నట్లు స్త్రీలలో నా........... కనబడుచున్నది?

1 point

12➤ ......... చేత నేను మూర్ఛిల్లుచున్నాను?

1 point

13➤ ఆనందభరింతనై నేనతని. ----------- ను కూర్చుంటిని ?

1 point

14➤ అతని....... చెయ్యి నా తలక్రిందనున్నది?

1 point

15➤ ద్రాక్షాతోటలను చెరుపు -------- లను పట్టుకొనుడీ?

1 point

16➤ ........... వేళ నేను నా ప్రాణ ప్రియుని వెదకితిని?

1 point

17➤ సొలొమోను పల్లకి వచ్చుచున్నది....... శూరులు దానికి పరివారము ?

1 point

18➤ ......... కట్టించిన గోపురము లోను నీ కంధరము (కంఠం) సమానము ?

1 point

19➤ నా ప్రియురాలా (సంఘమా) నీవు అధిక సుందరివి నీయందు లేదు ?

1 point

20➤ ......... ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంతో మధురము ?

1 point

21➤ --------- లో అధిక సుందరివగుదానా, వేరు ప్రియుని కన్న నీ ప్రియుని విశేషమేమిటి ?

1 point

22➤ నా ప్రియుడు ------ --- వర్ణుడు రత్నవర్ణుడు?

1 point

23➤ అతని శిరస్సు... వంటిది ?

1 point

24➤ పది వేల మంది పురుషులలో-------------- గుర్తింపవచ్చును

1 point

25➤ అతని నేత్రములు నదీతీరములందుండు ------------- వలె కనబడుచున్నవి ?

1 point

26➤ అతని నేత్రములు........ లో కడగబడినట్లున్నవి?

1 point

27➤ -------- తార్షీషు రత్నభూషతమైన స్వర్ణగోళములవలె ఉన్నవి ?

1 point

28➤ అతని నోరు అతిమధురము, అతడు....... ?

1 point

29➤ యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు మరియు... --------

1 point

30➤ నా సఖీ నీవు ------------ పట్టణము వలె ' సుందరమైన దానవు ?

1 point

31➤ స్త్రీలు దాని చూచి..... ?

1 point

32➤ ------------ రమ్ము, రమ్ము మెము నిన్ను ఆశతీరచూచుటకై తిరిగిరమ్ము ?

1 point

33➤ నీ తల వెండ్రుకలు....... వర్ణముగలవి?

1 point

34➤ నీ శిరస్సు ... పర్వతరూపము శిరస్సుపర్వతరూపము ?

1 point

35➤ నా ప్రియురాలా ఆనందకరమైన వాటిలో నీవు...... ?

1 point

36➤ అతని............నన్ను కౌగిలించుచున్నది ?

1 point

37➤ ప్రేమ... బలవంతమైనది?

1 point

38➤ ఈర్ష్య --------- కఠోరమైనది

1 point

39➤ అగాధసముద్రజలము. --------------- ఆర్పజాలదు?

1 point

40➤ బయలు హమోనునందు...... కోక ద్రాక్ష వనము కలదు ?

1 point

You Got